Telugu Lyrics
పల్లవి:
మనకు జీవమైయున్న రక్షకుడు ప్రభుయేసే (2)
1. దేవుని దీవెనలు పొంద (2)
యౌవనులార యేసుని సన్నిధికి రారండి (2)
దైవకుమారుడు పావన క్రీస్తుని జీవము పొంది నడువుడి (2)
2. యేసు నంగీకరించెడి వారి
పేరులు జీవగ్రంథమునందు – వ్రాయబడున్
నమ్మకమైయున్న పావన క్రీస్తుని – జీవము పొంది నడువుడి
3. దేవుని స్వరూపము కల్గిన యేసు ప్రభు
మనుజరూపంబున జన్మించెను
చావును గెల్చిన పావన క్రీస్తుని – జీవము పొంది నడువుడి
4. యేసు రక్తములో కడుగబడిన
తెల్లని వస్త్రముల్ ధరియించి రారండి
గొప్ప కృపానిధి పావన క్రీస్తుని – జీవము పొంది నడువుడి
5. క్రీస్తు యేసుని యౌవన జనమా
ఆయనకు ప్రాణము లర్పించను నిలువుడి
సత్యరూపియగు పావన క్రీస్తుని – జీవము పొంది నడువుడి
6. రాజుల రాజు ప్రభుల ప్రభువు
అను పేరు ఆయన వస్త్రముపై వ్రాయబడెన్
సర్వశక్తిగల పావన క్రీస్తుని – జీవము పొంది నడువుడి
7. ప్రభుని పిలుపు పొందియున్న
యౌవనులార విశ్వసించి విజయము పొందుడి
శత్రువు నోడించి యేసు నామమున – హల్లెలూయ పాట పాడుడి
English Lyrics / Transliteration
Pallavi:
Manaku Jeevamaiyunna Rakshakudu Prabhuyese (2)
1. Devuni Deevenalu Ponda (2)
Yauvanulaara Yesuni Sannidhiki Raarandi (2)
Daivakumaarudu Paavana Kreesthuni Jeevamu Pondi Naduvudi (2)
2. Yesu Nanggeekarinchedi Vaari
Perulu Jeevagranthamunandu – Vraayabadun
Nammakamaiyunna Paavana Kreesthuni – Jeevamu Pondi Naduvudi
3. Devuni Svaroopamu Kalgina Yesu Prabhu
Manujaroopambuna Janminchenu
Chaavunu Gelchina Paavana Kreesthuni – Jeevamu Pondi Naduvudi
4. Yesu Rakthamulo Kadugabadina
Thellani Vasthramul Dhariyinchi Raarandi
Goppa Krupanidhi Paavana Kreesthuni – Jeevamu Pondi Naduvudi
5. Kreesthu Yesuni Yauvana Janamaa
Aayanaku Praanamu Larpinchanu Niluvudi
Sathyaroopiyagu Paavana Kreesthuni – Jeevamu Pondi Naduvudi
6. Raajula Raaju Prabhula Prabhuvu
Anu Peru Aayana Vasthramupai Vraayabaden
Sarvashakthigala Paavana Kreesthuni – Jeevamu Pondi Naduvudi
7. Prabhuni Pilupu Pondiyunna
Yauvanulaara Vishvasinchi Vijayamu Pondudi
Shathruvu Nodinchi Yesu Naamamuna – Hallelooya Paata Paadudi
Watch & Listen
Song History & Meaning
Composer / Hymnodist: Songs of Zion
Jesus Christ is the true source of our life and our loving Savior. This hymn warmly invites us—especially the youth—to come into His presence and receive God's rich blessings. When we accept Him, our names are written in the Book of Life, anchoring our souls in eternal hope. Let us walk faithfully every day, embracing the holy life He freely offers us.
📖 Related Scripture Passages:
- John 14:6: “Jesus said to him, “I am the way, the truth, and the life. No one comes to the Father, but by me.”
- Revelation 20:12: “I saw the dead, the great and the small, standing before the throne, and books were opened. Another book was opened, which is the book of life. The dead were judged out of the things which were written in the books, according to their works.”
- Acts 4:12: “There is salvation in no one else, for there is no other name under heaven that is given among men by which we must be saved!””