నా దృష్టి నీపై నిలిపి – Naa Drushti Neepai Nilipi Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics

పల్లవి:
నా దృష్టి నీపై నిలిపి – నాదు యోచనలతో సదోపదేశము
సదా నే జేసెద – నడువ నీవు నా మార్గమును2

1. మరణము నుండి ప్రాణము నిరతము విడిపింపును ధరలో
జీవించన్ కరువులో మరి సజీవులుగా – నీతిమంతులపై ప్రభు నేత్రం
నిలుచును నిలకడగా యదార్థుల మొఱ యెహోవా వినులు వినును
వీడక సహనముతో

2. యెహోవా నేత్రములు ఏడు – జెరుబ్బాబేలు చేతకాని గుండు నులున్
సంతోషించును బహు మెండుగాను – మహిమతో వేసెను వినయముగా
మందిర పునాదిని ముగించునతని చేతులు ముదమున
జరుగునిది దైవాత్మచే

3. దైవాసన పెద్దల మధ్య – చంపినట్లున్న సజీవ గొఱ్ఱెపిల్ల
యేసుని కన్నులు నిన్ను కనగా జివించ్చుచున్నాను కొనినన్
మృతుడవే నీవిలలో చావనైనను వాటిని సరిదిద్దు
జాగ్రత్త యేసుని స్వరము విను

4. మదిలో పరమ ప్రభువునెరుగు – యధార్థహృదముల బలపరచ
పృదివి లో పయనించి చూడగా ప్రభుదృష్టి
యెహోవాను వీడి వెల్లెను ఆసా – సిరియా రాజు దరికి
మతి తప్పి నీవు మది వర్తించితివి – ఇది మొదలు నీకు యుద్ధములే

5. స్వార్ధముతో నేనబదినై – వ్యర్థముగా నడిచిన యెడల
మోసముకై త్వరపడి – నా పాదము పరుగిడిన
దృష్టించు ప్రభు నేత్రోవలను – లెక్కించు అడుగులను
దేవుడెరుగు నా యదార్థతంతయు – తరచి తూచును త్రాసులో

6. ఏడు ఆత్మల ఉపదేశం – ఏడు సంఘముల హెచ్చరించన్
రూఢిగ మేఘమున ప్రభు వేగమిలకు రాగా
బీతితో గాంచు ప్రతి నేత్రం – పొడిచిన వారు సహా
లోకులు రొమ్మును బాదుకొందురు – బహు సిద్ధమా నీవు ప్రభుని చేర

7. ప్రభు ఆలోచన నిలుచు సదా ప్రభుసంకల్పము తర తరముల్
సంస్తుతితో నీతిపరులు క్రీస్తు సన్నిధని ఆనందించుడి దేవునిలో
క్షితిని ప్రతి క్షణము యదార్ధ హృదయులందరు
ఏకమై చేయుడి ఉల్లాస గానము


English Lyrics / Transliteration

Pallavi:
Naa Drushti Neepai Nilipi – Naadu Yochanalatho Sadopadeshamu
Sadaa Ne Jeseda – Naduva Neevu Naa Maargamunu2

1. Maranamu Nundi Praanamu Nirathamu Vidipimpunu Dharalo
Jeevinchan Karuvulo Mari Sajeevulugaa – Neethimanthulapai Prabhu Nethran
Niluchunu Nilakadagaa Yadaarthula Mora Yehovaa Vinulu Vinunu
Veedaka Sahanamutho

2. Yehovaa Nethramulu Edu – Jerubbaabelu Chethakaani Gundu Nulun
Santhoshinchunu Bahu Mendugaanu – Mahimatho Vesenu Vinayamugaa
Mandira Punaadini Muginchunathani Chethulu Mudamuna
Jarugunidi Daivaathmache

3. Daivaasana Peddala Madhya – Champinatlunna Sajeeva Gorrepilla
Yesuni Kannulu Ninnu Kanagaa Jivinchchuchunnaanu Koninan
Mruthudave Neevilalo Chaavanainanu Vaatini Sarididdu
Jaagraththa Yesuni Svaramu Vinu

4. Madilo Parama Prabhuvunerugu – Yadhaarthahrudamula Balaparacha
Prudivi Lo Payaninchi Choodagaa Prabhudrushti
Yehovaanu Veedi Vellenu Aasaa – Siriyaa Raaju Dariki
Mathi Thappi Neevu Madi Varthinchithivi – Idi Modalu Neeku Yuddhamule

5. Svaardhamutho Nenabadinai – Vyarthamugaa Nadichina Yedala
Mosamukai Thvarapadi – Naa Paadamu Parugidina
Drushtinchu Prabhu Nethrovalanu – Lekkinchu Adugulanu
Devuderugu Naa Yadaarthathanthayu – Tharachi Thoochunu Thraasulo

6. Edu Aathmala Upadeshan – Edu Sangghamula Hechcharinchan
Roodhiga Meghamuna Prabhu Vegamilaku Raagaa
Beethitho Gaanchu Prathi Nethran – Podichina Vaaru Sahaa
Lokulu Rommunu Baadukonduru – Bahu Siddhamaa Neevu Prabhuni Chera

7. Prabhu Aalochana Niluchu Sadaa Prabhusangkalpamu Thara Tharamul
SanSthuthitho Neethiparulu Kreesthu Sannidhani Aanandinchudi Devunilo
Kshithini Prathi Kshanamu Yadaardha Hrudayulandaru
Ekamai Cheyudi Ullaasa Gaanamu


Song History & Meaning

Composer / Hymnodist: Songs of Zion

This worship song invites us to fix our eyes on the Lord and trust in His divine guidance. No matter what trials or shortages we face, God’s watchful eyes are upon the righteous, and His ears are attentive to their cries. He faithfully directs our paths and brings to completion every good work He has begun in us. Let us surrender our thoughts to Him and walk forward in steadfast faith.

📖 Related Scripture Passages:

  • Psalm 121:1-2: “I will lift up my eyes to the hills. Where does my help come from? My help comes from Yahweh, who made heaven and earth.”
  • Psalm 33:18: “Behold, Yahweh’s eye is on those who fear him, on those who hope in his loving kindness;”
  • Proverbs 3:5-6: “Trust in Yahweh with all your heart, and don’t lean on your own understanding. In all your ways acknowledge him, and he will make your paths straight.”

⭐ Verified Preferred Worship Source


Leave a Reply