ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనముత్సహించెదము – Prabhu Goppa Kaaryamulu Chesenani Manamuthsahinchedamu Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics

పల్లవి:
ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనముత్సహించెదము (2)
ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించె నహా (2)

అను పల్లవి:
ఆహా స్తోత్రము స్తోత్రములు – ఇంతవరకు కాచె (2)
పాత్రులముగా సేవింతుము (2)

1. దైవ కార్యములు జనముల మధ్య – ప్రసిద్ధి చేయుదము (2)
దేవుని ఆశ్చర్య కార్యము మనలో – ధ్యానించి పాడెదము (2)

2. సంగీత గానములతోను – సన్నుతించుచు ప్రభుని
సితార స్వర మండలములతో – మన మార్భాటించెదము

3. మన భారములన్నియు తొలగించి – ఘనకార్యములను జేసె
దినమెల్ల పాడుచు ఘనపరచెదము – చాటించెద మిలలో

4. నూతన కార్యములు చేయువాడు – ప్రభు వాశ్చర్యకరుడు
బలమగు కార్యములు చేయువాడాయనే ధైర్యముగా పాడెదం

5. ప్రేమా సౌందర్యములు గలవాడు క్షేమము నిచ్చువాడు
మహిమైశ్వర్యములు గలవాడాయనే మహిని బొగడెదము

6. మనకెన్నో వాగ్దానము లిచ్చె మన మనుభవించితిమి
ఘనతా మహిమ ప్రభావము ప్రభునకే హల్లెలూయా ఆమెన్


English Lyrics / Transliteration

Pallavi:
Prabhu Goppa Kaaryamulu Chesenani Manamuthsahinchedamu (2)
Prabhu Goppa Melula Varshamu Manapai Kuripinche Nahaa (2)

Anu Pallavi:
Aahaa Sthothramu Sthothramulu – Inthavaraku Kaache (2)
Paathrulamugaa Sevinthumu (2)

1. Daiva Kaaryamulu Janamula Madhya – Prasiddhi Cheyudamu (2)
Devuni Aashcharya Kaaryamu Manalo – Dhyaaninchi Paadedamu (2)

2. Sanggeetha Gaanamulathonu – Sannuthinchuchu Prabhuni
Sithaara Svara Mandalamulatho – Mana Maarbhaatinchedamu

3. Mana Bhaaramulanniyu Tholaginchi – Ghanakaaryamulanu Jese
Dinamella Paaduchu Ghanaparachedamu – Chaatincheda Milalo

4. Noothana Kaaryamulu Cheyuvaadu – Prabhu Vaashcharyakarudu
Balamagu Kaaryamulu Cheyuvaadaayane Dhairyamugaa Paadedan

5. Premaa Saundaryamulu Galavaadu Kshemamu Nichchuvaadu
Mahimaishvaryamulu Galavaadaayane Mahini Bogadedamu

6. Manakenno Vaagdaanamu Lichche Mana Manubhavinchithimi
Ghanathaa Mahima Prabhaavamu Prabhunake Hallelooyaa Aamen


Watch & Listen


Song History & Meaning

Composer / Hymnodist: Songs of Zion

Reflecting on the great things the Lord has done fills our hearts with joyful gratitude. He has faithfully protected us and showered His abundant grace upon our lives until now. As we ponder His wondrous works, this song invites us to share His goodness with those around us and offer Him our loving service.

📖 Related Scripture Passages:

  • Psalm 126:3: “Yahweh has done great things for us, and we are glad.”
  • Psalm 105:1: “Oh give thanks to Yahweh! Call on his name! Make known his deeds among the peoples.”
  • Psalm 77:11: “I will remember the deeds of Yahweh; for I will remember your wonders of old.”

⭐ Verified Preferred Worship Source


Leave a Reply