Telugu Lyrics
మద్యపాన ప్రియులు గాకుండి – ప్రియులార మిరా- మత్తులోనే మునింగి
పోకుండి = మద్యపానము చేయువారికిం – దథ్యముగం బ్రాప్తించుం గీడులు –
కొద్దియైనను రుచిని జూడంగం – గోరం దగ దని తలంచుకొనుండి ||మద్య||
1. . రక్త మంతయుం జెడును సుమ్మండి – ప్రియులారా మిరు – శక్తిహీనులగుదు
రిల నుండి = శక్తిహీనులె గాక మా – భక్తి దొంలగి పోవునండి –
ముక్తిమార్గము దెలియదండి – ముందు గతికి హీనమండి ||||మద్య||
2. _ బుద్ధిబలములు కొద్ది వౌనండి – ప్రియులారా మిరు – మొద్దు లగుదురనియు
నమ్ముండి = హద్దు మిరుచుం ద్రాగువారికిం – గొద్దికాలమె జీవమండి –
థద్ధగల్లి మద్యపానము = రద్దు చేయుట తగినదండి || మద్య||
3. _మచ్చునకును త్రాగంబోకుండి – ప్రియులార – తుచ్ళమైన పనులు
వీడుండీ = హెచ్చుగాం దిని త్రాగువారికి-వచ్చు రోగము కుదురదండి –
చచ్చుటకు నిది హేతువని మదిం – గచ్చితముగను దెలిసికొనుండి ||మద్య||
4, ఆలుబిడ్డల మేలుంగోరుండి – ప్రియులారా వారి -మేలుం గోరినం ద్రాగంం
బోకుండి = మేలు లెటింగి పిలుచు క్రీస్తుని – జాలిచూపులు దెలిసికొనుండి-
కాలయాపనం జేయకుండి – కర్త యేసని నమ్ముకొనండి ||||మద్య||
5. ఘన ధనములు నిలువంబోవండి – ప్రియులార నీచ – తనము మికు
మూల మౌనండి = తనవిందీర్చుదు మద్యమండి – ఘనుల కొంపలు గూల్చు
నండి – ఘనముగాం బ్రభువాక్యసారము- వినయమతితో 6 గ్రోలరండి || మధ్య||
English Lyrics / Transliteration
Madyapaana Priyulu Gaakundi – Priyulaara Miraa- Maththulone Muninggi
Pokundi = Madyapaanamu Cheyuvaarikin – Dathyamugan Braapthinchun Geedulu –
Koddiyainanu Ruchini Joodanggan – Goran Daga Dani Thalanchukonundi ||Madya||
1. . Raktha Manthayun Jedunu Summandi – Priyulaaraa Miru – Shakthiheenulagudu
Rila Nundi = Shakthiheenule Gaaka Maa – Bhakthi Donlagi Povunandi –
Mukthimaargamu Deliyadandi – Mundu Gathiki Heenamandi ||||Madya||
2. _ Buddhibalamulu Koddi Vaunandi – Priyulaaraa Miru – Moddu Laguduraniyu
Nammundi = Haddu Miruchun Draaguvaarikin – Goddikaalame Jeevamandi –
Thaddhagalli Madyapaanamu = Raddu Cheyuta Thaginadandi || Madya||
3. _Machchunakunu Thraagambokundi – Priyulaara – Thuchlamaina Panulu
Veedundee = Hechchugaan Dini Thraaguvaariki-Vachchu Rogamu Kuduradandi –
Chachchutaku Nidi Hethuvani Madin – Gachchithamuganu Delisikonundi ||Madya||
4, Aalubiddala Melunggorundi – Priyulaaraa Vaari -Melun Gorinan Draagann
Bokundi = Melu Letinggi Piluchu Kreesthuni – Jaalichoopulu Delisikonundi-
Kaalayaapanan Jeyakundi – Kartha Yesani Nammukonandi ||||Madya||
5. Ghana Dhanamulu Niluvambovandi – Priyulaara Neecha – Thanamu Miku
Moola Maunandi = Thanavindeerchudu Madyamandi – Ghanula Kompalu Goolchu
Nandi – Ghanamugaan Brabhuvaakyasaaramu- Vinayamathitho 6 Grolarandi || Madhya||
Song History & Meaning
Composer / Hymnodist: Nelatoori Lookar
This song lovingly reminds us to guard our hearts and bodies from habits that draw us away from God's best for our lives. While worldly escapes offer temporary comfort, true peace, wisdom, and strength are found only when we are filled with the Holy Spirit. Christ invites us to lay down our weaknesses at His feet and step into His lasting freedom. May we daily choose a sober, Spirit-filled life that honors Him in all things.
📖 Related Scripture Passages:
- Proverbs 20:1: “Wine is a mocker, and beer is a brawler. Whoever is led astray by it is not wise.”
- Ephesians 5:18: “Don’t be drunk with wine, in which is dissipation, but be filled with the Spirit,”
- Proverbs 23:20: “Don’t be among those who drink too much wine, among those who gorge themselves on meat:”