Telugu Lyrics
పరిశుద్ధాత్మ పావన రూపుడా – నిత్యడవగు ఓ దేవా – నిరతము నీ
సంఘములో నుండెడు – పరమోన్నత జ్వాల
ఆది యందు నగాధ జలములందల్లాడిన దేవా – మేది నీ భక్తుల ఈవుల
నొలగుచు సాక్షులనుజేసిన దేవా 1661
1. ఆది భక్తులందరిని నడిపిన ఆత్మయౌ దేవ – సాధులగు ప్రక్తల బోధలు మాకిచ్చిన
దేవ= ఆ మహా శూరత అతి థైర్యంబులు – అతులిత జ్ఞానము తగు
వివేకములొసంగిన దేవ – అనయము తెలియు – ఘన భయభక్తుల మా కిడిన
దేవా ||పరి||
2. పెంతెకొస్తున భువికరుదెంచిన (ప్రేమాయౌ దేవా – పరమునుండి ప్రత్యక్షుడవైతివి
పొందిన భక్తులకు ప్రవచన వరములు పలు విధ భాషలు పరమాద్భుతములు
పరగ నొసంగిన దేవా – పోయుము నీ కృప వరములతో ఇప్పుడు నీ సభ
బలపదడగా ||1పరి||
8. ఆత్మ వరంబులు – ప్రేమా ఫలములు దయ చేసిన దేవా – ఆత్మ జ్ఞానము నీతి
ఫలంబులు తేటగ మాకిమ్ము = నవ జీవతము నిర్మల భక్తియు నిత్య జీవము –
నిహమున నే నమ్ము – నిరతమున సంఘములో మేము వరములతో పెరుగన్
4, *ఆరుచున్నవి నీదు నంథుములు ఆత్మయౌ – ఓర్పుతో మా
సంఘంబులందుండి నేర్పుతో నడిపించు ఎండిన శల్యములను గుమి గూర్చి –
ఎలమిలి జీవింపను చేయు – పోయుము నీ సత్యాత్మాతో – సభలో నుజ్జీవము
నాంద 196
5. ధన్య మరియ నావేశించి ప్రభు యేసుని మా కిచ్చి పుణ్య బోధలు దివ్యాద్భుత
జీవితమును చూపి – ఘనుని సిలువ మరణ పునరుత్ధానారోహణ ఫలములు
చూపి పన్నుగ మాతో నజ సహకారియై జీవింపగ జేసి
English Lyrics / Transliteration
Parishuddhaathma Paavana Roopudaa – Nithyadavagu O Devaa – Nirathamu Nee
Sangghamulo Nundedu – Paramonnatha Jvaala
Aadi Yandu Nagaadha Jalamulandallaadina Devaa – Medi Nee Bhakthula Eevula
Nolaguchu Saakshulanujesina Devaa 1661
1. Aadi Bhakthulandarini Nadipina Aathmayau Deva – Saadhulagu Prakthala Bodhalu Maakichchina
Deva= Aa Mahaa Shooratha Athi Thairyambulu – Athulitha Gnaanamu Thagu
Vivekamulosanggina Deva – Anayamu Theliyu – Ghana Bhayabhakthula Maa Kidina
Devaa ||Pari||
2. Penthekosthuna Bhuvikarudenchina (Premaayau Devaa – Paramunundi Prathyakshudavaithivi
Pondina Bhakthulaku Pravachana Varamulu Palu Vidha Bhaashalu Paramaadbhuthamulu
Paraga Nosanggina Devaa – Poyumu Nee Krupa Varamulatho Ippudu Nee Sabha
Balapadadagaa ||1Pari||
8. Aathma Varambulu – Premaa Phalamulu Daya Chesina Devaa – Aathma Gnaanamu Neethi
Phalambulu Thetaga Maakimmu = Nava Jeevathamu Nirmala Bhakthiyu Nithya Jeevamu –
Nihamuna Ne Nammu – Nirathamuna Sangghamulo Memu Varamulatho Perugan
4, *Aaruchunnavi Needu Nanthumulu Aathmayau – Orputho Maa
Sangghambulandundi Nerputho Nadipinchu Endina Shalyamulanu Gumi Goorchi –
Elamili Jeevimpanu Cheyu – Poyumu Nee Sathyaathmaatho – Sabhalo Nujjeevamu
Naanda 196
5. Dhanya Mariya Naaveshinchi Prabhu Yesuni Maa Kichchi Punya Bodhalu Divyaadbhutha
Jeevithamunu Choopi – Ghanuni Siluva Marana Punaruthdhaanaarohana Phalamulu
Choopi Pannuga Maatho Naja Sahakaariyai Jeevimpaga Jesi
Song History & Meaning
Composer / Hymnodist: Govaada Devamani
This song reminds us of the Holy Spirit’s powerful presence throughout the ages. From moving over the waters at creation to empowering believers at Pentecost, the Spirit continues to guide and build His Church today. He generously grants wisdom, courage, and divine gifts so that we may stand as faithful witnesses. As we worship, let us open our hearts to be filled afresh with His presence and grace.
📖 Related Scripture Passages:
- Genesis 1:2: “Now the earth was waste and void; and darkness was on the surface of the deep. God’s Spirit was hovering over the surface of the waters.”
- Acts 2:4: “They were all filled with the Holy Spirit, and began to speak with other languages, as the Spirit gave them utterance.”
- John 14:26: “But the Counselor, the Holy Spirit, whom the Father will send in my name, he will teach you all things, and will remind you of all that I said to you.”