Yudhdhamu Yehovaade Song Lyrics

యుద్ధము యెహోవాదే song lyrics in Telugu యుద్ధము యెహోవాదే (4) రాజులు మనకెవ్వరు లేరుశూరులు మనకెవ్వరు లేరు (2)సైన్యములకు అధిపతి అయినాయెహోవా మన అండ ||యుద్ధము|| వ్యాధులు మనలను పడద్రోసినాబాధలు మనలను కృంగదీసినా (2)విశ్వాసమునకు కర్త అయినాయేసయ్యే మన అండ ||యుద్ధము|| ఎరికో గోడలు ముందున్నాఎర్ర సముద్రము ఎదురైనా (2)అద్బుత దేవుడు మనకుండాభయమేల మనకింకా ||యుద్ధము|| అపవాది అయిన సాతానుగర్జించు సింహంవలె వచ్చినా (2)యూదా గోత్రపు సింహమైనాయేసయ్య మన అండ ||యుద్ధము|| Yudhdhamu Yehovaade son … Continue reading Yudhdhamu Yehovaade Song Lyrics

Margamu Chupumu

Song lyrics in Telugu.. మార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికిమాధుర్య ప్రేమా ప్రపంచమో – చూపించు కంటికి (2) పాప మమతల చేత – పారిపోయిన నాకుప్రాప్తించె క్షామముపశ్చాత్తాప్పమునొంది – తండ్రి క్షమ కోరుచుపంపుము క్షేమము (2)ప్రభు నీదు సిలువ – ముఖము చెల్లని నాకుపుట్టించె ధైర్యము (2) ||మార్గము|| ధనమే సర్వంబనుచు- సుఖమే స్వర్గంబనుచుతండ్రిని వీడితిధరణి భోగములెల్ల – బ్రతుకు ధ్వంసము జేయదేహీ నిను చేరితి (2)దేహీ అని నీ వైపు … Continue reading Margamu Chupumu