Telugu Lyrics
పల్లవి:
దేవుడే మనకాశ్రయమును – దుర్గమునై యున్నాడు – ఆపదలో
అను పల్లవి:
కావున భూమి – మార్పు నొందినను – కొండలు మున్గినను (2)- ఆపదలో
1. సముద్ర జలములు – ఘోషంచుచు – నురుగు కట్టినను (2) – ఆ పొంగుకు
పర్వతములు – కదలినను – మనము భయపడము ఆ పొంగుకు
పర్వతములు – కదలినను – మనము భయపడము – ఆపదలో (1)
2. ఒక నది కలదు – దాని కాలువలు – దేవుని పట్టణమును – సర్వోన్నతుని
మందిర పరిశుద్ధ స్థలమును – సంతోషపర్చు చున్నవి – సర్వోన్నతుని
మందిర పరిశుద్ధ స్థలమును – సంతోషపర్చు చున్నవి – ఆపదలో
3. దేవుడా పట్టణములో – నున్నాడు దానికి – చలనము లేదు – అరుణో
దయమున దానికి సహాయము చేయుచున్నాడు – అరుణో
దయమున దానికి సహాయము చేయుచున్నాడు – ఆపదలో
4. జనములు ఘోషించు – చున్నవి రాజ్యములు కదలు చున్నవి – ఆయన
కంఠధ్వని వినిపించగా – భూమి కరిగి పోవుచున్నది – ఆయన
కంఠధ్వని వినిపించగా – భూమి కరిగి పోవుచున్నది – ఆపదలో
5. సైన్యము లధిపతి – యెహోవా మనకు తోడైయున్నాడు – యాకోబు
దేవుడు – మనకు ఆశ్రయమునై యున్నాడు – యాకోబు
దేవుడు – మనకు ఆశ్రయమునై యున్నాడు – ఆపదలో
6. యెహోవా చేసిన – కార్యములను వచ్చి చూడండి – అగ్నిలో
యుద్ధ రథములను కాల్చి వేయువాడాయనే – అగ్నిలో
యుద్ధ రథములను కాల్చి వేయువాడాయనే – ఆపదలో
7. ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి – అగుదును
అన్యజనులలో నేను మహోన్నతుండను – అగుదును
అన్యజనులలో నేను మహోన్నతుండను – ఆపదలో
English Lyrics / Transliteration
Pallavi:
Devude Manakaashrayamunu – Durgamunai Yunnaadu – Aapadalo
Anu Pallavi:
Kaavuna Bhoomi – Maarpu Nondinanu – Kondalu Munginanu (2)- Aapadalo
1. Samudra Jalamulu – Ghoshanchuchu – Nurugu Kattinanu (2) – Aa Pongguku
Parvathamulu – Kadalinanu – Manamu Bhayapadamu Aa Pongguku
Parvathamulu – Kadalinanu – Manamu Bhayapadamu – Aapadalo (1)
2. Oka Nadi Kaladu – Daani Kaaluvalu – Devuni Pattanamunu – Sarvonnathuni
Mandira Parishuddha Sthalamunu – Santhoshaparchu Chunnavi – Sarvonnathuni
Mandira Parishuddha Sthalamunu – Santhoshaparchu Chunnavi – Aapadalo
3. Devudaa Pattanamulo – Nunnaadu Daaniki – Chalanamu Ledu – Aruno
Dayamuna Daaniki Sahaayamu Cheyuchunnaadu – Aruno
Dayamuna Daaniki Sahaayamu Cheyuchunnaadu – Aapadalo
4. Janamulu Ghoshinchu – Chunnavi Raajyamulu Kadalu Chunnavi – Aayana
Kanthadhvani Vinipinchagaa – Bhoomi Karigi Povuchunnadi – Aayana
Kanthadhvani Vinipinchagaa – Bhoomi Karigi Povuchunnadi – Aapadalo
5. Sainyamu Ladhipathi – Yehovaa Manaku Thodaiyunnaadu – Yaakobu
Devudu – Manaku Aashrayamunai Yunnaadu – Yaakobu
Devudu – Manaku Aashrayamunai Yunnaadu – Aapadalo
6. Yehovaa Chesina – Kaaryamulanu Vachchi Choodandi – Agnilo
Yuddha Rathamulanu Kaalchi Veyuvaadaayane – Agnilo
Yuddha Rathamulanu Kaalchi Veyuvaadaayane – Aapadalo
7. Oorakundudi Nene Devudanani Thelisikonudi – Agudunu
Anyajanulalo Nenu Mahonnathundanu – Agudunu
Anyajanulalo Nenu Mahonnathundanu – Aapadalo
Watch & Listen
Song History & Meaning
Composer / Hymnodist: Songs of Zion
Life often brings unexpected storms, causing the very foundations beneath us to shake. Yet, this song reminds us that God is our unshakeable refuge and strength in every time of trouble. Even when the world around us is in turmoil, His presence flows like a peaceful river, calming our hearts with divine joy and security. Today, let us surrender our fears and rest deeply in the safe hands of our Almighty Protector.
📖 Related Scripture Passages:
- Psalm 46:1: “God is our refuge and strength, a very present help in trouble.”
- Psalm 46:2: “Therefore we will not fear, though the earth changes, though the mountains are shaken into the heart of the seas;”
- Psalm 46:3: “though its waters roar and are troubled, though the mountains tremble with their swelling. Selah.”
Pingback: దేవుడొక నగరము – Devudoka Nagaramu Song Lyrics in Telugu & English | Chords & Meaning - Christian Songz