నిత్యము నిలుచునది దేవుని వాక్యము – Nithyamu Niluchunadi Devuni Vaakyamu Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics

పల్లవి:
నిత్యము – నిలుచునది – దేవుని వాక్యము
సత్యమై యున్నది – సర్వము చేయునది

అను పల్లవి:
ఆ వాక్యమే యేసు దైవము – ఆదియందు ఉన్న దైవము (2)
అంతమే లేని దైవము

1. అంధకారమును – తొలగించు జ్యోతి అది
ప్రతి మనిషిని వెలిగించు – మహిమ వెలుగు అది (2)
వెలిగించును – నడిపించును – త్రోవకు దీపమై (2) – ఆ వెలుగు వాక్యము (1)

2. ఎండిన ఎడారిలో – నీటి ఊటవంటిది
వడిగా ప్రవహించు – జీవనదియే అది
దప్పిగొనిన – ప్రతి జీవి – దప్పిక తీర్చునది – ఆ జీవ జలవాక్యము

3. అపవాదిని అణచివేసె – ఆత్మఖడ్గమది
రెండంచులు వాడీగలదై – వధించును వైరులను
ఓడించును – విడిపించును – తోడై ఎల్లప్పుడు – ఆ శక్తిగల వాక్యము

4. పోరాడుము యేసుకై – మంచి సైనికునిగా
శ్రమలను భరించుము – వాక్యములో బలమొంది
తన ఐశ్వర్యములో – తీర్చును – నీ ప్రతి అవసరము – ఆ దేవాది దేవుడు

5. నిత్యుడగు దేవుడు – త్వరగా వచ్చుచున్నాడు
జయించు వారినెల్ల – తనతో కొనిపోవును
తన వాక్యమునందు వర్ధిల్లుచు – విజయుడవై యుండుము
హల్లెలూయా హల్లెలూయ – (3)


English Lyrics / Transliteration

Pallavi:
Nithyamu – Niluchunadi – Devuni Vaakyamu
Sathyamai Yunnadi – Sarvamu Cheyunadi

Anu Pallavi:
Aa Vaakyame Yesu Daivamu – Aadiyandu Unna Daivamu (2)
Anthame Leni Daivamu

1. Andhakaaramunu – Tholaginchu Jyothi Adi
Prathi Manishini Veliginchu – Mahima Velugu Adi (2)
Veliginchunu – Nadipinchunu – Throvaku Deepamai (2) – Aa Velugu Vaakyamu (1)

2. Endina Edaarilo – Neeti Ootavantidi
Vadigaa Pravahinchu – Jeevanadiye Adi
Dappigonina – Prathi Jeevi – Dappika Theerchunadi – Aa Jeeva Jalavaakyamu

3. Apavaadini Anachivese – Aathmakhadgamadi
Rendanchulu Vaadeegaladai – Vadhinchunu Vairulanu
Odinchunu – Vidipinchunu – Thodai Ellappudu – Aa Shakthigala Vaakyamu

4. Poraadumu Yesukai – Manchi Sainikunigaa
Shramalanu Bharinchumu – Vaakyamulo Balamondi
Thana Aishvaryamulo – Theerchunu – Nee Prathi Avasaramu – Aa Devaadi Devudu

5. Nithyudagu Devudu – Thvaragaa Vachchuchunnaadu
Jayinchu Vaarinella – Thanatho Konipovunu
Thana Vaakyamunandu Vardhilluchu – Vijayudavai Yundumu
Hallelooyaa Hallelooya – (3)


Watch & Listen


Song History & Meaning

Composer / Hymnodist: Songs of Zion

In a world where everything changes, God’s Word stands forever unshaken. That living Word is Jesus Himself, the radiant light who dispels all darkness from our lives. As a lamp to our feet, His truth guides us through every uncertainty with grace and clarity. Today, let us open our hearts to His eternal truth and walk confidently in His leading light.

📖 Related Scripture Passages:

  • Isaiah 40:8: “The grass withers, the flower fades; but the word of our God will stand forever.”
  • John 1:1: “In the beginning was the Word, and the Word was with God, and the Word was God.”
  • John 1:9: “The true Light that enlightens everyone was coming into the world.”

⭐ Verified Preferred Worship Source


Leave a Reply