Telugu Lyrics
పల్లవి:
ప్రభుయేసు రమ్మనుచుండె – పాపుల నెల్లరిని (2)
వచ్చిన వారికి ప్రభుయేసుండే – విశ్రాంతి నిచ్చు (2)
1. లోకములో మానవులెల్ల ఘోరపాపములు జేసి (2)
దేవుని మహిమకు దూరమైపోయిరి (2)
మానవుల నీతి క్రియలు – మురికి పేలికలే (2)
2. ప్రభు యేసుక్రీస్తు నందు ఏ పాప దోషము లేదు
మ్రానుపై వ్రేలాడెనుగా మన దోషముల కొరకై
మరణము గెల్చి విజయమునిచ్చి – నీతిగా తీర్చె
3. ఎందరు విశ్వసింతురో ప్రభువైన క్రీస్తుని
వారే పొందెదరుగా నిత్యమైన రక్షణ
నేడె మీ కనుకూల సమయము – రక్షణ దినము
4. పాపమును క్షమించుటకు – ప్రభుకే అధికారము కలదు
ఎవరి పాపదోషములు పరిహరింపబడునో
వారే ధన్యులు పరలోకములో నిశ్చయముగా
5. పరలోకపు తండ్రికి పుత్రులు విశ్వసించిన వారేగా
తీర్పు మరణము లేక జీవము పొందెదరు
పరిపూర్ణులుగా కడుగ బడుడి యేసుని రక్తములో
English Lyrics / Transliteration
Pallavi:
PrabhuYesu Rammanuchunde – Paapula Nellarini (2)
Vachchina Vaariki PrabhuYesunde – Vishraanthi Nichchu (2)
1. Lokamulo Maanavulella Ghorapaapamulu Jesi (2)
Devuni Mahimaku Dooramaipoyiri (2)
Maanavula Neethi Kriyalu – Muriki Pelikale (2)
2. Prabhu YesuKreesthu Nandu E Paapa Doshamu Ledu
Mraanupai Vrelaadenugaa Mana Doshamula Korakai
Maranamu Gelchi Vijayamunichchi – Neethigaa Theerche
3. Endaru Vishvasinthuro Prabhuvaina Kreesthuni
Vaare Pondedarugaa Nithyamaina Rakshana
Nede Mee Kanukoola Samayamu – Rakshana Dinamu
4. Paapamunu Kshaminchutaku – Prabhuke Adhikaaramu Kaladu
Evari Paapadoshamulu Pariharimpabaduno
Vaare Dhanyulu Paralokamulo Nishchayamugaa
5. Paralokapu Thandriki Puthrulu Vishvasinchina Vaaregaa
Theerpu Maranamu Leka Jeevamu Pondedaru
Paripoornulugaa Kaduga Badudi Yesuni Rakthamulo
Watch & Listen
Song History & Meaning
Composer / Hymnodist: Songs of Zion
Lord Jesus opens His arms to everyone, inviting us to find true rest in His presence. Though our own good deeds fall short of God's glory, Christ lovingly bore our guilt on the cross and secured our victory over sin. As you sing this song, bring all your burdens to Him and freely accept the peace, forgiveness, and righteousness He offers.
📖 Related Scripture Passages:
- Matthew 11:28: “Come to me, all you who labor and are heavily burdened, and I will give you rest.”
- Romans 3:23: “for all have sinned, and fall short of the glory of God;”
- Isaiah 64:6: “For we are all as an unclean thing, and all our righteousnesses are as filthy rags. We all fade as a leaf; and our iniquities, like the wind, take us away.”