గాయాములన్ Lyrics in Telugu గాయములన్ గాయములన్నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు (2)నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు 1. సురూపమైన సొగసైనా లేదుదుఃఖ భరితుడాయెను (2)వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమొందెన్వీక్షించి త్రిప్పిరి ముఖముల్ (2) ||గాయములన్|| 2. మా రోగములను మా దుఃఖములనుమనకై తానే భరియించె (2)మొత్తబడెను బాధించబడెనుఎంతో శ్రమనొందె మనకై (2) ||గాయములన్|| 3. మా అతిక్రమ క్రియలను బట్టిమరి నలుగ గొట్టబడెను (2)తాను పొందిన దెబ్బల ద్వారాస్వస్థత కలిగె మనకు (2) ||గాయములన్|| 4. … Continue reading గాయాములన్ – Gaayaamulan Gaayamulan Song Lyrics in Telugu & English | Chords & Video
Songs of Zion – సీయోను గీతాలు
Complete collection of Songs of Zion (సీయోను గీతాలు – Hebron Hyderabad) lyrics in Telugu and English transliteration with guitar chords, official hymn numbers, and worship videos on ChristianSongz.com.
ప్రభు యేసు నా రక్షకా – Prabhu Yesu Naa Rakshakaa Song Lyrics in Telugu & English | Chords & Video
ప్రభు యేసు నా రక్షకా Lyrics in Telugu ప్రభు యేసు నా రక్షకానొసగు కన్నులు నాకునిరతము నే నిన్ను జూడ (2)అల్ఫయు నీవే – ఒమేగయు నీవే (2) ||ప్రభు యేసు|| ప్రియుడైన యోహాను పత్మాసులోప్రియమైన యేసు నీ స్వరూపము (2)ప్రియమార జూచి బహు ధన్యుడయ్యెప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు|| లెక్కలేని మార్లు పడిపోతినిదిక్కులేనివాడ నేనైతిని (2)చక్కజేసి నా నేత్రాలు దెరచిగ్రక్కున నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు|| ఎరిగి యెరిగి … Continue reading ప్రభు యేసు నా రక్షకా – Prabhu Yesu Naa Rakshakaa Song Lyrics in Telugu & English | Chords & Video
దేవుని స్తుతియించుడి – Devuni Sthuthiyinchudi Song Lyrics in Telugu & English | Chords & Video
దేవుని స్తుతియించుడి Lyrics in Telugu దేవుని స్తుతియించుడిఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని|| ఆయన పరిశుద్ధ ఆలయమందు (2)ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2)ఆకశవిశాలమందు ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2)ఆయన ప్రభావమును ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2)స్వరమండలములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| సన్న తంతుల సితారతోను (2)చక్కని స్వరములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| … Continue reading దేవుని స్తుతియించుడి – Devuni Sthuthiyinchudi Song Lyrics in Telugu & English | Chords & Video
దేవా నీ తలంపులు – Devaa Nee Thalampulu Song Lyrics in Telugu & English | Chords & Video
దేవా నీ తలంపులు Lyrics in Telugu దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా యెడనా యెడల నీ కరుణసర్వ సదా నిలుచుచున్నది (2) ||దేవా|| స్తుతులర్పింతు ప్రభు నీకు నేడేస్తుతి పాడేను హృదయముతో (2)స్తుతించి వర్ణించి ఘనపరతున్ (2)నీవే నా రక్షకుడవని ||దేవా|| మొదట నిన్ను ఎరుగనైతినిమొదటే నన్ను ఎరిగితివి (2)వెదుకలేదు ప్రభువా నేను (2)వెదకితివి ఈ పాపిని ||దేవా|| అద్భుతమైనది సిలువ దృశ్యంప్రభును కొట్టి ఉమ్మి వేసిరి (2)ప్రభును వర్ణింప నశక్యము (2)ప్రభువే సహించె … Continue reading దేవా నీ తలంపులు – Devaa Nee Thalampulu Song Lyrics in Telugu & English | Chords & Video
ప్రేమగల మా ప్రభువా – Premagala Maa Prabhuvaa Song Lyrics in Telugu & English | Chords & Video
ప్రేమగల మా ప్రభువా Lyrics in Telugu ప్రేమగల మా ప్రభువాప్రేమయై యున్నావయా (2) ||ప్రేమగల|| నీదు ప్రేమ నిత్యమైనది – కరుణతో నాకర్షించె (2)నిక్కముగ రుజువాయెను – ప్రాణమిచ్చుట ద్వారనే (2) ||ప్రేమగల|| అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను (2)అద్భుత ప్రేమ యిదే పాపములను కప్పెను (2) ||ప్రేమగల|| బలమగు యీ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను (2)వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను (2) ||ప్రేమగల|| తల్లియైన మరచుగాని నీవు యెన్నడు మరువవు (2)తండ్రి … Continue reading ప్రేమగల మా ప్రభువా – Premagala Maa Prabhuvaa Song Lyrics in Telugu & English | Chords & Video
నా ప్రాణప్రియుడా యేసురాజా – Naa Praana Priyudaa Yesu Raajaa Song Lyrics in Telugu & English | Chords & Video
నా ప్రాణప్రియుడా యేసురాజా Lyrics in Telugu నా ప్రాణప్రియుడా యేసురాజాఅర్పింతును నా హృదయార్పణవిరిగి నలిగిన ఆత్మతోనుహృదయపూర్వక ఆరాధనతో సత్యముగా అద్భుతకరుడా ఆలోచనఆశ్చర్య సమాధాన ప్రభువాబలవంతుడా బహుప్రియుడామనోహరుడా మహిమరాజా స్తుతించెదన్ ||నా ప్రాణ|| విమోచన గానములతోసౌందర్య ప్రేమ స్తుతులతోనమస్కరించి ఆరాధింతున్హర్షింతును నే పాడెదను నా ప్రభువా ||నా ప్రాణ|| గర్భమున పుట్టిన బిడ్డలన్కరుణింపక తల్లి మరచునామరచినగాని నీవెన్నడుమరువవు విడువవు ఎడబాయవు కరుణ రాజా ||నా ప్రాణ|| రక్షణాలంకారములనుఅక్షయమగు నీ యాహారమున్రక్షకుడా నాకొసగితివిదీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును ||నా … Continue reading నా ప్రాణప్రియుడా యేసురాజా – Naa Praana Priyudaa Yesu Raajaa Song Lyrics in Telugu & English | Chords & Video
Songs of Zion – సీయోను గీతాలు (Hebron Hyderabad) | Complete Lyrics, Chords & Hymn Numbers Directory
Looking for Andhra Kraisthava Keerthanalu (ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు)? Browse all 773 historic church hymns, Carnatic rāgas, and lyrics. View Keerthanalu Directory » Home » Directory » Songs of Zion (సీయోను గీతాలు) Songs of Zion – సీయోను గీతాలు (Hebron Hyderabad) Welcome to the authoritative directory of Songs of Zion (సీయోను గీతాలు), originating from the historic ministry … Continue reading Songs of Zion – సీయోను గీతాలు (Hebron Hyderabad) | Complete Lyrics, Chords & Hymn Numbers Directory
సర్వకృపానిధియగు ప్రభువా – Sarvakrupaanidhiyagu Prabhuvaa Song Lyrics in Telugu & English | Chords & Video
సర్వకృపానిధియగు ప్రభువా Lyrics in Telugu సర్వకృపానిధియగు ప్రభువాసకల చరాచర సంతోషమా (2)స్తోత్రము చేసి స్తుతించెదనుసంతసముగ నిను పొగడెదను (2) హల్లెలూయా హల్లెలూయా… హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా యని పాడెదను ఆనందముతో సాగెదనునేను… ఆనందముతో సాగెదను ప్రేమించి నన్ను వెదకితివిప్రీతితో నను రక్షించితివి (2)పరిశుద్ధముగా జీవించుటకైపాపిని నను కరుణించితివి (2) ||హల్లెలూయా|| అల్పకాల శ్రమలనుభవింపఅనుదినము కృపనిచ్చితివి (2)నాథుని అడుగుజాడలలోనడుచుటకు నను పిలిచితివి (2) ||హల్లెలూయా|| మరణ శరీరము మర్పునొందిమహిమ శరీరము పొందుటకై (2)మహిమాత్మతో నను నింపితివిమరణ భయములను తీర్చితివి … Continue reading సర్వకృపానిధియగు ప్రభువా – Sarvakrupaanidhiyagu Prabhuvaa Song Lyrics in Telugu & English | Chords & Video
హల్లెలూయా యేసు ప్రభున్ – Hallelooya Yesu Prabhun Song Lyrics in Telugu & English | Chords & Video
హల్లెలూయా యేసు ప్రభున్ Lyrics in Telugu హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడివల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడిబలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడిఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతియించుడిపాపమును రక్తముతో తుడిచెను స్తుతియించుడిబూరతోను తాళముతో మ్రోగించి స్తుతియించుడినిరంతరము మారని యేసుని స్తుతియించుడి ||రాజుల|| సూర్య చంద్రులారా ఇల దేవుని స్తుతియించుడిహృదయమును వెలిగించిన యేసుని స్తుతియించుడిఅగ్నివడగండ్లార మీరు కర్తను స్తుతియించుడిహృదయమును చేధించిన … Continue reading హల్లెలూయా యేసు ప్రభున్ – Hallelooya Yesu Prabhun Song Lyrics in Telugu & English | Chords & Video
యెహోవా నా బలమా – Yehovaa Naa Balamaa Song Lyrics in Telugu & English | Chords & Video
యెహోవా నా బలమా Lyrics in Telugu యెహోవా నా బలమాయదార్థమైనది నీ మార్గంపరిపూర్ణమైనది నీ మార్గం (2) ||యెహోవా|| 1. నా శత్రువులు నను చుట్టిననూనరకపు పాశములరికట్టిననూ (2)వరదవలె భక్తిహీనులు పొర్లిన (2)విడువక నను ఎడబాయని దేవా (2) ||యెహోవా|| 2. మరణపుటురులలో మరువక మొరలిడఉన్నతదుర్గమై రక్షనశృంగమై (2)తన ఆలయములో నా మొఱ్ఱ వినెను (2)ఆదరెను ధరణి భయకంపముచే (2) ||యెహోవా|| 3. నా దీపమును వెలిగించువాడునా చీకటిని వెలుగుగా చేయును (2)జలరాసులనుండి బలమైన చేతితో … Continue reading యెహోవా నా బలమా – Yehovaa Naa Balamaa Song Lyrics in Telugu & English | Chords & Video