Telugu Lyrics
1. ఆత్మ విషయమై – దీనులైనవారు (2)
ధన్యులు పరలోక (2) – రాజ్యము వారిది (1)
దుఃఖపడువారు – ధన్యులు ధన్యులు (2)
వారు ఓదార్చ – బడుదురు (2)
2. సాత్వీకులు ధన్యులు వారు
భూలోకమును స్వ – తంత్రించుకొందురు
నీతికొర కాకలి – దప్పులు గలవారు
ధన్యులు వారు తృప్తి – పరచబడుదురు
3. కనికరములుగల – వారు ధన్యులు
వారు కనికరము – పొందుదురు
హృదయశుద్ధిగల – వారు ధన్యులు
వారు దేవుని చూచెదరు
4. సమాధానపరచు – వారు ధన్యులు వారు
దేవుని కుమారు – లనబడుదురు
నీతి నిమిత్తము హిం – సింపబడువారు
ధన్యులు పరలోక రాజ్యము వారిది
5. నా నిమిత్తము జనులు – మిమ్మును నిందించి
హింసించి మీమీద – అబద్ధముగా
చెడ్డమాటలెల్ల – పలుకునప్పుడు
మీరు ధన్యులు – మీరు ధన్యులు
6. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు
మీ ఫలము అధికమగును
ఈలాగున వారు – మీకు పూర్వమందు
ఉం డిన ప్రవక్తలను – హింసించిరి
English Lyrics / Transliteration
1. Aathma Vishayamai – Deenulainavaaru (2)
Dhanyulu Paraloka (2) – Raajyamu Vaaridi (1)
Duhkhapaduvaaru – Dhanyulu Dhanyulu (2)
Vaaru Odaarcha – Baduduru (2)
2. Saathveekulu Dhanyulu Vaaru
Bhoolokamunu Sva – Thanthrinchukonduru
Neethikora Kaakali – Dappulu Galavaaru
Dhanyulu Vaaru Thrupthi – Parachabaduduru
3. Kanikaramulugala – Vaaru Dhanyulu
Vaaru Kanikaramu – Ponduduru
Hrudayashuddhigala – Vaaru Dhanyulu
Vaaru Devuni Choochedaru
4. Samaadhaanaparachu – Vaaru Dhanyulu Vaaru
Devuni Kumaaru – Lanabaduduru
Neethi Nimiththamu Hin – Simpabaduvaaru
Dhanyulu Paraloka Raajyamu Vaaridi
5. Naa Nimiththamu Janulu – Mimmunu Nindinchi
Hinsinchi Meemeeda – Abaddhamugaa
Cheddamaatalella – Palukunappudu
Meeru Dhanyulu – Meeru Dhanyulu
6. Santhoshinchi Aanandinchudi, Paralokamandu
Mee Phalamu Adhikamagunu
Eelaaguna Vaaru – Meeku Poorvamandu
Un Dina Pravakthalanu – Hinsinchiri
Watch & Listen
Song History & Meaning
Composer / Hymnodist: Songs of Zion
This beautiful song reminds us of Jesus' precious blessings from the Sermon on the Mount. Unlike the world's measure of success, God treasures humility of spirit and a deep longing for His righteousness. When we bring our brokenness and sorrow to Him, He fills us with heavenly hope and divine comfort. This song invites us to lay down our self-reliance and embrace His meekness and mercy in our daily walk.
📖 Related Scripture Passages:
- Matthew 5:3: ““Blessed are the poor in spirit, for theirs is the Kingdom of Heaven.”
- Matthew 5:4: “Blessed are those who mourn, for they shall be comforted.”
- Matthew 5:6: “Blessed are those who hunger and thirst after righteousness, for they shall be filled.”