Telugu Lyrics
దావీదు వంశంలో – బెత్లేము గ్రామములో యేసయ్యా జన్మించెను యేసయ్య కథ వింటే రక్షణ కలుగును – మార్గము సత్యం జీవము (2) ఇది ఇమ్మనుయేలుని ధన్య చరితం పరిశుద్ధ దేవుని దివ్య రచితం నమ్మిన వారికి కలుగును జీవము పరిశుద్ధ ఆత్ముని కార్య ఫలితం గొల్లలు జ్ఞానులు చాటారు రక్షకుని మహిమ పరిచిరి సాక్ష్యములు ఇచ్చిరి హల్లెలూయ హల్లెలూయ దూతల గానాలు హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ రక్షణ స్తోత్రాలు అరె హల్లెలూయ హల్లెలూయ
క్రీస్తు జన్మము మార్చింది చరితను – క్రీస్తు శకముగ ప్రారంభము చీకటి రాజ్యముకు అంతము కలిగెను – దైవ రాజ్యము ఆరంభము (2) పాత బ్రతుకును క్రొత్తదిగా మార్చును మరణచ్చాయలు అంతమగును అంతమే లేని జీవము నీకిచ్చును ఆది అంతము ఆ ప్రభువు ||గొల్లలు||
జీవాహారమును జీవజలమును నేనే – మంచి కాపరిని నేనన్నాడు భారమంతయు నాపైన మోపితే – నిత్యం భరియిస్తా నేనన్నాడు (2) దిగులుచెందకు ఆనందించు నాలో నీ స్నేహితుడ నేనన్నాడు మరల హృదయంలో తిరిగి నీవు జన్మిస్తే దేవుని రాజ్యంలో చోటన్నాడు ||గొల్లలు||
English Lyrics / Transliteration
Daaveedu Vamshamlo – Bethlemu Graamamulo Yesayyaa Janminchenu Yesayya Katha Vinte Rakshana Kalugunu – Maargamu Sathyam Jeevamu (2) Idi Immaanuyeluni Dhanya Charitham Parishuddha Devuni Divya Rachitham Nammina Vaariki Kalugunu Jeevamu Parishuddha Aathmuni Kaarya Phalitham Gollalu Gnaanulu Chaataaru Rakshakuni Mahima Parichiri Saakshyamulu Ichchiri Hallelooya Hallelooya Doothala Gaanaalu Hallelooya Hallelooya Hallelooya Hallelooya Rakshana Sthothraalu Are Hallelooya Hallelooya
Kreesthu Janmamu Maarchindi Charithanu – Kreesthu Shakamugaa Praarambhamu Cheekati Raajyamuku Anthamu Kaligenu – Daiva Raajyamu Aarambhamu (2) Paatha Brathukunu Krotthadigaa Maarchunu Maranachchaayalu Anthamagunu Anthame Leni Jeevamu Neekichchunu Aadi Anthamu Aa Prabhuvu ||Gollalu||
Jeevaahaaramunu Jeeva Jalaumunu Nene – Manchi Kaaparini Nenannaadu Bhaaramanthayu Naa Paina Mopithe – Nithyam Bhariyisthaa Nenannaadu (2) Digulu Chendaku Aanandinchu Naalo Nee Snehithuda Nenannaadu Marala Hrudayamlo Thirigi Neevu Janmisthe Devuni Raajyamlo Chotannaadu ||Gollalu||
Song History & Meaning
Composer / Hymnodist: Traditional / Worship Minstrels
The birth of Jesus in Bethlehem brings the promise of true salvation and eternal hope to our lives. As the Way, Truth, and Life, Christ broke the power of darkness to give us a brand-new beginning. When we invite Immanuel into our hearts, He gently carries our burdens and grants us a place in God's kingdom. Let us gladly join the angels, shepherds, and wise men in proclaiming His glorious story today.
📖 Related Scripture Passages:
- Luke 2:11: “Today in the town of David a Savior has been born to you; he is the Messiah, the Lord.”
- John 14:6: “Jesus answered, 'I am the way and the truth and the life. No one comes to the Father except through me.'”
- Matthew 1:23: “'The virgin will conceive and give birth to a son, and they will call him Immanuel' (which means 'God with us').”
Pingback: దావీదు వలె నాట్యమాడి – Daaveedu Vale Naatyamaadi Song Lyrics in Telugu & English | Chords & Meaning | Christian Songz