Telugu Lyrics
1. పాత క్రొత్త నిబంధనలందున – అరవై యారు పుస్తకముల్ (2)
పేర్లు తెలియవలెననిన దైవకృపచే – విభజించి పాడవలయున్ (2)
2. పాత నిబంధన యందలి గ్రంథముల్ – ముప్పది తొమ్మిదియు
మరి క్రొత్త నిబంధనయందున – ఇరవై – ఏడు పుస్తకములును
3. ఆదికాండము – నిర్గమ కాండము – లేవీయుల కాండము
సంఖ్యా, ద్వితియోపదేశ కాండముల్, యెహోషువ –
న్యాయధిపతులు, రూతు,
4. మొదటి సమూయేలు, రెండు సమూయేలు – మొదటి రెండు రాజులును
మరి ఒకటి రెండు దిన వృత్తాంతములును, –
ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు,
5. యోబు, కీర్తనలు, సొలొమోను – సామెతల్, ప్రసంగి, పరమగీతము
యెషయా , యిర్మియా, విలాపములు, యెహెజ్కేలు,-
దానియేల్, హొషేయా, యోవేలు
6. ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, – నహూము, మరి హబక్కూకు
జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ, చెప్పితి ముప్పై తొమ్మిది
7. మత్తయి, మార్కు, లూకా, యోహాన్, అపొస్తలుల కార్యములు
రోమా, ఒకటి – రెండు కొరింథీయులు, గలతీయ, ఎఫెసీయులు
8. ఫిలిప్పీయు, కొలస్సైయు, ఒక థెస్సలోనికైయ, రెండు థెస్సలోనికైయులు
ఒకటి, రెండు తిమోతి పత్రికలును, – తీతు, ఫిలేమోన్ పత్రిక
9. హెబ్రీయులును, యాకోబు, పేతురు – ఒకటి, రెండు పత్రికలున్
యోహాను వ్రాసిన పత్రికలు మూడును, – యూదా ప్రకటనయు
10. అరవై ఆరును దేవునిచేత – నీయబడిన వేదము
దానిమోకాళ్ళమీద ప్రార్థనతోడ – అనుదినము చదువుడి
English Lyrics / Transliteration
1. Paatha Kroththa Nibandhanalanduna – Aravai Yaaru Pusthakamul (2)
Perlu Theliyavalenanina DaivaKrupache – Vibhajinchi Paadavalayun (2)
2. Paatha Nibandhana Yandali Granthamul – Muppadi Thommidiyu
Mari Kroththa Nibandhanayanduna – Iravai – Edu Pusthakamulunu
3. Aadikaandamu – Nirgama Kaandamu – Leveeyula Kaandamu
Sangkhyaa, Dvithiyopadesha Kaandamul, Yehoshuva –
Nyaayadhipathulu, Roothu,
4. Modati Samooyelu, Rendu Samooyelu – Modati Rendu Raajulunu
Mari Okati Rendu Dina Vruththaanthamulunu, –
Ejraa, Nehemyaa, Estheru,
5. Yobu, Keerthanalu, Solomonu – Saamethal, Prasanggi, Paramageethamu
Yeshayaa , Yirmiyaa, Vilaapamulu, Yehejkelu,-
Daaniyel, Hosheyaa, Yovelu
6. Aamosu, Obadyaa, Yonaa, Meekaa, – Nahoomu, Mari Habakkooku
Jephanyaa, Haggayi, Jekaryaa, Malaakee, Cheppithi Muppai Thommidi
7. Maththayi, Maarku, Lookaa, Yohaan, Aposthalula Kaaryamulu
Romaa, Okati – Rendu Korintheeyulu, Galatheeya, Epheseeyulu
8. Philippeeyu, Kolassaiyu, Oka Thessalonikaiya, Rendu Thessalonikaiyulu
Okati, Rendu Thimothi Pathrikalunu, – Theethu, Philemon Pathrika
9. Hebreeyulunu, Yaakobu, Pethuru – Okati, Rendu Pathrikalun
Yohaanu Vraasina Pathrikalu Moodunu, – Yoodaa Prakatanayu
10. Aravai Aarunu Devunichetha – Neeyabadina Vedamu
Daanimokaallameeda Praarthanathoda – Anudinamu Chaduvudi
Watch & Listen
Song History & Meaning
Composer / Hymnodist: Songs of Zion
The sixty-six books of the Old and New Testaments are a precious gift of God's grace, unveiling His deep love and plan of salvation for us. This song gently guides us to remember and cherish each sacred book of the Holy Bible. As we sing and memorize these titles, we are invited to treasure God's living Word in our daily lives. May the truth found in these Scriptures illuminate our path and draw us ever closer to Jesus.
📖 Related Scripture Passages:
- 2 Timothy 3:16: “Every Scripture is God-breathed and profitable for teaching, for reproof, for correction, and for instruction in righteousness,”
- 2 Peter 1:21: “For no prophecy ever came by the will of man, but men spoke from God, being moved by the Holy Spirit.”
- Psalm 119:105: “Your word is a lamp to my feet, and a light for my path.”