సకలము చేయు – Sakalamu Cheyu Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics సకలము చేయు సర్వాధికారి సర్వ జగతికి ఆధారుడా నా హృదిలో వసియింప వచ్చినవాడా (2) ఆరాధ్యుడా నా యేసయ్యా ఆరాధన నీకే (2) ||సకలము|| జగద్రక్షకుడా విశ్వవిదాత సర్వ కృపలకు దాతవు నీవే (2) బలియైతివా మా రక్షణకై సర్వ ఘనతలు నీకే ప్రభువా (2) సర్వ ఘనతలు నీకే ప్రభువా ||సకలము|| బల శౌర్యము గల యుద్ధ శూరుడవు సైన్యములకు అధిపతి నీవే (2) నా జయములన్ని నీవే ప్రభువా నా ఘనతలన్ని … Continue reading సకలము చేయు – Sakalamu Cheyu Song Lyrics in Telugu & English | Chords & Meaning

సీయోనులో నుండి నీవు – Seeyonulo Nundi Neevu Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics సీయోనులో నుండి నీవు – ప్రకాశించుచున్నావు నాపై (2) సమాధానమై – సదాకాలము నను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా (2) నిర్దోషమైన మార్గములో – నా అంతరంగమున ధైర్యమునిచ్చి (2) నీ సన్నిధిలో నను నిలిపి – ఉన్నత విజయమునిచ్చితివి (2) నీ ఆశలు నెరవేరుటకు – నీ చిత్తము జరిగించుటకు విడువవు నను యెడబాయవు నీవు విడువవు నను యెడబాయవు ||సీయోనులో|| నాయందు దృష్టి నిలిపి – … Continue reading సీయోనులో నుండి నీవు – Seeyonulo Nundi Neevu Song Lyrics in Telugu & English | Chords & Meaning

పాడనా మౌనముగానే – Paadanaa Mounamugaane Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు (2) యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తిపరచెనే(2) ||పాడనా|| ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును (2) నా విమోచన గానము నీవే నా రక్షణ శృంగము నీవే (2) ||పాడనా|| దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునే నీ ప్రశాంత పవనాలు అణచెనే నా వ్యామోహపు … Continue reading పాడనా మౌనముగానే – Paadanaa Mounamugaane Song Lyrics in Telugu & English | Chords & Meaning