Telugu Lyrics
దేవుం డిచ్చిన దివ్యవాక్య మి – దేను మన కో యన్నలారా = భావ శుద్ధిని
జేయు ఘన శుభ – వర్తమానము దీని పేరు ||దేవుం డిచ్చిన||
1. భయముతో భక్తితో 6 జదివినం – ప్రాపు క్రీస్తుం దటంచుం దెల్పును =
దయా మయుండగు దేవుందే మన – తండ్రి యని బోధించు నెల్లెడ 11 దేవుం
డిచ్చిన||
బై సత్యశాంతము లంకురించును – సతియా ఫలములును బొడమును =
నిత్యజీవము గలుగు దానన్-నిస్సందేహముగ నుండును ||దేవుం డిచ్చిన||
3. _ ఈ సుమంగళ దివ్యవాక్యము-నిప్పుడే మా రనుసరించుండు = దోసములు
నెడబాసి మోక్షపుం – ద్రోవం గోరిన వారలెల్లరు ||దేవుం డిచ్చిన||
4 పాపములలో నుండి విడుదలం – పరమ సుఖ మని దలంతు రేనియుం =
తాప మార్చును లేచి రండి – త్వరగం క్రీస్తుని శరణు బొందను 1 దేవుండిచ్చిన||
ర్. దురిత బుణములు దీర్చు మధ్య ఆ స్థుండు గావలె నన్న వారలు = త్వరగ
రండీ త్వరగ రండీ – వరదుడౌ క్రీస్తు కడ కిపుడె ||దేవుం డిచ్చిన||
6. మరణమునకై భయము నొందెడి – మానసము గల వార లెల్లరు = పరమ
శాంతి యొసంగు క్రీస్తుని – పజ్జ డాయంగ రండి వేగము ||దేవుం డిచ్చిన||
క్రీస్తుని – దరికి రండి రండి వేగము ||దేవుం డిచ్చిన||
8. _ మోక్ష రాజ్యముం జేరం గోరెడు – బుద్ధి గలిగిన వార లెల్లరు = రక్ష _కుండగు
యేసు నొద్దకు – రండి రండి విశ్వసించుచు 1||దేవుం డిచ్చిన||
English Lyrics / Transliteration
Devun Dichchina Divyavaakya Mi – Denu Mana Ko Yannalaaraa = Bhaava Shuddhini
Jeyu Ghana Shubha – Varthamaanamu Deeni Peru ||Devun Dichchina||
1. Bhayamutho Bhakthitho 6 Jadivinan – Praapu Kreesthun Datanchun Delpunu =
Dayaa Mayundagu Devunde Mana – Thandri Yani Bodhinchu Nelleda 11 Devun
Dichchina||
Bai Sathyashaanthamu Langkurinchunu – Sathiyaa Phalamulunu Bodamunu =
Nithyajeevamu Galugu Daanan-Nissandehamuga Nundunu ||Devun Dichchina||
3. _ Ee Sumanggala Divyavaakyamu-Nippude Maa Ranusarinchundu = Dosamulu
Nedabaasi Mokshapun – Drovan Gorina Vaaralellaru ||Devun Dichchina||
4 Paapamulalo Nundi Vidudalan – Parama Sukha Mani Dalanthu Reniyun =
Thaapa Maarchunu Lechi Randi – Thvaragan Kreesthuni Sharanu Bondanu 1 Devundichchina||
R. Duritha Bunamulu Deerchu Madhya Aa Sthundu Gaavale Nanna Vaaralu = Thvaraga
Randee Thvaraga Randee – Varadudau Kreesthu Kada Kipude ||Devun Dichchina||
6. Maranamunakai Bhayamu Nondedi – Maanasamu Gala Vaara Lellaru = Parama
Shaanthi Yosanggu Kreesthuni – Pajja Daayangga Randi Vegamu ||Devun Dichchina||
Kreesthuni – Dariki Randi Randi Vegamu ||Devun Dichchina||
8. _ Moksha Raajyamun Jeran Goredu – Buddhi Galigina Vaara Lellaru = Raksha _Kundagu
Yesu Noddaku – Randi Randi Vishvasinchuchu 1||Devun Dichchina||
Song History & Meaning
Composer / Hymnodist: Purushoththamu Chaudhari
God’s Holy Word is a precious gift given to purify our thoughts and guide our daily walk. As we read the Scriptures with reverence, they reveal the tender love of our Heavenly Father and draw us closer to our Savior, Jesus Christ. This divine message sprouts truth, peace, and good fruit in our lives, assuring us of eternal life. May we lovingly obey His word and walk joyfully on the path of salvation.
📖 Related Scripture Passages:
- 2 Timothy 3:16: “Every Scripture is God-breathed and profitable for teaching, for reproof, for correction, and for instruction in righteousness,”
- John 1:1: “In the beginning was the Word, and the Word was with God, and the Word was God.”
- John 6:63: “It is the Spirit who gives life. The flesh profits nothing. The words that I speak to you are spirit, and are life.”
Pingback: దేవుండు ప్రేమ – Devundu Prema Song Lyrics in Telugu & English | Chords & Meaning - Christian Songz