Telugu Lyrics
పల్లవి:
ఇదిగో మీ దేవుడని – యూదా పట్టణములకు – ప్రకటించుడి
ప్రభువగు మన యేసు తానే – శక్తి సంపన్నుడై త్వరగా వచ్చును
అను పల్లవి:
బలముగా ప్రకటించుడి – భయపడక ప్రకటించుడి (2)
1. ప్రేమగా మాట్లాడుడి – యెరూషలేముతో
నా జనులను – ఓదార్చుడి
ఆమె దోషరుణము తీర్చబడెనని
రెండింతలు ప్రతిఫలము – పొందెనని
2. సర్వ శరీరులు – గడ్డివంటివారే
అడవి పువ్వు వంటిదే వారి అందము
గడ్డియెండి దాని పువ్వుము – వాడిపోవును
మన దేవుని వాక్యము – నిత్యము నిలుచునని
3. మన దేవుని మార్గమును సిద్ధపరచుడ
సరాళము చేయుడి రాజమార్గము
మన యేసు మహిమతో బయలుపడును
సర్వ శరీరులు దాని చూచెదరు
4. శ్రమననుభవించుడి – మంచి సైనికులై
చిక్కుకొనకుడి – జీవన వ్యాపారములలో
నియమ ప్రకారము – పోరాడుడి
కిరీటము పొంది – యేలుటకై
5. దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును
తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసులో
ప్రీతికరమైన సేవ – చేయుదము
దేవునికే మహిమ – యుగ యుగములకు
6. సువార్తను ప్రకటించు ఓ సీయోను
ఉన్నత పర్వతమును ఎక్కుము
సువార్తను ప్రకటించు యెరూషలేమా
నీ యుద్ధకాలము సమాప్తమాయెను
7. ఉపదేశించుము సరిగా సత్యవాక్యము
యోగ్యునిగా సిగ్గుపడని పనివానిగా
బహుమానముతో వచ్చును యజమానుడు
అవిధేయత చూపకు దర్శనమునకు
English Lyrics / Transliteration
Pallavi:
Idigo Mee Devudani – Yoodaa Pattanamulaku – Prakatinchudi
Prabhuvagu Mana Yesu Thaane – Shakthi Sampannudai Thvaragaa Vachchunu
Anu Pallavi:
Balamugaa Prakatinchudi – Bhayapadaka Prakatinchudi (2)
1. Premagaa Maatlaadudi – Yerooshalemutho
Naa Janulanu – Odaarchudi
Aame Dosharunamu Theerchabadenani
Rendinthalu Prathiphalamu – Pondenani
2. Sarva Shareerulu – Gaddivantivaare
Adavi Puvvu Vantide Vaari Andamu
Gaddiyendi Daani Puvvumu – Vaadipovunu
Mana Devuni Vaakyamu – Nithyamu Niluchunani
3. Mana Devuni Maargamunu Siddhaparachuda
Saraalamu Cheyudi Raajamaargamu
Mana Yesu Mahimatho Bayalupadunu
Sarva Shareerulu Daani Choochedaru
4. Shramananubhavinchudi – Manchi Sainikulai
Chikkukonakudi – Jeevana Vyaapaaramulalo
Niyama Prakaaramu – Poraadudi
Kireetamu Pondi – Yelutakai
5. Devudu Mee Prathi Avasaramunu Theerchunu
Thana Aishvaryamu Choppuna Kreesthu Yesulo
Preethikaramaina Seva – Cheyudamu
Devunike Mahima – Yuga Yugamulaku
6. Suvaarthanu Prakatinchu O Seeyonu
Unnatha Parvathamunu Ekkumu
Suvaarthanu Prakatinchu Yerooshalemaa
Nee Yuddhakaalamu Samaapthamaayenu
7. Upadeshinchumu Sarigaa Sathyavaakyamu
Yogyunigaa Siggupadani Panivaanigaa
Bahumaanamutho Vachchunu Yajamaanudu
Avidheyatha Choopaku Darshanamunaku
Watch & Listen
Song History & Meaning
Composer / Hymnodist: Songs of Zion
Drawing from the comforting words of Isaiah 40, this song invites us to lift our voices without fear and declare the goodness of our God. Jesus comes in supreme power, bringing tender comfort, forgiveness, and healing hope to troubled hearts. As we sing, we are reminded that our debt of sin is paid through His boundless grace. Let us step out in confidence today, sharing His love and peace with everyone around us.
📖 Related Scripture Passages:
- Isaiah 40:9: “You who bring good news to Zion, get up on a high mountain! You who bring good news to Jerusalem, lift up your voice with strength! Lift it up! Don’t be afraid! Say to the cities of Judah, “Behold, your God!””
- Isaiah 40:1: ““Comfort, comfort my people,” says your God.”
- Isaiah 40:2: ““Speak comfortably to Jerusalem; and call out to her that her warfare is accomplished, that her iniquity is pardoned; for she has received of Yahweh’s hand double for all her sins.””