Telugu Lyrics
నాదు ప్రాణము ప్రభుని మిగుల ఘ – నంబు చేయుచున్నది = నాదు నాత్మ
దేవునం దా – నం మొందెను నిరతము ||నాదు||
1… దేవుండు తన భృత్యురాలి – దీనస్థితి లక్షించెను = ఈ వసుంధరం దరము
లన్నింక – నెన్ను నను శుభవతి యని ||నాదు||
2… సర్వ శక్తుందు మహాకృత్యము – సంభవింపం జేసెను = ఉర్విలో నా ప్రభుని
నామం – బోప్పు బరిశుద్ధంబుగా నాదు||
3. భయము భక్తియుం గల్లి దేవుని – భజనం జేసెడి వారికి = నయముగాం
దన కృప నొసంగు న – నయమును దరతరములు ||నాదు||
4. విదిత బాహువు చేత శౌర్యము – విభుండు కనపర్చెను = హృదయపుం
దలంపులను గర్వులం – జెదరం గొట్టెను నిజముగ ||నాదు||
ర్ ఆసనాసీనులై యున్న – యతిశయాత్ములన్ బడం = ద్రోసి దేవుండు దీనులను
సిం – హాసనంబుల నునిచెను ||నాదు||
6. _ క్షుధితులను దన మధురములచేం – గోరి తృప్తి పర్చెను = అధిక
ధనవంతులను రిక్త – హస్తములతో ననిపెను ||నాదు||
77… ఆది పితరులైన యబ్రా – హాము కతని సంతున = కద్వితీయుం డాదిలోక
– నాన తిచ్చినట్లుగా ||నాదు||
8. _ నిరతమును దన కరుణం జూప = నిజముగా మది నెంచెను = వరదుం
డిశ్రాయేలునకుం దన – వర సహాయ మొనర్చెను ||నాదు||
9. పరమ తండ్రికి దైవ సుతునకు – పావనాత్మకు నింక నిహ = పరము
లందును యుగయుగంబులం – బరంగు మహిమ మామేన్ ||నాదు||
English Lyrics / Transliteration
Naadu Praanamu Prabhuni Migula Gha – Nambu Cheyuchunnadi = Naadu Naathma
Devunan Daa – Nan Mondenu Nirathamu ||Naadu||
1… Devundu Thana Bhruthyuraali – Deenasthithi Lakshinchenu = Ee Vasundharan Daramu
Lanningka – Nennu Nanu Shubhavathi Yani ||Naadu||
2… Sarva Shakthundu Mahaakruthyamu – Sambhavimpan Jesenu = Urvilo Naa Prabhuni
Naaman – Boppu Barishuddhambugaa Naadu||
3. Bhayamu Bhakthiyun Galli Devuni – Bhajanan Jesedi Vaariki = Nayamugaan
Dana Krupa Nosanggu Na – Nayamunu Daratharamulu ||Naadu||
4. Viditha Baahuvu Chetha Shauryamu – Vibhundu Kanaparchenu = Hrudayapun
Dalampulanu Garvulan – Jedaran Gottenu Nijamuga ||Naadu||
R Aasanaaseenulai Yunna – Yathishayaathmulan Badan = Drosi Devundu Deenulanu
Sin – Haasanambula Nunichenu ||Naadu||
6. _ Kshudhithulanu Dana Madhuramulachen – Gori Thrupthi Parchenu = Adhika
Dhanavanthulanu Riktha – Hasthamulatho Nanipenu ||Naadu||
77… Aadi Pitharulaina Yabraa – Haamu Kathani Santhuna = Kadvitheeyun Daadiloka
– Naana Thichchinatlugaa ||Naadu||
8. _ Nirathamunu Dana Karunan Joopa = Nijamugaa Madi Nenchenu = Varadun
Dishraayelunakun Dana – Vara Sahaaya Monarchenu ||Naadu||
9. Parama Thandriki Daiva Suthunaku – Paavanaathmaku Ningka Niha = Paramu
Landunu Yugayugambulan – Baranggu Mahima Maamen ||Naadu||
Song History & Meaning
Composer / Hymnodist: Bhavavaani Samooyelu
Inspired by Mary’s song of praise, this hymn reminds us of a God who lovingly beholds the humble and lifts up the lowly. As we reflect on His mighty deeds and enduring mercy, our hearts are moved to magnify His holy name. May this song invite you to yield your spirit in joyful worship, trusting in the faithful Lord who remembers you in every season.
📖 Related Scripture Passages:
- Luke 1:46-47: “Mary said, “My soul magnifies the Lord. My spirit has rejoiced in God my Savior,”
- Luke 1:48-49: “For he has regarded the low estate of his handmaiden; For behold, from now on, all generations will call me blessed. For he who is mighty has done great things for me. Holy is his name.”
- Luke 1:50: “His mercy is for generations of generations on those who fear him.”