Telugu Lyrics
పల్లవి:
ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఎల్లప్పుడు సంతోషము – యేసు నాతోకూడ నున్నందున (2)
1. ఎల్లను పెంటతోడ తుల్యము – నరు – లెల్లరును మన్నై పోవుదురు (1)
రంగుగ ప్రియ యేసు మిత్రుడు నాకుండ – మంగళముగ నుందు కొదువలేదు (1)
2. తల్లి దండ్రులాప్తుల్ మరణమైన – నింక – నెల్ల స్నేహియులు గతించినన్
రాజుయేసుక్రీస్తు ప్రకాశమిత్రుడు
కొదువలేదు నాకు దిగులు లేదు
3. కావలివాడు నిద్రపోడు కున్కడు – ఆశ ప్రేమ కలిగినవాడు
పదివేలు కత్తివాతన్ ప్రక్క కూలిన
దిగులొందను నేను భయమొందను
4. ఇహలోహ సత్రంబు నందున్నను – స్వర్గ – గృహము పైన నాకు నిత్యముండున్
అచ్చట శాశ్వతంబుగ నుందుగాన నా
కిచ్చట సతతమని ఎటులందును
5. ఈ నరులు నన్ను బహుతిట్టి దూషించిన -నా పేరు చెరుప ప్రయత్నించిన
బదులు చెప్పను నా నాలుక నెత్తను
యేసు వలె వారి కరుణింతును
6. ఎట్టి శ్రమలు కష్టనష్టములున్న – దుష్ట సైతానుడు ఎదిరించిన
భయపడను నా కపాయము కలుగదు
నా యేసు నాకు జయవీరుడు
7. ఆదరించు వారలాప్తులెల్లరు – ఈ భూతలమును వీడిపోయినను
పరమ ఆదరణ కర్త యేసు వెంట
ప్రేరేపితుడనై ఏగుదు నెల్లడన్
8. నా మిత్రుని చేయిబట్టి – నే నిల్తును – నా శత్రుని జయింతు – ప్రభు శక్తిచే
వాక్య ఖడ్గంబును – విల్లును ధరియించి
విజయంబు నొందెద – వీరునిగా
English Lyrics / Transliteration
Pallavi:
Ellappudu Ellappudu Ellappudu Santhoshamu – Yesu Naathokooda Nunnanduna (2)
1. Ellanu Pentathoda Thulyamu – Naru – Lellarunu Mannai Povuduru (1)
Rangguga Priya Yesu Mithrudu Naakunda – Manggalamuga Nundu Koduvaledu (1)
2. Thalli Dandrulaapthul Maranamaina – Ningka – Nella Snehiyulu Gathinchinan
RaajuYesuKreesthu Prakaashamithrudu
Koduvaledu Naaku Digulu Ledu
3. Kaavalivaadu Nidrapodu Kunkadu – Aasha Prema Kaliginavaadu
Padivelu Kaththivaathan Prakka Koolina
Digulondanu Nenu Bhayamondanu
4. Ihaloha Sathrambu Nandunnanu – Svarga – Gruhamu Paina Naaku Nithyamundun
Achchata Shaashvathambuga Nundugaana Naa
Kichchata Sathathamani Etulandunu
5. Ee Narulu Nannu Bahuthitti Dooshinchina -Naa Peru Cherupa Prayathninchina
Badulu Cheppanu Naa Naaluka Neththanu
Yesu Vale Vaari Karuninthunu
6. Etti Shramalu Kashtanashtamulunna – Dushta Saithaanudu Edirinchina
Bhayapadanu Naa Kapaayamu Kalugadu
Naa Yesu Naaku Jayaveerudu
7. Aadarinchu Vaaralaapthulellaru – Ee Bhoothalamunu Veedipoyinanu
Parama Aadarana Kartha Yesu Venta
Prerepithudanai Egudu Nelladan
8. Naa Mithruni Cheyibatti – Ne Nilthunu – Naa Shathruni Jayinthu – Prabhu Shakthiche
Vaakya Khadgambunu – Villunu Dhariyinchi
Vijayambu Nondeda – Veerunigaa
Watch & Listen
Song History & Meaning
Composer / Hymnodist: Songs of Zion
The enduring presence of Jesus in our lives is the source of constant, unbreakable joy. While earthly treasures and human relationships may fade or fail, our Savior’s steadfast love ensures that we lack nothing. Knowing that our Faithful Guardian neither slumbers nor sleeps brings deep rest and peace to our hearts. In every season, let us fix our hope on Jesus and choose to rejoice in Him always.
📖 Related Scripture Passages:
- Philippians 4:4: “Rejoice in the Lord always! Again I will say, “Rejoice!””
- Hebrews 13:5: “Let your way of life be free from the love of money, being content with what you have. For he has said, “I will in no way leave you, neither will I in any way forsake you.””
- Romans 8:38: “For I am persuaded that neither death, nor life, nor angels, nor principalities, nor things present, nor things to come, nor powers,”