దారుణ మగు మరణ – Daaruna Magu Marana Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics

దారుణ మగు మరణ – వారిధి దాట నె – వ్వారి శక్యము సోదర = ఘోర
మగు కెరటములవవలె వి – స్తారముగ నేరములు పైంగొని – పారు చుండునప్పు
డద్దరిం – జేరు టెట్లు దారి గనరే ॥దారుణ॥

1 ఒక్క పెట్టున నెగసి – చక్క వెల్ళుద మన నీ – రెక్క లకృణకు రావు =
ఎక్కడైనను నోడ గనుంగొని – యెక్కిపోద మని తలంచిన – జెక్క నిర్మితమైన
యోడ – లక్మజకు రావేమి సేతుము ॥దారుణ॥

2. మంగళ ధ్వనులతో – శృంగారపురము వె- లుంగుచున్నది ముందట =
పొంగి పారుచు మరణ నది త-రంగముల౯ జెలంగుచున్నది భంగపడకుండి
మనకు క్రీస్తు – సువార్తయను పెను నావ యిదిగో ॥దారుణ॥

3. వాద రహితుండైన – యాది దేవుండు దాని – నాధుం డనం బరంగును =
బాధ లొందిన నరుల నందరిం – జేరందీసిన క్రీస్తు యేసు – నాధుండే నావి
కుండు క్రైస్తవ – వేదమే చుక్కాని దీనికి ॥దారుణ॥

4. మానవు లందరు – మరణాంబుధిని దాట – మహనీయ మగు నావ యిదడె
= దీనిలో నెక్కుటకు ముందే – మానుగ వాక్యమును విని సు – జ్ఞాన
మొందినవారు క్రైస్తవ – స్నాన మను పత్రికను బొందరె ॥దారుణ॥

ర్‌. విదితంబుగా నిందు – విజ్ఞాన బోదకుల్‌ – వినిపించుదురు వాక్యము =
గొదగొనిన యాత్మములు తృప్తి = గొనును బ్రభు భోజనములోనే –
హృదయములలో దేవునాత్మ – యెపుడు దీపంబై వెలుంగును ॥దారుణ॥

6. పలువిధ సంగీత – ములతో సాగుచు మనము – నలయ కుండంగం బోదు
ము = బలముగల యీ – యలలు దాంటి – పరమ పురద్వారముల వెలుపల
= గలిసికొని పరిశుద్ధ జనమును – గడకు మోక్షము చేరుకొందుము ॥దారుణ॥

7. కరుణామయుని సభలో – జొరకపోయిన నిత్య – నరక మంత మందున
మరియు నంత్య దినపు బాధలు – విరివిగ విన గోరువారలు – మరణ
మొందక మును ప్రత్యక్షీ – కరణ మను (గ్రంథమను వినరే ॥దారుణ॥


English Lyrics / Transliteration

Daaruna Magu Marana – Vaaridhi Daata Ne – Vvaari Shakyamu Sodara = Ghora
Magu Keratamulavavale Vi – Sthaaramuga Neramulu Painggoni – Paaru Chundunappu
Daddarin – Jeru Tetlu Daari Ganare ॥Daaruna॥

1 Okka Pettuna Negasi – Chakka Velluda Mana Nee – Rekka Lakrunaku Raavu =
Ekkadainanu Noda Ganunggoni – Yekkipoda Mani Thalanchina – Jekka Nirmithamaina
Yoda – Lakmajaku Raavemi Sethumu ॥Daaruna॥

2. Manggala Dhvanulatho – Shrunggaarapuramu Ve- Lungguchunnadi Mundata =
Ponggi Paaruchu Marana Nadi Tha-Ranggamula౯ Jelangguchunnadi Bhanggapadakundi
Manaku Kreesthu – Suvaarthayanu Penu Naava Yidigo ॥Daaruna॥

3. Vaada Rahithundaina – Yaadi Devundu Daani – Naadhun Danan Baranggunu =
Baadha Londina Narula Nandarin – Jerandeesina Kreesthu Yesu – Naadhunde Naavi
Kundu Kraisthava – Vedame Chukkaani Deeniki ॥Daaruna॥

4. Maanavu Landaru – Maranaambudhini Daata – Mahaneeya Magu Naava Yidade
= Deenilo Nekkutaku Munde – Maanuga Vaakyamunu Vini Su – Gnaana
Mondinavaaru Kraisthava – Snaana Manu Pathrikanu Bondare ॥Daaruna॥

R. Vidithambugaa Nindu – Vignaana Bodakul – Vinipinchuduru Vaakyamu =
Godagonina Yaathmamulu Thrupthi = Gonunu Brabhu Bhojanamulone –
Hrudayamulalo Devunaathma – Yepudu Deepambai Velunggunu ॥Daaruna॥

6. Paluvidha Sanggeetha – Mulatho Saaguchu Manamu – Nalaya Kundanggan Bodu
Mu = Balamugala Yee – Yalalu Daanti – Parama Puradvaaramula Velupala
= Galisikoni Parishuddha Janamunu – Gadaku Mokshamu Cherukondumu ॥Daaruna॥

7. Karunaamayuni Sabhalo – Jorakapoyina Nithya – Naraka Mantha Manduna
Mariyu Nanthya Dinapu Baadhalu – Viriviga Vina Goruvaaralu – Marana
Mondaka Munu Prathyakshee – Karana Manu (Granthamanu Vinare ॥Daaruna॥


Song History & Meaning

Composer / Hymnodist: Raavoori Daaveedu

In our own strength, it is impossible to cross the terrifying waves of sin and death. Yet, our Savior Jesus Christ has provided the mighty vessel of His Gospel to carry us safely across. Through His grace, we are given the sure hope and courage to reach our eternal home. As we sing, let us anchor our hearts in Christ’s unfailing love, trusting Him to lead us safely to the heavenly shore.

📖 Related Scripture Passages:

  • Romans 6:23: “For the wages of sin is death, but the free gift of God is eternal life in Christ Jesus our Lord.”
  • John 14:6: “Jesus said to him, “I am the way, the truth, and the life. No one comes to the Father, except through me.””
  • Hebrews 2:14: “Since therefore the children are sharers in flesh and blood, he also himself in the same way shared in these, that through death he might bring to nothing him who had the power of death, that is, the devil,”

⭐ Verified Preferred Worship Source


Leave a Reply