దేవుని మందిరావరణములు – Devuni మందిరావరణములు Song Lyrics in Telugu & English | Chords & Meaning | Andhra Kraisthava Keerthana #19

దేవుని మందిరావరణములు – సుందరముగనుండు
చూడ కోరద – దేవుని మందిరావరణములు – చూడ కోరద
చూడ నాకు ఆశ గలదు – సుందరముగ నుండు
చూడ నాదు ప్రాణమెంతొ – సొమ్మసిల్లల్లొనన్నదహో ॥చూడ॥

1. నీదు నివాసముల యెడ – ఎంతొ రమ్యవెయి తనర
నాదు హృదయమునకు నా – నంద మిచ్చు నిపుడ యెపుడ ॥యెడ॥

2. కృపము గల ప్రభుని యెడ – రవి నాలో హర్ష వేడ్క
కోవెలలకు జేరుటియెహో గట్టెటి – తరుణి నీ మందిరమున ॥చూడ॥

3. నివసించుటకు జేరుటి స్థలము – ముచ్చట బలిపీఠియొద్ద
వెలసి కుతూహలముతానను – పిల్లల్లనవి మందిరమున ॥చూడ॥

4. నీదు మందిరంబొలోన – నిత్యనివాసులెనవారిక
నిత్యముగను ధన్యులగెచ – నినున్న ననన్నుతహో ॥చూడ॥

5. ప్రభుని వలన బలము గొంద – ప్రజల ధన్యులగెద ఇల
ప్రాణ ప్రెయము యాత చేయు – ప్రజల మారె మమర ధరను ॥చూడ॥

6. నీదు యావరణములో – ఒకనాడు కడప ఎంతొ
విలయ గల నాకు – వేరునాశల బ్రతుకు కనన్న ॥చూడ॥

7. కానరండ మనము నిపుడె – మనము లలర ప్రభుని యెడ
మందిరమున హర్షి నిండ – మనశ్శాంతియు నిండి బ్రతుక ॥యెడ॥ – సం. వి. రామానుజాసులు

Leave a Reply