Telugu Lyrics
ఆ యంధకారంపు – రేయిలో క్రీస్తు పడు – నాయాసములు దలంచరే =
సాయంతనము శిష్య – *సమితితో భోజనముం – జేయంగూర్చున్న ప్రభువు –
భక్తుల కనియె నా యంధ||
1… ఒకండు మిలో నన్ను – యూద *గణముల చేతు – లకు నప్పగింపం దలం
చెన్ – *మొక మిచ్చకము గల్గు – మూర్భుండగు యూదాను – “మొనసె
వీడనుచుం దెలిపి యికం మిమ్ముంగూడియుం – డకయుందునని రొట్టె –
విరిచి స్తోత్రంబుజేసి = ప్రకటంబుగా – దీని భక్షించుండని పిదప – నొక పాత్ర
'నాన నిచ్చెన్ – ద్రాక్షారసం బా యంధ||
15ర5్ క్రీస్తు థమలు మరణము
2… తన మేని గురుతు రొ – ట్టెను జేసి పాపవిమో – చనమైన రక్తమునకు –
నొనరంగ ద్రాక్షారస – మును గురుతుగాం దెలిపి – నెనరుగల కర్త యపుడు
– చనె గెత్సెమను వన – స్థలిలోన శిష్యుల – నునిచి తానొక్కరుండు =
మనసు వ్యాకులము చే-తను నిండియుండంగా – ఘనుడు ప్రార్ధించెందండ్రిన్
– గాధముగాను || ఆ యంధ||
8… శ్రమచేతం దన శరీ – రము నుండి దిగజారెం – జెమట రక్తపు బొట్లుగా –
క్రమముగా దూత తన – కడ *కరుగుదెంచి శాం – తముం బల్మి చనిన
3పిదపం = తమ మనంబులం బోలు – *తమసమున యూద సై – న్యము
కలేగుదెంచె నపుడు – గెత్సెమను వనికి నా యంధ||
4 పరశాంతి శీలస – ర్వజ్ఞతలు గల ప్రభుం – డెరింగి తనకున్న పాట్లు –
నరులు నజరేతు యే – సను వాని ననంగం దా – నెటింగించె నేనేయని =
5… తన శిష్యులను విడువుం – దని రిపులచేం దానె పట్టువడియెన్ – “కినిపి
పేతురు యాజ – కుని దాసు *కర్ణంబు – *ేదునుమంగ క్రీస్తుండపుడు –
కనికరంబున స్వస్థ – తను జేయు నావిభుని – కరములను విరిచి కట్టి =
వెనుక ముందరం జుట్టు – కొని యెరూషలేము పుర – మునకుం దీసుకం
బోయిరి – రాణువవార || లా యంధ||
English Lyrics / Transliteration
Aa Yandhakaarampu – Reyilo Kreesthu Padu – Naayaasamulu Dalanchare =
Saayanthanamu Shishya – *Samithitho Bhojanamun – Jeyanggoorchunna Prabhuvu –
Bhakthula Kaniye Naa Yandha||
1… Okandu Milo Nannu – Yooda *Ganamula Chethu – Laku Nappagimpan Dalan
Chen – *Moka Michchakamu Galgu – Moorbhundagu Yoodaanu – “Monase
Veedanuchun Delipi Yikan Mimmunggoodiyun – Dakayundunani Rotte –
Virichi Sthothrambujesi = Prakatambugaa – Deeni Bhakshinchundani Pidapa – Noka Paathra
'Naana Nichchen – Draakshaarasan Baa Yandha||
15Ra5 Kreesthu Thamalu Maranamu
2… Thana Meni Guruthu Ro – Ttenu Jesi Paapavimo – Chanamaina Rakthamunaku –
Nonarangga Draakshaarasa – Munu Guruthugaan Delipi – Nenarugala Kartha Yapudu
– Chane Gethsemanu Vana – Sthalilona Shishyula – Nunichi Thaanokkarundu =
Manasu Vyaakulamu Che-Thanu Nindiyundanggaa – Ghanudu Praardhinchendandrin
– Gaadhamugaanu || Aa Yandha||
8… Shramachethan Dana Sharee – Ramu Nundi Digajaaren – Jemata Rakthapu Botlugaa –
Kramamugaa Dootha Thana – Kada *Karugudenchi Shaan – Thamun Balmi Chanina
3Pidapan = Thama Manambulan Bolu – *Thamasamuna Yooda Sai – Nyamu
Kalegudenche Napudu – Gethsemanu Vaniki Naa Yandha||
4 Parashaanthi Sheelasa – Rvagnathalu Gala Prabhun – Deringgi Thanakunna Paatlu –
Narulu Najarethu Ye – Sanu Vaani Nananggan Daa – Netingginche Neneyani =
5… Thana Shishyulanu Viduvun – Dani Ripulachen Daane Pattuvadiyen – “Kinipi
Pethuru Yaaja – Kuni Daasu *Karnambu – *Edunumangga Kreesthundapudu –
Kanikarambuna Svastha – Thanu Jeyu Naavibhuni – Karamulanu Virichi Katti =
Venuka Mundaran Juttu – Koni Yerooshalemu Pura – Munakun Deesukan
Boyiri – Raanuvavaara || Laa Yandha||
Song History & Meaning
Composer / Hymnodist: Purushoththamu Chaudhari
On the darkest night of His earthly life, Jesus chose to demonstrate the deepest light of His love. As He sat with His disciples, knowing the betrayal ahead, He broke bread and shared the cup, giving Himself completely for us. This song gently calls us to pause and reflect on the immense cost of our salvation. May we draw near to His table today with profound gratitude, remembering His selfless sacrifice and abiding grace.
📖 Related Scripture Passages:
- Matthew 26:21: “As they were eating, he said, “Most certainly I tell you that one of you will betray me.””
- Matthew 26:26: “As they were eating, Jesus took bread, gave thanks for it, and broke it. He gave to the disciples and said, “Take, eat; this is my body.””
- Matthew 26:27: “He took the cup, gave thanks, and gave to them, saying, “All of you drink it,”