Song lyrics in Telugu
పల్లవి:
దేవా దివ్యానంత ప్రభావా – మాంపాహి ఘన యెహోవా స్థావర జంగమ సహిత – నిఖిల జగదావన పావన – భావ నిరంతర ॥దేవా॥
చరణములు:
- సారా కారుణ్యపారావారా – సర్వజ్ఞ నిర్వికారా – యేసు నామావతారా – దీనజనోపకారా ఘోరమైన సంసారటవి బడి – దారి గానని నను జేర బిలిచితివి ॥దేవా॥
- అక్షయ విభవానంద – మోక్ష రాజ్య మహిమాధ్యక్ష – సంతత సుజన రక్షా – కపట దుర్మనుజ శిక్షా పక్ష విపక్ష విలక్షణ రహిత – కటాక్షము నాదెస దీక్షను నిలుపవె ॥దేవా॥
- సత్య సంపూర్ణా నిత్య కృపాధారా – ప్రత్యక్ష పరమ పవిత్రా – పావన నిరుపమ చరిత్రా నిత్యము నీదు నామము నే నమ్మి – సత్యముతో స్తుతియింతును దేవా ॥దేవా॥
Song lyrics in English
Pallavi:
Devaa Divyaananta Prabhaavaa – Maampaahi Ghana
Yehovaa Sthaavara Jangama Sahitha – Nikhila Jagadhaavana
Paavana – Bhaava Niranthara ||Devaa||
Charanamulu:
Saaraa Kaarunyapaaraavaaraa – Sarvajna Nirvikaaraa
– Yesu Naamaavathaaraa – Deenajanopakaaraa
Ghoramaina Samsaaratavi Badi – Daari Gaanani
Nanu Jaera Bilichithivi ||Devaa||
Akshaya Vibhavaananda – Moksha Raajya
Mahimaadhyaksha – Santhatha Sujana Rakshaa –
Kapata Durmanuja Shikshaa Paksha Vipaksha
Vilakshana Rahitha – Kataakshamu Naadhesa
Deekshanu Nilupave ||Devaa||
Sathya Sampoornaa Nithya Krupaadhaaraa –
Prathyaksha Parama Pavithraa – Paavana Nirupama
Charithraa Nithyamu Needhu Naamamu Ne Nammi
– Sathyamutho Sthuthiyinthunu Devaa ||Devaa||
🎸 Guitar & Keyboard Chords
Key: C Major | Time Signature: 4/4 | Capo: None
[Pallavi]
[C] Devaa Divyaananta Prabhaavaa
[G] [D] [C]
[Charanam]
[C] 1. Saaraa Kaarunyapaaraavaaraa
[C] [D] [C]
Meaning & Spiritual Message
ఈ కీర్తనలో దేవుని అనంత మహిమను, సమస్త చరాచర సృష్టిని కాపాడే ఆయన పరిశుద్ధ సంకల్పాన్ని భక్తుడు కొనియాడాడు. సంసారమనే అరణ్యంలో దిక్కుతోచక తిరుగుతున్న పాపిని దేవుడు తన అపారమైన ప్రేమతో పిలిచి రక్షించిన విధానాన్ని గొల్లపల్లి నతానియేలు గారు స్తుతించారు.
English Meaning:
In this hymn, Gollapalli Nathaniyel glorifies the boundless majesty of Jehovah, who sustains all living and non-living creation. The writer marvels at God’s boundless grace that called and redeemed a lost soul wandering in the wilderness of sin.