Siyonu Paatalu Santoshamuga Lyrics – Telugu

Telugu Lyrics సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెల్లుదము (2) లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు (2) పొందవలె నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు (2) ||సీయోను|| ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో (2) నిత్యనివాసము లేదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి (2) ||సీయోను|| మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్ననేమి (2) నీ రక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము (2) ||సీయోను|| ఐగుప్తు ఆశలనన్నియు … Continue reading Siyonu Paatalu Santoshamuga Lyrics – Telugu

Thaejovaasula Svaasthyamandhu Lyrics – Telugu

Telugu Lyrics తేజోవాసుల స్వాస్థ్యమందు - నను చేర్చుటే నీ నిత్య సంకల్పమా నను చేర్చుటే నీ నిత్య సంకల్పమా అగ్నిలో పుటము వేయబడగా - నాదు విశ్వాసము శుద్ధ సువర్ణమగునా - నీదు రూపు రూపించబడునా ||తేజో|| రాబోవు యుగములన్నిటిలో - కృపా మహదైశ్వర్యం కనుపరచే నిమిత్తమేనా - నన్ను నీవు ఏర్పరచితివా ||తేజో|| శాపము రోగములు లేని - శాశ్వత రాజ్యము శాపవిముక్తి పొందిన - శాంతమూర్తుల స్వాస్థ మీదేనా ||తేజో|| నటనలు నరహత్యలు … Continue reading Thaejovaasula Svaasthyamandhu Lyrics – Telugu

Sthuthi Paadi Keerthinthumu Lyrics – Telugu

Telugu Lyrics స్తుతి పాడి కీర్తింతుము – ఘనుడైన మన దేవుని మనసార మన దేవుని – ఘనపరచి పూజింతుము (2) ఆశ్చర్య కరుడాయెనే – ఆలోచన కర్తాయనే (2) ఆది అంతము లేనివాడు (2) మార్పు చెందని – మహనీయుడు (2) ||స్తుతి పాడి|| జీవ…హారము ఆయనే – జీవ జలము ఆయనే (2) ఆకలి గొనిన వారిని – పోషించే – దయమాయుడు (2) ||స్తుతి పాడి|| గుండె చెదరిన వారిని – గాయపడిన … Continue reading Sthuthi Paadi Keerthinthumu Lyrics – Telugu

Sthuthiki Paathruda Yesayyaa Lyrics – Telugu

Telugu Lyrics స్తుతికి పాత్రుడ యేసయ్యా నా స్వాస్థ్య భాగము నీవయ్యా (2) పూర్ణ హృదయముతో పాడి కొనియాడెద (2) నీవే నా రక్షణ – నీవే నా స్వస్థత నీవే నా విడుదల (2) ||స్తుతికి|| పాప ఊభిలో నుండి – పైకి లేపితివి మరణ ఛాయను తొలగించి – కరుణ చూపితివి (2) నీ వైపే చూస్తూ – నీతోనే నడుస్తూ నీ వెనకే చేరెద యేసూ (2) ||నీవే|| జీవాహారము నీవే – … Continue reading Sthuthiki Paathruda Yesayyaa Lyrics – Telugu

Stutinthumu Stotrinthumu Lyrics – Telugu

Telugu Lyrics స్తుతియింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమ తండ్రిని (2) ||స్తుతియింతుము|| నీ నామము రుజువాయే నీ ప్రజలలో దేవా (2) వర్ణింప మా తరమా మహిమ కలిగిన నీ నామమును ||స్తుతియింతుము|| మా ప్రభువా మా కొరకై సిలువలో సమసితివి (2) మాదు రక్షణ కొరకై రక్తమును కార్చిన రక్షకుడా ||స్తుతియింతుము|| పరిశుద్ధ జనముగా నిర్దోష ప్రజలనుగా (2) పరలోక తనయులుగా పరమ కృపతో మార్చిన దేవా ||స్తుతియింతుము|| English Lyrics / Transliteration … Continue reading Stutinthumu Stotrinthumu Lyrics – Telugu

Sthuthulaku Paathrudaa Anni Velalo Lyrics – Telugu

Telugu Lyrics స్తుతులకు పాత్రుడా – ఘనతకు అర్హుడా మహిమ నాథుడా – యేసు నీకే వందనం (2) అన్ని వేళలో ఎన్నో మేళ్లతో మమ్ము బ్రోచిన యేసు నీకే వందనం (2) వందనం వందనం యేసు నీకే వందనం (2) నమ్మదగిన వాడా – యేసు నీకే వందనం నీతిమంతుడా – యేసు నీకే వందనం (2) ఆశ్రయ దుర్గమా – నా విమోచకా (2) ||వందనం|| ప్రేమాపూర్ణుడా – యేసు నీకే వందనం ప్రాణ … Continue reading Sthuthulaku Paathrudaa Anni Velalo Lyrics – Telugu