Telugu Lyrics (సాహిత్యం) పల్లవి: నూతన యెరూషలేము – పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది దైవ నివాసము మనుషులతో – కూడా ఉన్నది వారాయనకు – ప్రజలైయుందురు ఆనంద – ఆనంద – ఆనందమే ||నూతన|| చరణములు: 1. ఆదియు నేనే – అంతము నేనై యున్నాను దుఃఖము లేదు – మరణము లేదు ఆనంద – ఆనంద – ఆనందమే ||నూతన|| 2. అసహ్యమైనది – నిషిద్ధమైనది చేయువారు ఎవ్వరు దానిలో – లేనే లేరు ఆనంద … Continue reading నూతన యెరూషలేము – Noothana Yerushalemu Pattanamu Song Lyrics in Telugu & English | Chords & Meaning | Hosanna Ministries
Hosanna Ministries Songs
Complete Hosanna Ministries songs lyrics in Telugu and English with guitar & piano chords, Bro. Yesanna, Pastor John Wesley songs, Hosanna 2026 songs directory with meaning and videos.
ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర – Aananda Yaathra Song Lyrics in Telugu & English | Chords & Meaning | Hosanna Ministries
Telugu Lyrics (సాహిత్యం) పల్లవి: ఆనంద యాత్ర – ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన – యెరుషలేము యాత్ర మన.. యేసుతో నూతన – యెరుషలేము యాత్ర చరణములు: 1. యేసుని రక్తము పాపములనుండి విడిపించెను (2) వేయి నోళ్ళతో స్తుతించినను తీర్చలేము ఆ ఋణమును (2) ||ఆనంద యాత్ర|| 2. రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండా (2) మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా (2) ||ఆనంద యాత్ర|| 3. కృతజ్ఞత … Continue reading ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర – Aananda Yaathra Song Lyrics in Telugu & English | Chords & Meaning | Hosanna Ministries
Yesulo Aanandamu Lyrics – Telugu
Telugu Lyrics యేసులో ఆనందము – అన్నివేళల సంతోషము రాజులురాజు యేసునికే మహిమ రాజాధిరాజు యేసునికే స్తుతులు హల్లెలూయా ఆనందమే – హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే – హల్లెలూయా ఆనందమే లోకాన్ని నమ్మి నెమ్మది లేక కృంగే వారిని ప్రేమతో పిలిచే యేసుని స్వరము రమ్ము సోదరా ||హల్లె|| పాపిని మార్చి శాంతిని నొసగి ఆదరించును నరునికి మోక్షం ముక్తికి మార్గం యేసు సోదరీ ||హల్లె|| వేదనలైనా శోదనలైనా తీర్చే యేసుకే నీ హృదయమునిచ్చి బ్రతుకును … Continue reading Yesulo Aanandamu Lyrics – Telugu
Neelone Aanandam Lyrics – Telugu
Telugu Lyrics నీలోనే ఆనందం నా దేవా.. నీలోనే నాకు జీవం (2) నిన్న నేడు నిరంతరం మారని దేవా (2) ఈ లోకమంత నేను వెదకినా నాకు లేదయ్య ఎక్కడా ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను ఈ లోకమంత నేను వెదకినా లేదయ్య ఎక్కడా ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను - (2) 1. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను … Continue reading Neelone Aanandam Lyrics – Telugu
Hosannaa Hosannaa Hosannaa Mahonnathudoo Lyrics – Telugu
Telugu Lyrics హోసన్నా హోసన్నా హోసన్నా మహోన్నతుడూ (2) దేవా నీ నామము – ఉన్నత నామము కృతజ్ఞత స్తుతులు నీకే – హోసన్నా ప్రభువునకే కీర్తి – కీర్తి – కీర్తి రారాజుకే (2) దేవ నీ నామము – ఘనమైన నామము కృతజ్ఞత స్తుతులు నీకే – ప్రభావము రారాజుకే (2) English Lyrics / Transliteration Hosannaa Hosannaa Hosannaa Mahonnathudoo (2) Devaa Nee Naamamu – Unnatha Naamamu Kruthagnatha … Continue reading Hosannaa Hosannaa Hosannaa Mahonnathudoo Lyrics – Telugu
Haa Yaananda Sudinamu Lyrics – Telugu
Telugu Lyrics 1. హా! యానంద సుదినము నా యేసున్ నమ్ము దినము ప్రయాస మెల్ల బోయిన దయా రక్షణ దినము. ||భాగ్యమౌ దినము ప్రభున్ గైకొన్న దినము భక్తి ప్రార్థన లేసుండు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యమౌ దినము ప్రభున్ గైకొన్న దినము || 2. ప్రభునితో నిరంతమౌ నిబంధనం జేసికొంటి నేంబుట్టితి నింపొందంగ విభుని పాదపద్మము. 3. నా యాత్మ, శాంత మొందుము నీ యేసె నీ యాధారము భయంబు లేక రక్షణన్ పాలిభాగంబు … Continue reading Haa Yaananda Sudinamu Lyrics – Telugu
Hallelooya Hosannaasthuthi Lyrics – Telugu
Telugu Lyrics పల్లవి: హల్లెలూయ హోసన్నా స్తుతి ఘనతా ప్రభుకే (1) 1. సజీవ బలిజేసి శరీరముల్ - ప్రభుని సేవలో నీ పరుగును (2) నిస్వార్థముగా ప్రేమతో - ఆత్మ సత్యములతో ముగించుమా (2) 2. విశ్వాస యోగ్యులుగా నిత్యం నిలిచి - ప్రభుని ప్రేమలో స్థిరులైయుండి ఆశగల కన్నులతో వీక్షించుచు - ప్రభు రాక కొరకై కనిపెట్టుమా 3. పరిశుద్ధులారా మెలకువగా నుండి - ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రయత్నించుటలో వెనుదీయక - ఆత్మ … Continue reading Hallelooya Hosannaasthuthi Lyrics – Telugu
Jayamani Paadu Prabhuyesunake Hosanna Jai Lyrics – Telugu
Telugu Lyrics పల్లవి: జయమని పాడు ప్రభుయేసునకే హోసన్న జై - ప్రభు వచ్చుచుండె యెంతో సంతసము - మధ్యాకాశమందు సంధించెదము 1. మనము మారెదము మర్మమిది గొప్పదే (2) బూరధ్వని మ్రోగగానే మన మెత్తబడెదము (2) ప్రియ యేసుని సంధింప, మనమాయనవారమే (2) 2. ప్రభుని పోలియుందుము ప్రభుని సంతతిగా ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు అమర్త్యత ధరింతుము పొందెదము ప్రభువునే, మనమాయనవారమే 3. మన నిరీక్షణయే ప్రభుని చూతుమని తృప్తి చెంది నింపబడెదం వాంఛలు తీరును ప్రభుని … Continue reading Jayamani Paadu Prabhuyesunake Hosanna Jai Lyrics – Telugu
Nee Aananda Thailamutho Lyrics – Telugu
Telugu Lyrics నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా (2) తడిసెదను.. నీ జీవనదిలో (2) తడిసి తడిసి ఆనందించెదా (2) ||నీ ఆనంద|| వీడిపోయెను నా పాప సంకెళ్లు నన్ను తొలగిపోయెను నా శాపపు కట్లు (2) దైవమా.. నీవే ఇచ్చావు రక్షణ (2) నే మరువగలనా నీ మంచి ప్రేమ (2) ||నీ ఆనంద|| నీ ఆత్మ నాకు తోడుండగా కానెన్నడు కాను ఒంటరిని (2) ప్రేమా ప్రవాహం ఉంచావే నాలోన (2) నే … Continue reading Nee Aananda Thailamutho Lyrics – Telugu
Yehovaayandaanandame Lyrics – Telugu
Telugu Lyrics పల్లవి: యెహోవాయందానందమే - మహా బలము మీకు (2) ఈ దినము సుదినము ఆనందము ప్రభుని జనమా (2) అను పల్లవి: ఈ దినము సుదినము ఆనందము ప్రభుని జనమా (2) ||యెహో|| 1. నీరు కట్టిన తోటవలె నీటి ఊటవలె నుండెదవు (2) 2. నీ దేవుడే నిన్ను తృప్తిచేసి నీ ఎముకలను బలపరచును 3. ఉన్నత లోకాన మీ పేరు ఉన్నదనుటే మన సంతోషము 4. ఆనంద మొందుము యెహోవాలో ఆయనే … Continue reading Yehovaayandaanandame Lyrics – Telugu
Hallelooyaa Aanandame Lyrics – Telugu
Telugu Lyrics ఏ చెట్టు గుట్ట పుట్ట మట్టి మోక్ష్యమునీయదయ్యా ఏ రాయి రప్ప దేవుళ్లంతా మార్గము చూపరయ్యా (2) యేసే నిజ దేవుడు – పాపుల రక్షించును (2) ||ఏ చెట్టు|| పాపమంతయూ తొలగింపను – దైవమే దిగి వచ్చెను గొర్రెపిల్లగా తల వంచెను – ప్రాణమునే అర్పించెను నరుల పాపము తన భుజాలపై మోపుకొనెను పరమ దేవుడు (2) నమ్మిన వారై రక్షణ పొంద స్వర్గానికే చేరుకుందమా (2) ||ఏ చెట్టు|| మహిమ రూపుడే … Continue reading Hallelooyaa Aanandame Lyrics – Telugu
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రియుడవు నీవే ఆనంద మానందమే
Telugu Lyrics పల్లవి: ప్రేమా ప్రేమా - ప్రేమా ప్రియుడవు నీవే (1)- ఆనంద మానందమే (2) 1. నీ ప్రేమ రుచియించిననాడే - నన్ను నేను మరచితినయ్యా (2) నీ ప్రేమధికమయ్యా - నా పై - నీ ప్రేమధికమయ్యా (2) 2. పరలోక ప్రశస్తరాజా - ప్రేమతో నేతెంచినావా ప్రేమ తెలియగలనా - నీ ప్రేమ - లోతునెరుగగలనా? 3. ద్రోహినై ఎన్నాళ్ళో నిన్ను - గాంచక తిరిగితినయ్యా ప్రేమతో నా ప్రియుడా - … Continue reading ప్రేమా ప్రేమా ప్రేమా ప్రియుడవు నీవే ఆనంద మానందమే
Naakaanandan Kaaranambide Lyrics – Telugu
Telugu Lyrics 1. నాకానందం కారణంబిదే పాపభారమంత పోయెను 2. సర్వకాలము పాడుచుందును - యేసు భారమెల్ల బాపెను 3. పాప భారముచే కృంగియుంటిని 4. పాప భారము తీసి సమాధాన మిచ్చెను 5. సర్వకాలము పాడుచుందును - యేసు భారమెల్ల బాపెను English Lyrics / Transliteration 1. Naakaanandan Kaaranambide Paapabhaaramantha Poyenu 2. Sarvakaalamu Paaduchundunu - Yesu Bhaaramella Baapenu 3. Paapa Bhaaramuche Krunggiyuntini 4. Paapa Bhaaramu Theesi … Continue reading Naakaanandan Kaaranambide Lyrics – Telugu
Hosannaa Hallelooyaa Lyrics – Telugu
Telugu Lyrics హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా (2) స్తోత్రరూపమౌ క్రొత్త గీతముల్ నోరారా పాడెదము (2) రక్షకుడౌ ప్రభు యేసు క్రీస్తుకు స్తుతి స్తోత్రముల్ చెల్లింతుము (2) ||హోసన్నా|| కెరూబులు సెరూపులు ఇరువది నలుగురు పెద్దలతో (2) నాలుగు జీవుల గానాలతో (2) స్తుతియింపబడుచున్న యేసునకు (2) ||హోసన్నా|| పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు సర్వ సృష్టికి మూలకారకుడు (2) మృతుడై మరలా బ్రతికినవాడు (2) మేఘముపై రానున్న యేసునకు (2) ||హోసన్నా|| English … Continue reading Hosannaa Hallelooyaa Lyrics – Telugu
Prabhuvaa Ee Aanandam Lyrics – Telugu
Telugu Lyrics ప్రభువా ఈ ఆనందం నాలో కలిగిన వైనం వర్ణింపలేనిది ఈ అద్భుతం (2) నీలో నేను ఉండగా నాలో నీవు నిలువగా నీకై నేను పాడగా ఆనందం (2) ప్రెయసెస్ టు హెవెన్లీ ఫాదర్ ప్రెయసెస్ టు సేవియర్ క్రైస్ట్ ప్రెయసెస్ టు ద లార్డ్ ఆఫ్ ట్రినిటీ (2) ||ప్రభువా|| ఆత్మలో ఆనందం నా ప్రియుని బహుమానం అంతమే లేనిది ఆ ప్రేమ మకరందం (2) వర్ణింపలేనిది సరిపోల్చలేనిది నా ప్రభునిలో ఆనందం … Continue reading Prabhuvaa Ee Aanandam Lyrics – Telugu
Hosannanuchu Sthuthi Paaduchu Lyrics – Telugu
Telugu Lyrics హోసన్ననుచూ స్తుతి పాడుచూ సీయోనుకు చేరెదం (2) హోసన్నా… హోసన్నా… (4) ||హోసన్ననుచూ|| ఈ లోకయాత్రలో బాటసారులం ఈ జీవన కడలిలో పరదేశులం (2) క్షణభంగురం ఈ క్షయ జీవితం అక్షయ నగరం మనకు శాశ్వతం (2) ||హోసన్నా|| మన్నయిన ఈ దేహం మహిమరూపమై ధవళవర్ణ వస్త్రములు ధరియించెదము (2) నాధుడేసుకు నవ వధువులము నీతి పాలనలోన యువరాణులము (2) ||హోసన్నా|| ప్రతి భాష్ప బిందువును తుడిచివేయును చింతలన్ని తీర్చి చెంత నిలుచును (2) … Continue reading Hosannanuchu Sthuthi Paaduchu Lyrics – Telugu
Hallelooya Hosannaa Lyrics – Telugu
Telugu Lyrics 1. హల్లెలూయ హోసన్నా హల్లె లూయ హోసన్నా హల్లె లూయా 2. హల్లె లూయ - హోసన్న - హల్లె లూయ - హోసన్నా 3. హల్లె లూయ - హోసన్న - హల్లె లూయ - హోసన్నా 4. హల్లె లూయ - హల్లె లూయ - హల్లె లూయ - హల్లె లూయ 5. హల్లె లూయ హల్లె లూయ హల్లె లూయ హల్లె లూయ ఆమెన్ English Lyrics / … Continue reading Hallelooya Hosannaa Lyrics – Telugu
Naakentho Aanandam Lyrics – Telugu
Telugu Lyrics నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా నీలో నేనుండుటే అదే నా ధన్యతయే (2) నాకెంతో ఆనందం… ఏ అపాయము నను సమీపించక ఏ రోగమైనను నా దరికి చేరక (2) నీవు నడువు మార్గములో నా పాదము జారక నీ దూతలే నన్ను కాపాడితిరా (2) ||నాకెంతో|| నా వేదనలో నిన్ను వేడుకొంటిని నా రోదనలో నీకు మొఱ్ఱ పెట్టితిని (2) నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా నా కన్న … Continue reading Naakentho Aanandam Lyrics – Telugu
Paapal Hosannaa Paatal Lyrics – Telugu
Telugu Lyrics 1. పాపల్ హోసన్నా పాటల్ పాడిన రీతిగన్ నృపాలస్తుతి కీర్తుల్ నీకు జెల్లింతుము దావీదు పుత్రుండా యిగ్రాయేల్ పాలకా దేవుని పేర వచ్చు ధీరుండా ధన్యాత్మా 2. దూత లాకాశమందు దొడ్డగం గొల్తురు భూతలమందు సృష్టి పూజించును నిన్ను హెబ్రీయుల్ ఖర్జూరంపు శాఖల్ చేంబూనుచు హెచ్చించి మొక్కినట్లు నిను స్తోత్రింతుము 3. నీ శ్రమలకు ముందు నిన్ గౌరవించిరి నీ జయమొందువెన్క మా కీర్తన స్తుతి అవ్వారి స్తుతుల్ నీవు అంగీకరించితి మా కీర్తియుగూడ … Continue reading Paapal Hosannaa Paatal Lyrics – Telugu
Prabhu Sannidhilo Aanandame Lyrics – Telugu
Telugu Lyrics ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలొ నిస్స్వార్ధమే వాత్యల్యమే నిరంతరం (2) హాల్లెలూయా హాల్లెలూయా హాల్లెలూయా ఆమేన్ హాల్లెలూయా (2) ||ప్రభు|| ఆకాశము కంటె ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి (2) ఆ సన్నిధే మనకు జీవమిచ్చును గమ్యమునకు చేర్చి జయమిచ్చును (2) ||ప్రభు|| దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరియింప చేయును ప్రభు సన్నిధి (2) నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమానిధి (2) ||ప్రభు|| English Lyrics … Continue reading Prabhu Sannidhilo Aanandame Lyrics – Telugu
Yesu Sarvonnathudaa Lyrics – Telugu
Telugu Lyrics యేసు సర్వోన్నతుడా… క్రీస్తు సర్వశక్తిమంతుడా…. యేసు సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మానవుల రక్షించే మహా దేవుడా (2) నశియించినదానిని వెదకి రక్షించినావా (2) చితికిన బ్రతుకుల కన్నీరు తుడిచినావా (2) వందనమయ్యా నీకు వందనమయ్యా యేసయ్యా.. వందనమయ్యా నీకు వందనమయ్యా (2) కానాను పురమున కళ్యాణ సమయాన (2) నీటిని ద్రాక్షా రసముగ మార్చి విందును పసందుగా మార్చినావు (2) ||వందనమయ్యా|| నాయీను గ్రామాన విధవరాలి కుమారుని (2) పాడెను ప్రేమతో ముట్టి కన్నతల్లి కన్నీరు … Continue reading Yesu Sarvonnathudaa Lyrics – Telugu
Hosanna Hosanna Lyrics
Lyrics I see the King of glory Coming on the clouds with fire The whole earth shakes – The whole earth shakes I see His love and mercy Washing over all our sin he people Sing – The people sing Hosanna, Hosanna – Hosanna in the Highest Hosanna, Hosanna – Hosanna in the Highest I … Continue reading Hosanna Hosanna Lyrics
Sarvonnathudaa Lyrics – Telugu
Telugu Lyrics సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము (2) ఎవ్వరు లేరు – నాకు ఇలలో (2) ఆదరణ నీవేగా -ఆనందం నీవేగా (2) నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువాతో (2) వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు (2) ॥సర్వోన్నతుడా॥ నిందలపాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు (2) సింహాసనమిచ్చినావు సింహాల నోళ్లను మూసినావు (2) ॥సర్వోన్నతుడా॥ నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు (2) విశ్వాసము కాచినావు … Continue reading Sarvonnathudaa Lyrics – Telugu
Daaveedu Thanayaa Hosannaa Lyrics – Telugu
Complete authentic lyrics in Telugu script and English transliteration for Daaveedu Thanayaa Hosannaa (దావీదు తనయా హోసన్నా) with guitar chords, video playback, song meaning, and printable worship sheet.
Christmas Aanandam Vachchenu Lyrics – Telugu
Complete authentic lyrics in Telugu script and English transliteration for Christmas Aanandam Vachchenu (క్రిస్మస్ ఆనందం వచ్చెను) with guitar chords, video playback, song meaning, and printable worship sheet.
Aanandan Naa Kaanandang Lyrics – Telugu
Complete authentic lyrics in Telugu script and English transliteration for Aanandan Naa Kaanandang (ఆనందం నా కానందం) with guitar chords, video playback, song meaning, and printable worship sheet.
Aanandan Aanandan Dinadinam Lyrics – Telugu
Complete authentic lyrics in Telugu script and English transliteration for Aanandan Aanandan Dinadinam (ఆనందం ఆనందం దినదినం) with guitar chords, video playback, song meaning, and printable worship sheet.
Aanandamutho Aaraadhinthun Aathmathonu Sathyamutho Lyrics
Complete authentic lyrics in Telugu script and English transliteration for Aanandamutho Aaraadhinthun Aathmathonu Sathyamutho (ఆనందముతో ఆరాధింతున్ ఆత్మతోను సత్యముతో) with guitar chords, video playback, song meaning, and printable worship sheet.
Aanandamugaa Yehovaa Nee Lyrics – Telugu
Complete authentic lyrics in Telugu script and English transliteration for Aanandamugaa Yehovaa Nee (ఆనందముగా యెహోవా నీ) with guitar chords, video playback, song meaning, and printable worship sheet.
Aanandame Prabhu Yesuni Lyrics – Telugu
Complete authentic lyrics in Telugu script and English transliteration for Aanandame Prabhu Yesuni (ఆనందమే ప్రభు యేసుని) with guitar chords, video playback, song meaning, and printable worship sheet.
Aanandame Paramaanandame Lyrics – Telugu
Complete authentic lyrics in Telugu script and English transliteration for Aanandame Paramaanandame (ఆనందమే పరమానందమే) with guitar chords, video playback, song meaning, and printable worship sheet.
Aanandame Manakilalo Mana Kaanandame Lyrics – Telugu
Complete authentic lyrics in Telugu script and English transliteration for Aanandame Manakilalo Mana Kaanandame (ఆనందమే మనకిలలో మన కానందమే) with guitar chords, video playback, song meaning, and printable worship sheet.
Aanandame Aanandame Lyrics – Telugu
Complete authentic lyrics in Telugu script and English transliteration for Aanandame – Aanandame (ఆనందమే – ఆనందమే) with guitar chords, video playback, song meaning, and printable worship sheet.
Aanandamaananda Maayenu Lyrics – Telugu
Complete authentic lyrics in Telugu script and English transliteration for Aanandamaananda Maayenu (ఆనందమానంద మాయెను) with guitar chords, video playback, song meaning, and printable worship sheet.
Aanandam Neelone Lyrics – Telugu
Complete authentic lyrics in Telugu script and English transliteration for Aanandam Neelone (ఆనందం నీలోనే) with guitar chords, video playback, song meaning, and printable worship sheet.
Aanandaanandamu Mahadaanandamu Lyrics – Telugu
Complete authentic lyrics in Telugu script and English transliteration for Aanandaanandamu Mahadaanandamu (ఆనందానందము మహదానందము) with guitar chords, video playback, song meaning, and printable worship sheet.
Aananda Thailaabhishekamu Lyrics – Telugu
Complete authentic lyrics in Telugu script and English transliteration for Aananda Thailaabhishekamu (ఆనంద తైలాభిషేకము) with guitar chords, video playback, song meaning, and printable worship sheet.