Telugu Lyrics
పల్లవి:
పరిశుద్ధ శ్రీ యేసువే – పరలోకరాజు
మురియుచు నే పూజింతును – నిరతము – పరిశుద్ధ శ్రీ యేసువే (1)
అను పల్లవి:
పరలోక మహిమనుండి – నరుల రాజ్యములలో (2)
నిరతము తన పాలనము జరిగించుచున్నరాజు (2)
1. పెనూయేలు పోరాటంబున – పోనివ్వనంచు –
పెనుగునందున యాకోబు – వినయమున (2)- పెనూయేలు పోరాటంబున (1)
నన్ను దీవించు తండ్రీ – నిన్ను నే విడువనంచు (2)
కన్నీటితో వేడగా – ఘనత ఇశ్రాయేలనియె (2)
2. ఈ దినమున నుండి – పదిలముగ –
ముదముగ దీవింతుననెన్ – ఆదరణకర్త – ఈ దినమున నుండి
తుదిమందిర పునాదిపై – కదలక నిలుచువారిన్
కదలని నా పునాది – యూదాగోత్ర సింహంబు
3. సీయోనులోనుండి – ప్రియుడైన యేసు –
కాయుచు నిను దీవించును – ఆయన త్రోవన్ – సీయోనులోనుండి
పాయక నిన్నెప్పుడు – పరిపాలించు చుండును
రయమున నిన్ను జేరి – సాయంబు చేయుచుండు
4. జయించుచున్న వానికి – మరుగైన మన్నా
ప్రియమున భజియింపనిచ్చున్ – జయశాలి- జయించుచున్న వానికి
వ్రాయబడిన క్రొత్తనామ మున్నట్టి తెల్ల
రాయినొసంగి వాని భయము తొలగించు జయము "
5. నడిపించుచుండె నిత్యము – తన దృష్టి నిలిపి
విడువకుండగ నీ ప్రభు – కడవరకు – నడిపించుచుండె నిత్యము
ఎడతెగని తనదు ప్రేమ – కనుపరచి తృప్తిపరచి
చెడుగునెల్లను బాపి – తన యడుగు జాడలలో
6. బలము నారోపించుము – బలమిచ్చు ప్రభువు –
సిలువలో నీకై సమసెను – సీయోను – బలము నారోపించుము
గెలిచె సమాధినుండి – బలముతో తిరిగిలేచె
ఎల్ల మేలుల తలచి – హల్లెలూయ పాడెదము
English Lyrics / Transliteration
Pallavi:
Parishuddha Shree Yesuve – Paralokaraaju
Muriyuchu Ne Poojinthunu – Nirathamu – Parishuddha Shree Yesuve (1)
Anu Pallavi:
Paraloka Mahimanundi – Narula Raajyamulalo (2)
Nirathamu Thana Paalanamu Jariginchuchunnaraaju (2)
1. Penooyelu Poraatambuna – Ponivvananchu –
Penugunanduna Yaakobu – Vinayamuna (2)- Penooyelu Poraatambuna (1)
Nannu Deevinchu Thandree – Ninnu Ne Viduvananchu (2)
Kanneetitho Vedagaa – Ghanatha Ishraayelaniye (2)
2. Ee Dinamuna Nundi – Padilamuga –
Mudamuga Deevinthunanen – Aadaranakartha – Ee Dinamuna Nundi
Thudimandira Punaadipai – Kadalaka Niluchuvaarin
Kadalani Naa Punaadi – Yoodaagothra Sinhambu
3. Seeyonulonundi – Priyudaina Yesu –
Kaayuchu Ninu Deevinchunu – Aayana Throvan – Seeyonulonundi
Paayaka Ninneppudu – Paripaalinchu Chundunu
Rayamuna Ninnu Jeri – Saayambu Cheyuchundu
4. Jayinchuchunna Vaaniki – Marugaina Mannaa
Priyamuna Bhajiyimpanichchun – Jayashaali- Jayinchuchunna Vaaniki
Vraayabadina Kroththanaama Munnatti Thella
Raayinosanggi Vaani Bhayamu Tholaginchu Jayamu "
5. Nadipinchuchunde Nithyamu – Thana Drushti Nilipi
Viduvakundaga Nee Prabhu – Kadavaraku – Nadipinchuchunde Nithyamu
Edathegani Thanadu Prema – Kanuparachi Thrupthiparachi
Chedugunellanu Baapi – Thana Yadugu Jaadalalo
6. Balamu Naaropinchumu – Balamichchu Prabhuvu –
Siluvalo Neekai Samasenu – Seeyonu – Balamu Naaropinchumu
Geliche Samaadhinundi – Balamutho Thirigileche
Ella Melula Thalachi – Hallelooya Paadedamu
Watch & Listen
Song History & Meaning
Composer / Hymnodist: Songs of Zion
This beautiful hymn reminds us that Jesus, the Holy King of Heaven, reigns with supreme majesty over our lives and all earthly kingdoms. Just as Jacob wrestled at Peniel with tears and perseverance until he received God's blessing, we too are invited to seek the Lord earnestly. When we humble ourselves in worship, He transforms our hearts and restores our true identity. Let us joyfully worship our Heavenly King today, holding fast to His unfailing promises.
📖 Related Scripture Passages:
- Revelation 19:16: “He has on his garment and on his thigh a name written, “KING OF KINGS, AND LORD OF LORDS.””
- Psalm 145:13: “Your kingdom is an everlasting kingdom. Your dominion endures throughout all generations. Yahweh is faithful in all his words, and gracious in all his works.”
- Genesis 32:30: “Jacob called the name of the place Peniel: “For I have seen God face to face, and my life is preserved.””