దేవదేవుని గొప్ప పురము – Devadevuni Goppa Puramu Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics

దేవదేవుని గొప్ప పురము పరలోకానందముకైస్తవ జీవితము= యా పురము
||దేవ||
1. పురము – దేదీప్య కరము = జీవ మందిరము జేగీయ గృహము
||దేవ||
2. పరిశుద్ధ పురము – పరమార్ధ కరము = పరమ మందిరము – పరదైసు
పురము ||దేవ||
8. ఆనంద పురము – ఆది నిరంతరము = కాన దుస్తరము – ఘన మనోహరము
||దేవ||
4, శృంగార పురము – సుర చిర కరము = బంగారు మెరము – ప్రభల
భాసురము ||దేవ||
5. వైభవ పురము – వంద్య మప్పురము = సౌభాగ్య కరము – స్ఫటిక మందిరము
||దేవ||
6. కెంపు పాండురము – కీర్తి బంధురము – నగరము – ఇదియే
సుస్థిరము ||దేవ||
7. క్షుదలేని పురము – సుక్షేమ కరము = ముదము విస్తరము – రొదలు
దుస్తరము ||దేవ||
8. ఆశ్చర్య పురము – ఆశ్రయ కరము = నిశ్చయపరము – పురము
||దేవ||
9. మాణిక్య పురము – మణుల గోపురము = వీణెల స్వరము – విన మనోహరము
||దేవ||
10. సూర్యభాసురము – చొరనట్టి పురము = కార్య మబ్బురముం గావించు
గరము
11. సీయోను పురము – శ్రేయస్సాగరము = మాయ విధురము – మరి
సంపత్మరము ||దేవ||
12. ఇచ్చు నిబ్బరము – యెరుషలేం పురము = మెచ్చౌ నబ్బురము -మెరయు
మా పురము ||దేవ||


English Lyrics / Transliteration

Devadevuni Goppa Puramu Paralokaanandamukaisthava Jeevithamu= Yaa Puramu
||Deva||
1. Puramu – Dedeepya Karamu = Jeeva Mandiramu Jegeeya Gruhamu
||Deva||
2. Parishuddha Puramu – Paramaardha Karamu = Parama Mandiramu – Paradaisu
Puramu ||Deva||
8. Aananda Puramu – Aadi Nirantharamu = Kaana Dustharamu – Ghana Manoharamu
||Deva||
4, Shrunggaara Puramu – Sura Chira Karamu = Banggaaru Meramu – Prabhala
Bhaasuramu ||Deva||
5. Vaibhava Puramu – Vandya Mappuramu = Saubhaagya Karamu – Sphatika Mandiramu
||Deva||
6. Kempu Paanduramu – Keerthi Bandhuramu – Nagaramu – Idiye
Susthiramu ||Deva||
7. Kshudaleni Puramu – Sukshema Karamu = Mudamu Vistharamu – Rodalu
Dustharamu ||Deva||
8. Aashcharya Puramu – Aashraya Karamu = Nishchayaparamu – Puramu
||Deva||
9. Maanikya Puramu – Manula Gopuramu = Veenela Svaramu – Vina Manoharamu
||Deva||
10. Sooryabhaasuramu – Choranatti Puramu = Kaarya Mabburamun Gaavinchu
Garamu
11. Seeyonu Puramu – Shreyassaagaramu = Maaya Vidhuramu – Mari
Sampathmaramu ||Deva||
12. Ichchu Nibbaramu – Yerushalen Puramu = Mechchau Nabburamu -Merayu
Maa Puramu ||Deva||


Song History & Meaning

Composer / Hymnodist: Thoovili Daaniyelu

This song paints a breathtaking picture of our eternal home—the glorious city of God filled with light, joy, and holy beauty. As we sing of its crystal splendour and everlasting peace, our hearts are lifted above daily struggles and anchored in heavenly hope. It invites us to walk faithfully on earth, keeping our eyes fixed on Jesus and the beauty of eternity. May this vision of our heavenly home bring fresh comfort and strength to your soul today.

📖 Related Scripture Passages:

  • Revelation 21:2: “I saw the holy city, New Jerusalem, coming down out of heaven from God, prepared as a bride adorned for her husband.”
  • Revelation 21:23: “The city has no need of the sun, neither of the moon, to shine on it; for the glory of God lightened it, and its lamp is the Lamb.”
  • Hebrews 11:10: “For he looked for the city which has the foundations, whose builder and maker is God.”

⭐ Verified Preferred Worship Source


Leave a Reply