దైవ నామమును స్తుతించెదము – Daiva Naama మును Sthuthi ంచెదము Song Lyrics in Telugu & English | Chords & Meaning | Andhra Kraisthava Keerthana #038

🎵 Song Lyrics in Telugu Script (తెలుగు లిరిక్స్)

పల్లవి:
దైవ నామమును స్తుతించెదము – మన దేవుని మహిమను చాటెదము ॥దైవ॥

చరణములు:

1. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త – బలవంతుడైన దేవుడు
నిత్యుడగు తండ్రి సమాధానకర్త – స్తుతులకు పాత్రుడు మన దేవుడు ॥దైవ॥

2. పరిశుద్ధ స్థలములో ఆయనను స్తుతించుడి – ఆకాశ బలమందు కీర్తించుడి
ఆయన పరాక్రమ కార్యములకై – వినుతించుడి ఘన నామమును ॥దైవ॥

3. సర్వ భూజనులారా జయధ్వని చేయుడి – ఉత్సాహముతో గానము చేయుడి
ఆయన రక్షణను అనుదినము – చాటించుడి సమస్త జాతులలో ॥దైవ॥


🔤 Song Lyrics in English Transliteration

Pallavi:
Daiva Naamamunu Sthuthinchedhamu – Mana Daevuni Mahimanu Chaatedhamu ||Daiva||

Charanamulu:

1. Aascharyakarudu Aalochanakartha – Balavanthudaina Devudu
Nithyudagu Thandri Samaadhaanakartha – Sthuthulaku Paathrudu Mana Devudu ||Daiva||

2. Parishuddha Sthalamulo Aayananu Sthuthinchudi – Aakaasha Balamandu Keerthinchudi
Aayana Paraakrama Kaaryamulakai – Vinuthinchudi Ghana Naamamunu ||Daiva||

3. Sarva Bhoojanulaaraa Jayadhwani Cheyudi – Uthsaahamutho Gaanamu Cheyudi
Aayana Rakshananu Anudhinamu – Chaatinchudi Samastha Jaathulalo ||Daiva||


🎸 Guitar & Keyboard Chords

Key: D Major | Time Signature: 4/4 | Capo: None

[Pallavi] [D] Daiva Naamamunu Sthuthinchedhamu [G] [D] [D]

[Charanam]
[D] 1. Aascharyakarudu Aalochanakartha
[C] [D] [D]


📖 Meaning & Spiritual Message

Telugu Bhavaartham (భావార్థం):
దేవుని అద్భుత నామములను, పరాక్రమ కార్యములను సమస్త భూజనుల మధ్య ఉత్సాహముతో ప్రకటించాలని చాటే దైవ స్తుతి కీర్తన.

English Meaning:
A vibrant anthem of praise exhorting all peoples of the earth to exalt God’s glorious name and proclaim His mighty salvation.



Leave a Reply