Telugu Lyrics
పరమ రక్షకుండు – పతిత పావనుండు భూమి యందు లేరులేరయ్య – యేసయ్యేగాని వేరే లేరయ్య – యేసయ్యేగాని
1. . బోధలు చేసినవారు మాదిరి జూపిన వారు భూమియందు లేరులేరయ్య
యేసయ్యే గాని వేరే లేరయ్య యేసయ్య గాని
2. జాలి జూపినవారు – మేలు చేసినవారు – భూమి యందు లేరులేరయ్య
3. వెలుగు నున్నవారు వెలుగు జూపినవారు – భూమి యందు లేరులేరయ్య
4. రోగం బాపిన వారు -బాగు చేసినవారు – భూమి యందు లేరులేరయ్య
5. తీసినవారు – పాపిని బ్రోచినావారు – భూమి యందు లేరులేరయ్య
6. ప్రేమ జూపినవారు – ప్రాణం బెట్టినవారు భూమి యందు లేరు లేరయ్య
2.
7. సిలువను మోసినవారు – శ్రమల నోర్చినవారు భూమి యందు లేరు లేరయ్య
8. క్షమను జూపినవారు – శాంతి నిచ్చినవారు భూమి యందు లేరు లేరయ్య
9. రక్తం కార్చినవారు – ముక్తిని జూపినవారు భూమి యందు లేరు లేరయ్య
10. మరణం బొందినవారు – మరల లేచినవాడు భూమి యందు లేరులేరయ్య
11. మళ్ళీ వచ్చేవారు – మోక్షము నిచ్చేవారు భూమి యందు లేరు లేరయ్య
English Lyrics / Transliteration
Parama Rakshakundu – Pathitha Paavanundu Bhoomi Yandu Lerulerayya – Yesayyaegaani Vere Lerayya – Yesayyaegaani
1. . Bodhalu Chesinavaaru Maadiri Joopina Vaaru Bhoomiyandu Lerulerayya
Yesayyae Gaani Vere Lerayya Yesayya Gaani
2. Jaali Joopinavaaru – Melu Chesinavaaru – Bhoomi Yandu Lerulerayya
3. Velugu Nunnavaaru Velugu Joopinavaaru – Bhoomi Yandu Lerulerayya
4. Rogan Baapina Vaaru -Baagu Chesinavaaru – Bhoomi Yandu Lerulerayya
5. Theesinavaaru – Paapini Brochinaavaaru – Bhoomi Yandu Lerulerayya
6. Prema Joopinavaaru – Praanan Bettinavaaru Bhoomi Yandu Leru Lerayya
2.
7. Siluvanu Mosinavaaru – Shramala Norchinavaaru Bhoomi Yandu Leru Lerayya
8. Kshamanu Joopinavaaru – Shaanthi Nichchinavaaru Bhoomi Yandu Leru Lerayya
9. Rakthan Kaarchinavaaru – Mukthini Joopinavaaru Bhoomi Yandu Leru Lerayya
10. Maranan Bondinavaaru – Marala Lechinavaadu Bhoomi Yandu Lerulerayya
11. Mallee Vachchevaaru – Mokshamu Nichchevaaru Bhoomi Yandu Leru Lerayya
Song History & Meaning
Composer / Hymnodist: Reva. Konggara Saamyel Sanjeevi
There is truly no one on earth like Jesus—our Heavenly Savior who restores the fallen and heals the brokenhearted. Through His unmatched love, sacrificial cross, and perfect light, He offers us true peace and forgiveness that no one else can provide. As we sing these truth-filled words, let us draw near to Him with grateful hearts, surrendering our lives to the One who laid down His life for us.
📖 Related Scripture Passages:
- Acts 4:12: “There is salvation in none other, for neither is there any other name under heaven, given among men, by which we must be saved.””
- John 14:6: “Jesus said to him, “I am the way, the truth, and the life. No one comes to the Father, but by me.”
- Romans 5:8: “But God commends his own love toward us, in that while we were yet sinners, Christ died for us.”