ధన్య జీవిత మరయ – Dhanya Jeevitha Maraya Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics

ధన్య జీవిత మరయ రండి – మాన్యుడేసుని జీవిత నుండి – ఘనుడేసు
బోధించెనండి – దివ్యమైన కొండ నుండి ||ధన్య||
1. ఆత్మయందు దీనులైన వారలే బహు ధన్యులండి – దైవ రాజ్యము వారిదటంచు
– ( యేసే తెల్పినాడు సుండి||ధన్య||
2. పాపపశ్చాత్తాపంబొంది – పరగ దుఃఖము నొందెడు వారలు – ప్రభుని వలన
నాదరణ నొంది పరమ సంతోషమున చేరెద రండి – ఇల సాత్వికులే ధన్యులండి
సుతుడు సెలవిచ్చెనండి – లోకము స్వతంత్రించుకొని ధన్యులై జీవించెద
రండి ధన్య
3. నీతి యందు ఆకలి దప్పులను మతిలో కలిగిన విచారముల నుండి – తృప్తి తీర
దీవెనలండి – కీర్తనలతో జీవించెదరండి ధన్య
4, కనికరము గలవారే ధన్యులు – కనికరమునే పొందుదురండి – కరుణ గల శ్రీ
యేసుని కనికరమునే చూపుదు రండి ధన్య
5. శుద్ధ హృదయములు ధన్యలటంచు – శుద్ధుడగు శీ యేసుని – సుబుద్ధి తోడ
వారు దేవుని నిత్యము దర్శించెద రండి ధన్య
6. శాంతిని నెలకొల్పెడి వారు – కాంతిగల దేవుని పుత్రులు – కాంతితో దేవుని
స్వరూపము – నొంది భువిలో పెరుగుచుందురు ధన్య
7. నీతి కొరకై హింసలొందెడి – నాయకులే బహు ధన్యులండి – దైవ రాజ్యము
వారిదటంచు – ప్రభువు క్రీస్తే తెల్చెనండి ||ధన్య||
8. నిందలు అబద్ధపు చెడ్డ – వాదులు మీరి – హింసలైన మెండుగా మీ పైబడి
యున్న – దండిగా యానందించండి ]
9. ఉప్పుసారము మీరు జీవిత మరయ రండి – ఒప్పు మీరా ప్రభుని వలెను
– తప్పకను జీవించ రండి ధన్య
10. దీపముల వలె లోకమందు దివ్య వెలుగును చూప రండి దైవ వెలుగే మీ
యందుండు దివ్యలై ప్రకాశించండి ధన్య
11. సత్య జీవిత మరయ రండి – సత్మియలనే చేయరండి – సుప్రకాశమైన వెలుగు


English Lyrics / Transliteration

Dhanya Jeevitha Maraya Randi – Maanyudesuni Jeevitha Nundi – Ghanudesu
Bodhinchenandi – Divyamaina Konda Nundi ||Dhanya||
1. Aathmayandu Deenulaina Vaarale Bahu Dhanyulandi – Daiva Raajyamu Vaaridatanchu
– ( Yese Thelpinaadu Sundi||Dhanya||
2. Paapapashchaaththaapambondi – Paraga Duhkhamu Nondedu Vaaralu – Prabhuni Valana
Naadarana Nondi Parama Santhoshamuna Chereda Randi – Ila Saathvikule Dhanyulandi
Suthudu Selavichchenandi – Lokamu Svathanthrinchukoni Dhanyulai Jeevincheda
Randi Dhanya
3. Neethi Yandu Aakali Dappulanu Mathilo Kaligina Vichaaramula Nundi – Thrupthi Theera
Deevenalandi – Keerthanalatho Jeevinchedarandi Dhanya
4, Kanikaramu Galavaare Dhanyulu – Kanikaramune Pondudurandi – Karuna Gala Shree
Yesuni Kanikaramune Choopudu Randi Dhanya
5. Shuddha Hrudayamulu Dhanyalatanchu – Shuddhudagu Shee Yesuni – Subuddhi Thoda
Vaaru Devuni Nithyamu Darshincheda Randi Dhanya
6. Shaanthini Nelakolpedi Vaaru – Kaanthigala Devuni Puthrulu – Kaanthitho Devuni
Svaroopamu – Nondi Bhuvilo Peruguchunduru Dhanya
7. Neethi Korakai Hinsalondedi – Naayakule Bahu Dhanyulandi – Daiva Raajyamu
Vaaridatanchu – Prabhuvu Kreesthe Thelchenandi ||Dhanya||
8. Nindalu Abaddhapu Chedda – Vaadulu Meeri – Hinsalaina Mendugaa Mee Paibadi
Yunna – Dandigaa Yaanandinchandi ]
9. Uppusaaramu Meeru Jeevitha Maraya Randi – Oppu Meeraa Prabhuni Valenu
– Thappakanu Jeevincha Randi Dhanya
10. Deepamula Vale Lokamandu Divya Velugunu Choopa Randi Daiva Veluge Mee
Yandundu Divyalai Prakaashinchandi Dhanya
11. Sathya Jeevitha Maraya Randi – Sathmiyalane Cheyarandi – Suprakaashamaina Velugu


Song History & Meaning

Composer / Hymnodist: Govaada Devamani

Through His Sermon on the Mount, Jesus reveals what it truly means to live a blessed life. As we embrace humility, repentance, meekness, and mercy, we experience the deep comfort and rich promises of God's kingdom. This song warmly invites us to follow the example of Christ, allowing His tender teachings to transform our hearts and guide our daily walk with joy.

📖 Related Scripture Passages:

  • Matthew 5:3: ““Blessed are the poor in spirit, for theirs is the Kingdom of Heaven.”
  • Matthew 5:4: “Blessed are those who mourn, for they will be comforted.”
  • Matthew 5:6: “Blessed are those who hunger and thirst after righteousness, for they shall be filled.”

⭐ Verified Preferred Worship Source


Leave a Reply