Telugu Lyrics
పల్లవి:
మహోన్నతుని చాటున వసియించువాడే ధన్యుండు (1)
సర్వశక్తుని నీడను విశ్రమించు వాడే ధన్యుండు (2)
1. ఆయనే నా కోట – ఆశ్రయము నే – నమ్ముకొను దేవుడు (2)
రక్షించు వేటకాని ఉరి నుండి – పాడు తెగులు నుండి (2)
2. తన రెక్కలతో నిను కప్పును నీకు – ఆశ్రయంబగును
ఆయన సత్యంబు నీ కేడెమును – డాలునై యున్నది
3. రే భయమునకైనా పగటిలో నెగురు – బాణమునకైనా
చీకటిలో తిరుగు తెగులునకైనా – నీవు భయపడవు
4. మధ్యాహ్నములో పాడుచేయు – రోగమునకు భయపడవు
నీ ప్రక్కను వేయి మంది పడినను – నీవు భయపడవు
5. నీ కుడిప్రక్కను పదివేల మంది – కూలిపోయినను
అపాయము నీ దాపున కేమాత్రము – రాదు భయపడవు
6. భక్తిహీనులకు కల్గు ప్రతిఫలము – నీవు చూచెదవు
మహోన్నతునే ఆశ్రయముగా చేసి – వసించు చున్నావు
7. నీ గుడారమున కపాయము తెగులు – సమీపించదు
నీ మార్గంబులలో నిను కాపాడను – దూతలకు చెప్పున్
8. నీ పాదములకు రాయి తగుల నీక – నిన్నెత్తు కొందురు
సింహములను నాగుల భుజంగములను – అణగ ద్రొక్కెదవు
9. నన్నెరిగి ప్రేమించె గాన నేను – వాని ఘనపరతున్
నా నామమున మొఱ్ఱపెట్టగా నేను – ఉత్తరమిచ్చెదను
10. శ్రమలో తోడై విడిపించి వాని – గొప్ప చేసెదను
దీర్ఘాయువుతో తృప్తిపరచి నా – రక్షణ చూపెదను
English Lyrics / Transliteration
Pallavi:
Mahonnathuni Chaatuna Vasiyinchuvaade Dhanyundu (1)
Sarvashakthuni Needanu Vishraminchu Vaade Dhanyundu (2)
1. Aayane Naa Kota – Aashrayamu Ne – Nammukonu Devudu (2)
Rakshinchu Vetakaani Uri Nundi – Paadu Thegulu Nundi (2)
2. Thana Rekkalatho Ninu Kappunu Neeku – Aashrayambagunu
Aayana Sathyambu Nee Kedemunu – Daalunai Yunnadi
3. Re Bhayamunakainaa Pagatilo Neguru – Baanamunakainaa
Cheekatilo Thirugu Thegulunakainaa – Neevu Bhayapadavu
4. Madhyaahnamulo Paaducheyu – Rogamunaku Bhayapadavu
Nee Prakkanu Veyi Mandi Padinanu – Neevu Bhayapadavu
5. Nee Kudiprakkanu Padivela Mandi – Koolipoyinanu
Apaayamu Nee Daapuna Kemaathramu – Raadu Bhayapadavu
6. Bhakthiheenulaku Kalgu Prathiphalamu – Neevu Choochedavu
Mahonnathune Aashrayamugaa Chesi – Vasinchu Chunnaavu
7. Nee Gudaaramuna Kapaayamu Thegulu – Sameepinchadu
Nee Maargambulalo Ninu Kaapaadanu – Doothalaku Cheppun
8. Nee Paadamulaku Raayi Thagula Neeka – Ninneththu Konduru
Sinhamulanu Naagula Bhujanggamulanu – Anaga Drokkedavu
9. Nannerigi Preminche Gaana Nenu – Vaani Ghanaparathun
Naa Naamamuna Morrapettagaa Nenu – Uththaramichchedanu
10. Shramalo Thodai Vidipinchi Vaani – Goppa Chesedanu
Deerghaayuvutho Thrupthiparachi Naa – Rakshana Choopedanu
Watch & Listen
Song History & Meaning
Composer / Hymnodist: Songs of Zion
This song warmly invites us into the safe and peaceful shadow of the Most High God. No matter what fears or uncertainties surround us in life, our Heavenly Father remains our faithful refuge and strong fortress. Under the tender shelter of His wings, we find true rest, protection, and lasting peace. As we sing today, let us lay down our anxieties and rest securely in His unshakeable love.
📖 Related Scripture Passages:
- Psalm 91:1: “He who dwells in the secret place of the Most High will rest in the shadow of the Almighty.”
- Psalm 91:4: “He will cover you with his pinions. Under his wings you will take refuge. His faithfulness is a shield and a rampart.”
- Psalm 91:2: “I will say of Yahweh, “He is my refuge and my fortress; my God, in whom I trust.””