Telugu Lyrics
ఏమాశ్చర్యము ప్రియులారా – క్రీస్తు మరణము – ప్రేమజూడరెమనసార =
ఆ మహాత్ముండు మరణ – మగు రీతిం గనుకొన్న – సామాన్యమగు నొక్క –
జనుని చందము గాదు = ఈ మహిని గల పాప జీవుల – పై మహాకృపం
జూపి నిత్య – క్షేమ మొసంగెడు కొరకు బలు శ్రమ – చే మృతుండైనాండు
స్వేచ్చను ||ఏమాశ్చర్యము||
1. కొండవలె భారమై – లోక పాపములు – దండింపంబడె ఘోరమై = నిండు
భారము క్రింద – నిలుచున్న వేళను – గుండె దిగులునం దనువు – నిండె
రక్తపుం జెమట = మెండుకొని దు;ఖములతో నా – తండ్రి యీ పాత్రమును
నా కడ – నుండి తొలగించుటకు మనపై – యుండినను జేయమని వేండెను
1 ఏమాశ్చర్యము||
2… కడు దుర్మార్గులచేతను – క్రీస్తుండు పట్టు – వడె దానంతట తాను =
చెడుగు లెందరు నింద – జేసి మోముపై *నుమిసి – వడిముళ్లతో నల్లం –
బడిన కిరీటము = *తడయ 'కౌదల బెట్టి కరముల – నడుగులను సిలువ నిడి
మేకులు – *దొడిపి ప్రక్కను రక్తజలములు – *దొరగ “గుంతము గ్రుచ్చి రహహా
1 ఏమాశ్చర్యము||
8… ఇరు పార్యముల నిద్దరి – దొంగల నునిచి – మరణావస్థలం బెట్టిరి =
నిరపరాధి ప్రభువు – దురితాత్ము లొనరించు – తరుచు బాధల కోర్చి – మరి
వారిం గరుణించి = యెరుంగ రేమి యొనర్హురో యీ – దురిత జీవులు వీరి
నోహో – పరమ 'జనక క్షమించు మని తన – *యరుల కొరకై వేండు
కొనియెను || ఏమాశ్చర్యము||
English Lyrics / Transliteration
Emaashcharyamu Priyulaaraa – Kreesthu Maranamu – Premajoodaremanasaara =
Aa Mahaathmundu Marana – Magu Reethin Ganukonna – Saamaanyamagu Nokka –
Januni Chandamu Gaadu = Ee Mahini Gala Paapa Jeevula – Pai Mahaakrupan
Joopi Nithya – Kshema Mosanggedu Koraku Balu Shrama – Che Mruthundainaandu
Svechchanu ||Emaashcharyamu||
1. Kondavale Bhaaramai – Loka Paapamulu – Dandimpambade Ghoramai = Nindu
Bhaaramu Krinda – Niluchunna Velanu – Gunde Digulunan Danuvu – Ninde
Rakthapun Jemata = Mendukoni Du;Khamulatho Naa – Thandri Yee Paathramunu
Naa Kada – Nundi Tholaginchutaku Manapai – Yundinanu Jeyamani Vendenu
1 Emaashcharyamu||
2… Kadu Durmaargulachethanu – Kreesthundu Pattu – Vade Daananthata Thaanu =
Chedugu Lendaru Ninda – Jesi Momupai *Numisi – Vadimullatho Nallan –
Badina Kireetamu = *Thadaya 'Kaudala Betti Karamula – Nadugulanu Siluva Nidi
Mekulu – *Dodipi Prakkanu Rakthajalamulu – *Doraga “Gunthamu Gruchchi Rahahaa
1 Emaashcharyamu||
8… Iru Paaryamula Niddari – Donggala Nunichi – Maranaavasthalan Bettiri =
Niraparaadhi Prabhuvu – Durithaathmu Lonarinchu – Tharuchu Baadhala Korchi – Mari
Vaarin Garuninchi = Yerungga Remi Yonarhuro Yee – Duritha Jeevulu Veeri
Noho – Parama 'Janaka Kshaminchu Mani Thana – *Yarula Korakai Vendu
Koniyenu || Emaashcharyamu||
Song History & Meaning
Composer / Hymnodist: Purushoththamu Chaudhari
The sacrifice of Jesus Christ on the cross is a wonder far beyond human understanding. Carrying the heavy burden of our sins, He endured immense suffering to offer us eternal peace and salvation. As we ponder His boundless grace and unmerited love, our hearts are naturally drawn to deep gratitude and praise. Today, let us linger in the shadow of the cross and respond to His incredible love with open, worshipful hearts.
📖 Related Scripture Passages:
- John 3:16: “For God so loved the world, that he gave his one and only Son, that whoever believes in him should not perish, but have eternal life.”
- Romans 5:8: “But God commends his own love toward us, in that while we were yet sinners, Christ died for us.”
- Isaiah 53:5: “But he was wounded for our transgressions, he was bruised for our iniquities; the chastisement of our peace was on him; and with his stripes we are healed.”