Telugu Lyrics
పల్లవి:
మనస్సార కృతజ్ఞత లిడుచు (2) – ఘనంబు చేయు ప్రభున్ (3)
1. విరివిగ నాశీర్వాదము లొసగున్ (2)- మరువకు యేసుని యుపకారం (2)
ధర నీకున్నది దేవునిదే యని (2) – కోరిన ప్రబుకిడు త్వరపడుచు2
ఘనంబు చేయు ప్రభున్ (1)
2. దర్శించిన నీ దయగల ప్రభువునకు – హర్షముతో కొట్లను విప్పి
విరివిగ మురియుచు ప్రభునకు అన్నియు – అర్పించి కొనియాడెదము
ఘనంబు చేయు ప్రభున్
3. తనయునిలో మన కన్నియు నిడెను – మనలను ముందే తనకిడెను
పానార్పణముగ ప్రభుకర్పించి – కాలంబంతయు గడిపెదము
ఘనంబు చేయు ప్రభున్
4. సంతసముగ నిడుటే ప్రభు చిత్తము ఎంతో మెళకువతో నుండి
చింతింపక నిడుటే సరియర్పణ – వింతగు వృద్ధిని పొందెదము
ఘనంబు చేయు ప్రభున్
5. పిసినితనంబుగ దోషార్పణ నిడ – వాసము చేయును లేశములు
యేసునికి నీ జీవనమియ్యను – శాసనమిదె ప్రభుదని యెరుగు
ఘనంబు చేయు ప్రభున్
6. ఘనపరచును ప్రభు – మనస్సారగ నిడ – కానుకగా బలకాలములు
మన కెన్నో తన గుణముల నిడి – ఘనమును బలమును ప్రభువొసగున్
ఘనంబు చేయు ప్రభున్
7. మకెదొనియ సంఘము వలె నీకు – సకల ఇక్కట్లుండిననుశక్తికి మించి సాగిన గాని – మక్కువగా నిడి మనమిలను
ఘనంబు చేయు ప్రభున్
English Lyrics / Transliteration
Pallavi:
Manassaara Kruthagnatha Liduchu (2) – Ghanambu Cheyu Prabhun (3)
1. Viriviga Naasheervaadamu Losagun (2)- Maruvaku Yesuni Yupakaaran (2)
Dhara Neekunnadi Devunide Yani (2) – Korina Prabukidu Thvarapaduchu2
Ghanambu Cheyu Prabhun (1)
2. Darshinchina Nee Dayagala Prabhuvunaku – Harshamutho Kotlanu Vippi
Viriviga Muriyuchu Prabhunaku Anniyu – Arpinchi Koniyaadedamu
Ghanambu Cheyu Prabhun
3. Thanayunilo Mana Kanniyu Nidenu – Manalanu Munde Thanakidenu
Paanaarpanamuga Prabhukarpinchi – Kaalambanthayu Gadipedamu
Ghanambu Cheyu Prabhun
4. Santhasamuga Nidute Prabhu Chiththamu Entho Melakuvatho Nundi
Chinthimpaka Nidute Sariyarpana – Vinthagu Vruddhini Pondedamu
Ghanambu Cheyu Prabhun
5. Pisinithanambuga Doshaarpana Nida – Vaasamu Cheyunu Leshamulu
Yesuniki Nee Jeevanamiyyanu – Shaasanamide Prabhudani Yerugu
Ghanambu Cheyu Prabhun
6. Ghanaparachunu Prabhu – Manassaaraga Nida – Kaanukagaa Balakaalamulu
Mana Kenno Thana Gunamula Nidi – Ghanamunu Balamunu Prabhuvosagun
Ghanambu Cheyu Prabhun
7. Makedoniya Sangghamu Vale Neeku – Sakala Ikkatlundinanushakthiki Minchi Saagina Gaani – Makkuvagaa Nidi Manamilanu
Ghanambu Cheyu Prabhun
Watch & Listen
Song History & Meaning
Composer / Hymnodist: Songs of Zion
This song warmly invites us to offer wholehearted gratitude to the Lord for His abundant blessings in our lives. True worship begins when we recognize that everything we have belongs to God and we joyfully render our honor to Him. As we reflect on how He gave us all things through Jesus Christ, let us respond by dedicating our hearts and lives back to Him with joyful devotion.
📖 Related Scripture Passages:
- Psalm 103:2: “Praise Yahweh, my soul, and don’t forget all his benefits;”
- 1 Chronicles 29:14: “But who am I, and what is my people, that we should be able to offer so willingly as this? For all things come from you, and of your own have we given you.”
- Philippians 4:6: “In nothing be anxious, but in everything, by prayer and petition with thanksgiving, let your requests be made known to God.”