Telugu Lyrics
పల్లవి:
దాహముగల వారెల్లరు – నీళ్ళయొద్దకు రారండి (2)
1. దేవుని నది నీళ్ళతో నిండి – భువికి సారము నిచ్చుచున్నది – రారండి (2)
దేవుని దీవెనల వలన నీవు తృప్తి పొందెదవు (2)
2. ఆనంద ప్రవాహ నదిలో – పానముతో దప్పి తీర్చును రారండి
భూనివాసులు దాహముతో – ప్రాణము విడుచుచున్నారు
3. మంచితనముతో వత్సరమునకు మకుటము ధరింప చేసెను – రారండి
మహిమతో నిండిన తన మార్గములో – మేలులు ప్రవహింప జేసెను
4. ప్రయాసభారము మోయువారు – యేసు నొద్దకు ఆశతోడను – రారండి
తీసివేయును మీ భారము – నొసగు మీకు విశ్రాంతి
5. సకలము సిద్ధముగా నున్నది – శక్తిగల దేవుని విందునకు – రారండి
సహవాసంబున భుజించును – చేర్చుకొనిన క్రీస్తు ప్రభుని
6. సత్యమును తెలిపెను ప్రభువు – ప్రత్యేక జీవము జీవింపను – రారండి
ప్రత్యక్ష పరచెను తన వెలుగు – నిత్యము యేసుతో జీవించుడి
7. దేవుని నది జీవజల నది – ప్రవహించుచున్నది పల్లమునకు – రారండి
దేవుని కృప పూర్ణతను బొందగ – నీవును విధేయుడవై యుండుము
English Lyrics / Transliteration
Pallavi:
Daahamugala Vaarellaru – Neellayoddaku Raarandi (2)
1. Devuni Nadi Neellatho Nindi – Bhuviki Saaramu Nichchuchunnadi – Raarandi (2)
Devuni Deevenala Valana Neevu Thrupthi Pondedavu (2)
2. Aananda Pravaaha Nadilo – Paanamutho Dappi Theerchunu Raarandi
Bhoonivaasulu Daahamutho – Praanamu Viduchuchunnaaru
3. Manchithanamutho Vathsaramunaku Makutamu Dharimpa Chesenu – Raarandi
Mahimatho Nindina Thana Maargamulo – Melulu Pravahimpa Jesenu
4. Prayaasabhaaramu Moyuvaaru – Yesu Noddaku Aashathodanu – Raarandi
Theesiveyunu Mee Bhaaramu – Nosagu Meeku Vishraanthi
5. Sakalamu Siddhamugaa Nunnadi – Shakthigala Devuni Vindunaku – Raarandi
Sahavaasambuna Bhujinchunu – Cherchukonina Kreesthu Prabhuni
6. Sathyamunu Thelipenu Prabhuvu – Prathyeka Jeevamu Jeevimpanu – Raarandi
Prathyaksha Parachenu Thana Velugu – Nithyamu Yesutho Jeevinchudi
7. Devuni Nadi Jeevajala Nadi – Pravahinchuchunnadi Pallamunaku – Raarandi
Devuni Krupa Poornathanu Bondaga – Neevunu Vidheyudavai Yundumu
Watch & Listen
Song History & Meaning
Composer / Hymnodist: Songs of Zion
This song offers a warm divine invitation to everyone longing for true spiritual satisfaction. God's grace flows like an unending river, ready to quench the deepest thirst of our souls with His joy and peace. As we come to Him, He revives our dry places and crowns our lives with His abundant goodness. Today, let us draw near to His living waters and find complete fulfillment in His presence.
📖 Related Scripture Passages:
- Isaiah 55:1: ““Oh everyone who thirsts, come to the waters! You who have no money, come, buy and eat! Yes, come, buy wine and milk without money and without price.”
- John 7:37: “Now on the last and greatest day of the feast, Jesus stood and cried out, “If anyone is thirsty, let him come to me and drink!”
- Revelation 22:17: “The Spirit and the bride say, “Come!” He who hears, let him say, “Come!” He who is thirsty, let him come. He who desires, let him take the water of life freely.”