సంవత్సరములు వెలుచుండగా – Samvathsarumulu Veluchundagaa Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా దినములన్ని తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా నీకే వందనం నను ప్రేమించిన యేసయ్యా నీకే స్తోత్రము నను రక్షించిన యేసయ్యా (2) ||సంవత్సరములు|| గడచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావు నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు (2) శత్రువల నుండి విడిపించినావు సంవత్సరమంతా కాపాడినావు (2) ||నీకే|| బ్రతుకు దినములన్ని ఏలియా వలె నీవు పోషించినావు పాతవి గతియింప చేసి … Continue reading సంవత్సరములు వెలుచుండగా – Samvathsarumulu Veluchundagaa Song Lyrics in Telugu & English | Chords & Meaning

తేజోవాసుల – Thaejovaasula Svaasthyamandhu Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics తేజోవాసుల స్వాస్థ్యమందు - నను చేర్చుటే నీ నిత్య సంకల్పమా నను చేర్చుటే నీ నిత్య సంకల్పమా అగ్నిలో పుటము వేయబడగా - నాదు విశ్వాసము శుద్ధ సువర్ణమగునా - నీదు రూపు రూపించబడునా ||తేజో|| రాబోవు యుగములన్నిటిలో - కృపా మహదైశ్వర్యం కనుపరచే నిమిత్తమేనా - నన్ను నీవు ఏర్పరచితివా ||తేజో|| శాపము రోగములు లేని - శాశ్వత రాజ్యము శాపవిముక్తి పొందిన - శాంతమూర్తుల స్వాస్థ మీదేనా ||తేజో|| నటనలు నరహత్యలు … Continue reading తేజోవాసుల – Thaejovaasula Svaasthyamandhu Song Lyrics in Telugu & English | Chords & Meaning

స్తుతికి పాత్రుడ యేసయ్యా – Sthuthiki Paathruda Yesayyaa Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics స్తుతికి పాత్రుడ యేసయ్యా నా స్వాస్థ్య భాగము నీవయ్యా (2) పూర్ణ హృదయముతో పాడి కొనియాడెద (2) నీవే నా రక్షణ – నీవే నా స్వస్థత నీవే నా విడుదల (2) ||స్తుతికి|| పాప ఊభిలో నుండి – పైకి లేపితివి మరణ ఛాయను తొలగించి – కరుణ చూపితివి (2) నీ వైపే చూస్తూ – నీతోనే నడుస్తూ నీ వెనకే చేరెద యేసూ (2) ||నీవే|| జీవాహారము నీవే – … Continue reading స్తుతికి పాత్రుడ యేసయ్యా – Sthuthiki Paathruda Yesayyaa Song Lyrics in Telugu & English | Chords & Meaning

స్తుతియింతుము – Sthuthiyinthumu Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics స్తుతియింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమ తండ్రిని (2) ||స్తుతియింతుము|| నీ నామము రుజువాయే నీ ప్రజలలో దేవా (2) వర్ణింప మా తరమా మహిమ కలిగిన నీ నామమును ||స్తుతియింతుము|| మా ప్రభువా మా కొరకై సిలువలో సమసితివి (2) మాదు రక్షణ కొరకై రక్తమును కార్చిన రక్షకుడా ||స్తుతియింతుము|| పరిశుద్ధ జనముగా నిర్దోష ప్రజలనుగా (2) పరలోక తనయులుగా పరమ కృపతో మార్చిన దేవా ||స్తుతియింతుము|| English Lyrics / Transliteration … Continue reading స్తుతియింతుము – Sthuthiyinthumu Song Lyrics in Telugu & English | Chords & Meaning

స్తుతులకు పాత్రుడా (అన్ని వేళలో) – Sthuthulaku Paathrudaa Anni Velalo Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics స్తుతులకు పాత్రుడా – ఘనతకు అర్హుడా మహిమ నాథుడా – యేసు నీకే వందనం (2) అన్ని వేళలో ఎన్నో మేళ్లతో మమ్ము బ్రోచిన యేసు నీకే వందనం (2) వందనం వందనం యేసు నీకే వందనం (2) నమ్మదగిన వాడా – యేసు నీకే వందనం నీతిమంతుడా – యేసు నీకే వందనం (2) ఆశ్రయ దుర్గమా – నా విమోచకా (2) ||వందనం|| ప్రేమాపూర్ణుడా – యేసు నీకే వందనం ప్రాణ … Continue reading స్తుతులకు పాత్రుడా (అన్ని వేళలో) – Sthuthulaku Paathrudaa Anni Velalo Song Lyrics in Telugu & English | Chords & Meaning

నిను చేరగ నా మది – Ninu Cheraga Naa Madi Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics నిను చేరగ నా మది ధన్యమైనది నిను తలచి నా హృదయం నీలో చేరినది (2) నీవలె పోలి నే జీవింతును నీ కొరకై నా ప్రాణం అర్పింతును (2) నీతోనే నా ప్రాణం – నీతోనే నా సర్వం (2) నది లోతులో మునిగిన ఈ జీవితమును తీరం చేర్చావు – నీ కొరకు నీదు సాక్షిగా నిలిపావు ఏమిచ్చి నీ ఋణమును తీర్చుకోనయ్యా – (2) ||నిను చేరగ|| English Lyrics … Continue reading నిను చేరగ నా మది – Ninu Cheraga Naa Madi Song Lyrics in Telugu & English | Chords & Meaning

నిను స్తుతించినా చాలు – Ninu Sthuthinchinaa Chaalu Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో నిను పొగిడినా చాలు నా గుండె గుడిలో (2) ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినా నీ సన్నిధిలో… నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు ||నిను|| స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2) నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను|| ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2) నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను|| ఆరాధ్య దైవము నీవేనయ్యా ఆశ్చర్యకరుడవు … Continue reading నిను స్తుతించినా చాలు – Ninu Sthuthinchinaa Chaalu Song Lyrics in Telugu & English | Chords & Meaning