Telugu Lyrics
1. దేవునికి మొఱ్ఱపెట్టుదును ఎలుగెత్తి (2)
చెవి యొగ్గు వరకు మనవి చేయుచుందును (2)
2. ప్రభుని ఆపదల యందు వెదకువాడను
ప్రాణము పొంద జాలకున్నది యోదార్పును
3. దేవుని దలచి నిట్టూర్పు విడుచుచున్నాను
ధ్యానించు నపుడు ఆత్మ కృంగిపోవుచున్నది
4. మూత పడనియ్యవు నీవు నాదు కన్నులు
మాటాడజాలనైతి నేను కలవరపడి
5. పూర్వ సంవత్సరములను తలచుకొందును
పాడిన పాట రాత్రి జ్ఞప్తినుంచుకొందును
6. హృదయమున నిన్ను ధ్యానించుకొందురు
శ్రద్ధగ నా యాత్మ నీ తీర్పు వెదకుచున్నది
7. ప్రభువు నన్ను నిత్యము విడిచిపెట్టునా
ప్రభువింకెన్నటికిని కటాక్షముంచడా
8. తన కటాక్ష మెన్నటికిని మానిపోయెనా
తరములకు తన మాట తప్పి పోయెనా
9. దేవుడు నన్ను కనికరింపక మానివేసెనా
దేవుడు కోపముతో కృప చూపకుండునా?
10. మహోన్నతుని దక్షిణ హస్తము మారెను
అనుకొనుటకు నా శ్రమలే కారణము
11. దేవా నీ పూర్వపు ఆశ్చర్యకార్యములను
తలంచు కొందు నాదు మనస్సులో నిప్పుడు
12. నీ కార్యమంతటిని ధ్యానించుకొందును
నీ క్రియలను ధ్యానము నే జేసికొందును
13. మహా పరిశుద్ధమైనది నీదు మార్గము
మహా దేవా నీ వంటివాడు ఎక్కడున్నాడు?
14. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే
జనములలో ప్రభావమును చూపియున్నావు
English Lyrics / Transliteration
1. Devuniki Morrapettudunu Elugeththi (2)
Chevi Yoggu Varaku Manavi Cheyuchundunu (2)
2. Prabhuni Aapadala Yandu Vedakuvaadanu
Praanamu Ponda Jaalakunnadi Yodaarpunu
3. Devuni Dalachi Nittoorpu Viduchuchunnaanu
Dhyaaninchu Napudu Aathma Krunggipovuchunnadi
4. Mootha Padaniyyavu Neevu Naadu Kannulu
Maataadajaalanaithi Nenu Kalavarapadi
5. Poorva Sanvathsaramulanu Thalachukondunu
Paadina Paata Raathri Gnapthinunchukondunu
6. Hrudayamuna Ninnu Dhyaaninchukonduru
Shraddhaga Naa Yaathma Nee Theerpu Vedakuchunnadi
7. Prabhuvu Nannu Nithyamu Vidichipettunaa
Prabhuvingkennatikini Kataakshamunchadaa
8. Thana Kataaksha Mennatikini Maanipoyenaa
Tharamulaku Thana Maata Thappi Poyenaa
9. Devudu Nannu Kanikarimpaka Maanivesenaa
Devudu Kopamutho Krupa Choopakundunaa?
10. Mahonnathuni Dakshina Hasthamu Maarenu
Anukonutaku Naa Shramale Kaaranamu
11. Devaa Nee Poorvapu Aashcharyakaaryamulanu
Thalanchu Kondu Naadu Manassulo Nippudu
12. Nee Kaaryamanthatini Dhyaaninchukondunu
Nee Kriyalanu Dhyaanamu Ne Jesikondunu
13. Mahaa Parishuddhamainadi Needu Maargamu
Mahaa Devaa Nee Vantivaadu Ekkadunnaadu?
14. Aashcharya Kriyalu Jariginchu Devudavu Neeve
Janamulalo Prabhaavamunu Choopiyunnaavu
Watch & Listen
Song History & Meaning
Composer / Hymnodist: Songs of Zion
There are moments in life when sorrow overwhelms us, leaving us speechless and sleepless in the dark. This song warmly invites us to pour out our deepest struggles to God without holding back. Even when our spirits feel faint and words fail us, our Heavenly Father inclines His ear to hear our cries. Through Jesus, we are assured that no silent tear or heavy sigh is ever ignored by our loving Savior.
📖 Related Scripture Passages:
- Psalm 3:4: “With my voice I cried to Yahweh, and he answered me out of his holy hill. Selah.”
- Psalm 77:1: “I cried to God with my voice, even to God with my voice; and he gave ear to me.”
- Psalm 142:1: “I cry with my voice to Yahweh. With my voice I plead for mercy to Yahweh.”