దైవారాధన – Daiva ారాధన Song Lyrics in Telugu & English | Chords & Meaning | Andhra Kraisthava Keerthana #17

యెహోవా భజన చేయండీ – పాప – నరమనులారా రక్షింప బడండీ ॥యెహోవా॥

1. యేసు కృపనిచ్చు ప్రార్థనంబూ – మన – మానసములను బోగొట్టున వెఱ్ఱీ
భూసార పరలోక సౌఖ్యము – కోటి – బాధలను – మనకునన్న – సంతానకరము ॥యెహోవా॥

2. యేసు క్రీస్తును గొలువండీ – యేసు – దాసులతో వాదము లాడకండీ
వెర్సపడి దాని విడువండీ – పాష – రసముల నడివిలో – నేసితిమను కండీ ॥యెహోవా॥

3. రక్త రక్షకుని నమండీ – నిత్య – జీవములో వెలగక చెడకండీ
భావించి యాత్మతో వేడండీ – దేవుని – దేవుని కడబాసి త్రోవరను విడువండీ ॥యెహోవా॥

4. మాయ లోకపు బ్రభ్రాంతి లిప్పిడుచీ – మన – నేత్రములు భూమిలోని నేలల్ల దలచీ
మాయ మారము లెల్లల్ల మరచీ – వెనుక – మారము మన మున – మరపక తలచీ ॥యెహోవా॥

5. కాయము కుళ్ళిన ప్రభుని – యరద – గాయంబూ లాత్మలో గానంగ రాదా
పాయు మతిస్థిర మని తలచి – మీరు – కాయ మాత్యుని నిపుడు – కరమున నిలుచి ॥యెహోవా॥

Leave a Reply