మరణమున్‌ జయించి లేచెను – Maranamun Jayinchi Lechenu Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics

మరణమున్‌ జయించి లేచెను – మన ప్రభువు నేండు – మహిమ దేహ
1మొనరం దాల్చెను = ధర సమాధి బంధములను – ధన్యముగను తెంచి లేచి

– కొణిత లన్ని తీర్చి జీవ – వరము లియ్య వసుధపైని ||మరణమున్‌||

1. మరియయును సలోమి మొదలగు – మగువలు సబాతు – మరు
దినోదయమునం బ్రియ మగు = గురుని దేహమునకుం బూయం – బరిమళంపుం
దైలములను – సరగం దీసికొని సమాధి – కరుగుదెంచి కనులంజూడ
[మరణమున్‌||

2. నేండు ప్రభుసమాధి ముఖముపై – నున్న రాయి – నెవండు దీయు కరుణను
మనకై – *చేడియ లిట్లనుచు వేగం – జేరి యా సమాధి మూంత వీడి యుంటం
జూచి మిగుల – విస్మయమ్ము నంది రపుడు 1||1[మరణమున్‌||

3. _ వారు తెల్ల నిలువుటంగింతో గూర్చున్న పడుచు – వానిం జూచి మిగుల
భయముతోం = జేరరాక నిలిచియున్న వారి నతడుగాంచి యమ్మ – లార
భయపడకు డటంచు – *నూరడించె నుచితముగను || మరణమున్‌||

చక్కు. స్టే… ెఆదరించెను…………..
4. కొరత పైని మరణ మొందిన – నజరేయుం డేసు – కొరకు మిగుల వెదకు
చుండిన = 'తరుణులార మి ప్రభుండు – తిరిగి బ్రతికె నిక్క మిద్ది – సరగపేతు
రాది శిష్య – సమితితోడం జెప్పుడనియె ||[మరణము||
5. _ మానితముగ మికిటు ముందు – ప్రభు వనిన యట్లు – కానంబడును
గలిలైయ మందుం = గాన వెళ్లుండంచు భాసి – తానరుండు పల్క వినుచు –
దీన జనులు జడిసి మిగుల – దిగులు నొంది వణకి రపుడు ||మరణమున్‌!||!
6. _ మొదట మగ్దలేనే మరియకుం – గనంబడె నటంచు – సుదతి దెల్పె శిష్య
వరులకు = కొదువలేని సంతసమునం – గోర్కె దీరం బ్రభునిం జూడం –
బదిలమైన యత్నములకుం – బరంగం జేసి చూచి రపుడు ||మరణమున్‌!||
7. _ అంతఃశత్రు వైన మరణమును – ప్రభువు గెల్బె – సంతసించి సన్నుతింతము
= వంత లేల భక్తులార – వాస్తవముగ మనల నిటుల – నంత్య దినము నందు
లేపు – నమల దేహముల నొసంగు ||మరణమున్‌||


English Lyrics / Transliteration

Maranamun Jayinchi Lechenu – Mana Prabhuvu Nendu – Mahima Deha
1Monaran Daalchenu = Dhara Samaadhi Bandhamulanu – Dhanyamuganu Thenchi Lechi

– Konitha Lanni Theerchi Jeeva – Varamu Liyya Vasudhapaini ||Maranamun||

1. Mariyayunu Salomi Modalagu – Maguvalu Sabaathu – Maru
Dinodayamunan Briya Magu = Guruni Dehamunakun Booyan – Barimalampun
Dailamulanu – Saragan Deesikoni Samaadhi – Karugudenchi Kanulanjooda
[Maranamun||

2. Nendu Prabhusamaadhi Mukhamupai – Nunna Raayi – Nevandu Deeyu Karunanu
Manakai – *Chediya Litlanuchu Vegan – Jeri Yaa Samaadhi Moontha Veedi Yuntan
Joochi Migula – Vismayammu Nandi Rapudu 1||1[Maranamun||

3. _ Vaaru Thella Niluvutanggintho Goorchunna Paduchu – Vaanin Joochi Migula
Bhayamuthon = Jeraraaka Nilichiyunna Vaari Nathadugaanchi Yamma – Laara
Bhayapadaku Datanchu – *Nooradinche Nuchithamuganu || Maranamun||

Chakku. Ste… Eaadarinchenu…………..
4. Koratha Paini Marana Mondina – Najareyun Desu – Koraku Migula Vedaku
Chundina = 'Tharunulaara Mi Prabhundu – Thirigi Brathike Nikka Middi – Saragapethu
Raadi Shishya – Samithithodan Jeppudaniye ||[Maranamu||
5. _ Maanithamuga Mikitu Mundu – Prabhu Vanina Yatlu – Kaanambadunu
Galilaiya Mandun = Gaana Vellundanchu Bhaasi – Thaanarundu Palka Vinuchu –
Deena Janulu Jadisi Migula – Digulu Nondi Vanaki Rapudu ||Maranamun!||!
6. _ Modata Magdalene Mariyakun – Ganambade Natanchu – Sudathi Delpe Shishya
Varulaku = Koduvaleni Santhasamunan – Gorke Deeran Brabhunin Joodan –
Badilamaina Yathnamulakun – Baranggan Jesi Choochi Rapudu ||Maranamun!||
7. _ Anthahshathru Vaina Maranamunu – Prabhuvu Gelbe – Santhasinchi Sannuthinthamu
= Vantha Lela Bhakthulaara – Vaasthavamuga Manala Nitula – Nanthya Dinamu Nandu
Lepu – Namala Dehamula Nosanggu ||Maranamun||


Song History & Meaning

Composer / Hymnodist: Muraari Daaveedu

Our Lord Jesus Christ conquered death and rose in glory, breaking the bonds of the grave to grant us the gift of eternal life. Just as the faithful women approached the tomb wondering who would roll away the stone, we are reminded that God has already cleared the obstacles before us. This song invites us to rejoice in His resurrection and step into the joyful victory He has prepared for us.

📖 Related Scripture Passages:

  • Romans 6:9: “knowing that Christ, being raised from the dead, dies no more. Death no longer has dominion over him.”
  • Matthew 28:6: “He is not here, for he has risen, just as he said. Come, see the place where the Lord lay.”
  • John 11:25: “Jesus said to her, "I am the resurrection and the life. He who believes in me will still live, even if he dies.”

⭐ Verified Preferred Worship Source


Leave a Reply