ప్రభు ప్రజలారా రయమున రండి – Prabhu Prajalaaraa Rayamuna Randi Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics

పల్లవి:
ప్రభు ప్రజలారా – రయమున రండి (1)
యాకోబు వంశమా – స్వకీయ జనమా (1)
యెహోవా వెలుగులో – నడుతము రండి (2)

1. అంత్య దినములందు – పొంతన లేనట్టి (2)
మందిర పర్వత – శోభను గాంచగ (2)
ఉన్నత పర్వత – శిఖరమందుండి (2)
మహిమతో యిమ్మహి – వర్థిల్లును (2)

2. యెహోవా మందిర – మందున బోధించు
హితబోధను విని – తన త్రోవ నడువగ
యాకోబు దేవుని – నివాసమునకు
పంక్తులై జనులు – పరుగిడి వత్తురు

3. యెహోవా వంతు ఆయన జనమే
యాకోబే తన – స్వాస్థ్యం బాయెన్
భీకర యెడారిలో – కనుగొనె వానిని
ఎంచెను కాచెను – కనుపాపగను

4. కమనీయంబగు – కలకని యాకోబు
గాంచెను నిచ్చెనన్ – భువినుండి దివికి
నిలువగ యెహోవా – దానికి పైగా
బేతేలే యిది – వేరేది కాదనెన్

5. దేవుని మందిర – ప్రత్యక్షతలు
సజీవ్ సంఘ – మందున నింపెన్
సత్యమునకు నిది – ఆధారమును
స్తంభము గానై – స్థిరముగ నుండెను

6. నూతనమైనట్టి – యెరూషాలే మది
నిత్య దేవుని – నివాసమాయె
భక్తులు చేరి – ప్రస్తుతింపగ
స్తుతులకు మధ్యను – ప్రభవించును ప్రభు

7. కుక్కలు మాంత్రికులు – వ్యభిచారులును
నరహంతకులును – విగ్రహారాధికులు
అబద్ధమును ప్రేమించి – జరిగించు
ప్రతివాడునట – వెలుపట నుందురు

8. సర్ప సంతానము నుండి – వేరైనవారై
క్రీస్తుని రక్తమున్ – కోరి వేడినచో
స్వకీయ ధనమౌ – యాకోబు వంశమై
కీర్తింతురు ప్రభున్ – హల్లెలూయ


English Lyrics / Transliteration

Pallavi:
Prabhu Prajalaaraa – Rayamuna Randi (1)
Yaakobu Vanshamaa – Svakeeya Janamaa (1)
Yehovaa Velugulo – Naduthamu Randi (2)

1. Anthya Dinamulandu – Ponthana Lenatti (2)
Mandira Parvatha – Shobhanu Gaanchaga (2)
Unnatha Parvatha – Shikharamandundi (2)
Mahimatho Yimmahi – Varthillunu (2)

2. Yehovaa Mandira – Manduna Bodhinchu
Hithabodhanu Vini – Thana Throva Naduvaga
Yaakobu Devuni – Nivaasamunaku
Pangkthulai Janulu – Parugidi Vaththuru

3. Yehovaa Vanthu Aayana Janame
Yaakobe Thana – Svaasthyan Baayen
Bheekara Yedaarilo – Kanugone Vaanini
Enchenu Kaachenu – Kanupaapaganu

4. Kamaneeyambagu – Kalakani Yaakobu
Gaanchenu Nichchenan – Bhuvinundi Diviki
Niluvaga Yehovaa – Daaniki Paigaa
Bethele Yidi – Veredi Kaadanen

5. Devuni Mandira – Prathyakshathalu
Sajeev Sanggha – Manduna Nimpen
Sathyamunaku Nidi – Aadhaaramunu
Sthambhamu Gaanai – Sthiramuga Nundenu

6. Noothanamainatti – Yerooshaale Madi
Nithya Devuni – Nivaasamaaye
Bhakthulu Cheri – PraSthuthimpaga
Sthuthulaku Madhyanu – Prabhavinchunu Prabhu

7. Kukkalu Maanthrikulu – Vyabhichaarulunu
Narahanthakulunu – Vigrahaaraadhikulu
Abaddhamunu Preminchi – Jariginchu
Prathivaadunata – Velupata Nunduru

8. Sarpa Santhaanamu Nundi – Verainavaarai
Kreesthuni Rakthamun – Kori Vedinacho
Svakeeya Dhanamau – Yaakobu Vanshamai
Keerthinthuru Prabhun – Hallelooya


Watch & Listen


Song History & Meaning

Composer / Hymnodist: Songs of Zion

This hymn warmly invites us to step into the radiant light and presence of the Lord. God’s house is our refuge, and His truth shines as a lamp to guide our daily path. As we listen to His divine instruction and walk in His ways, our lives are filled with heavenly hope and peace. Let us respond with joy today, stepping forward together to walk faithfully in the glorious light of Christ.

📖 Related Scripture Passages:

  • Isaiah 2:2: “It will happen in the latter days, that the mountain of Yahweh’s house will be established on the top of the mountains, and will be lifted up above the hills; and all nations will stream to it.”
  • Micah 4:2: “Many nations will go and say, “Come, and let’s go up to the mountain of Yahweh, and to the house of the God of Jacob; and he will teach us of his ways, and we will walk in his paths.” For out of Zion the law will go out, and Yahweh’s word from Jerusalem.”
  • Isaiah 2:5: “House of Jacob, come, and let’s walk in the light of Yahweh.”

⭐ Verified Preferred Worship Source


Leave a Reply