Telugu Lyrics
కొనుము మా హృదయంబు – లను నీకర్పించెద – మనయము నుతి
యించుచు = ఘనముగాం గృపచేత మముం గా – చినను మే మెంతయు
ననర్జుల – మనుచు నీ పాదముల కెరగుచు – ననిశమును నీ కృపం
దలంతుము ||కొనుము||
1. బలహీనులము మేము – బలవంతుండవు నీవు – బల మిచ్చి మము
నడుపుము = ఇలను మే మింక బ్రతుకు దివసం-బులను నీ పద భక్తిచే
నెపుడలయ కుండగ మమ్ముం గడు ని – ర్మలిన హృదయులం జేసి కరుణను
||కొనుము||
2. _ఘోరారణ్యము భువి వి -చార సంకలితము – భూరి భయంకరము = దారి
లేదింక నీవు దప్ప – వేరె సాధన మెచటం గానము – కోరి మము నందరిని
నీదరి – జేరుకొను మార్గమును జూపు ||కొనుము||
3. వత్సరమున నీ – యతులమౌ కృపచేత – పతితుల మముం గాచితి =
వతి వినముల మగుచు మామా – మతులలో నీ ప్రేమం దలంచుచు – మతి
విహీనతే వీడి యింక నిను – సతతతము సేవింతు మయ్య ||కొనుము||
4. ఈ వత్సరంబున – నెవ్వరు మాలోన – పోవుదు రిలను విడిచి = దేవ
వారలు భువిని వదలి – పోవు కాలమునందుం దిన్నని – త్రోవలో వారలను
సుఖముగం – బ్రోవం పోవు మయ్య ||కొనుము||
5. మమ్మును విశ్వాస – మార్గమందున దోడ – నిమ్ముగం గొని పోవుచు =
నమ్ము నీ ప్రియ సేవకుల బృం – దమ్మునకు సిద్ధంబులగు మకు- టమ్ములను
మే మొందుటకు వే – గమ్ముగాం బాత్రులను జేసి ||కొనుము||
6. యందున – బాధల యందున – నోదార్పు మా కొసంగుము =
శోధనలచే మాకు మరియును – శుద్ధమగు హృదయంబు లిచ్చుచు – శోధనల్
ఫలియింపం జేయుము – బాధకమ్ములు గాక యుండం ||కొనుము||
7. ఈ లోక దుఃఖము – లెల్ల పిదప – నీ లోకమును జేరంగం =
పాలుమాలక మేము మామా – పరుగు నెత్తంగు సాయ మిమ్మో – యేలికానీ
కరములను మ – మ్మెపుడు గొని నడువంగ నేర్పు ||కొనుము||
8. _ దురితంబు లెల్లను – గరుణచేం గడిగి నీ – పరమందు మము జేర్చుము =
నిరతమును మే మచట నీ కృప – విరివి నెంతయు బొగడుచును మా –
కరములను బంగారు వీణెలు – వెరవుగాం గొని మొటుచుందుము ||కొనుము||
English Lyrics / Transliteration
Konumu Maa Hrudayambu – Lanu Neekarpincheda – Manayamu Nuthi
Yinchuchu = Ghanamugaan Grupachetha Mamun Gaa – Chinanu Me Menthayu
Nanarjula – Manuchu Nee Paadamula Keraguchu – Nanishamunu Nee Krupan
Dalanthumu ||Konumu||
1. Balaheenulamu Memu – Balavanthundavu Neevu – Bala Michchi Mamu
Nadupumu = Ilanu Me Mingka Brathuku Divasan-Bulanu Nee Pada Bhakthiche
Nepudalaya Kundaga Mammun Gadu Ni – Rmalina Hrudayulan Jesi Karunanu
||Konumu||
2. _Ghoraaranyamu Bhuvi Vi -Chaara Sangkalithamu – Bhoori Bhayangkaramu = Daari
Ledingka Neevu Dappa – Vere Saadhana Mechatan Gaanamu – Kori Mamu Nandarini
Needari – Jerukonu Maargamunu Joopu ||Konumu||
3. Vathsaramuna Nee – Yathulamau Krupachetha – Pathithula Mamun Gaachithi =
Vathi Vinamula Maguchu Maamaa – Mathulalo Nee Preman Dalanchuchu – Mathi
Viheenathe Veedi Yingka Ninu – Sathathathamu Sevinthu Mayya ||Konumu||
4. Ee Vathsarambuna – Nevvaru Maalona – Povudu Rilanu Vidichi = Deva
Vaaralu Bhuvini Vadali – Povu Kaalamunandun Dinnani – Throvalo Vaaralanu
Sukhamugan – Brovan Povu Mayya ||Konumu||
5. Mammunu Vishvaasa – Maargamanduna Doda – Nimmugan Goni Povuchu =
Nammu Nee Priya Sevakula Brun – Dammunaku Siddhambulagu Maku- Tammulanu
Me Mondutaku Ve – Gammugaan Baathrulanu Jesi ||Konumu||
6. Yanduna – Baadhala Yanduna – Nodaarpu Maa Kosanggumu =
Shodhanalache Maaku Mariyunu – Shuddhamagu Hrudayambu Lichchuchu – Shodhanal
Phaliyimpan Jeyumu – Baadhakammulu Gaaka Yundan ||Konumu||
7. Ee Loka Duhkhamu – Lella Pidapa – Nee Lokamunu Jeranggan =
Paalumaalaka Memu Maamaa – Parugu Neththanggu Saaya Mimmo – Yelikaanee
Karamulanu Ma – Mmepudu Goni Naduvangga Nerpu ||Konumu||
8. _ Durithambu Lellanu – Garunachen Gadigi Nee – Paramandu Mamu Jerchumu =
Nirathamunu Me Machata Nee Krupa – Virivi Nenthayu Bogaduchunu Maa –
Karamulanu Banggaaru Veenelu – Veravugaan Goni Motuchundumu ||Konumu||
Song History & Meaning
Composer / Hymnodist: Maadhavabhakthula Daaveedu
This song is a warm invitation to surrender our hearts entirely to God. Though we are weak, His grace continuously renews and strengthens us. In the wilderness of this world, Jesus is our only guiding light and refuge. Remembering His great mercy, we are encouraged to yield our lives daily and walk before Him with a clean heart.
📖 Related Scripture Passages:
- Romans 12:1: “Therefore I urge you, brothers, by the mercies of God, to present your bodies as a living sacrifice, holy, acceptable to God, which is your reasonable service.”
- Psalm 51:10: “Create in me a clean heart, O God; and renew a right spirit within me.”
- 2 Corinthians 12:9: “He has said to me, “My grace is sufficient for you, for my power is made perfect in weakness.” Most gladly therefore I will rather glory in my weaknesses, that the power of Christ may rest on me.”