Telugu Lyrics
పల్లవి:
రక్షణ నొసగెడు యేసుని ప్రేమను – లక్ష్యము చేయుము ఓ ప్రియుడా (2)
అక్షయ రాజ్యము నీయను వచ్చిన -రక్షకున్ బొగడుము స్నేహితుడా (2)
1. లోకపు ప్రేమను యేమని తెల్పెద -నీ కవమానంబే దలచినచో (2)
ఆకలిచెందని రక్షకున్ ప్రేమ – తాకుడు నొందుము ఓ ప్రియుడా (2)
2. పాపపు ప్రేమలో విడువక నిలచిన – తాపము చెందెద వో నరుడా
పాపిని గావను ప్రేమ స్వరూపుడు – శాపము నోర్చెను కల్వరిలో
3. చచ్చిన పాపిని వెదకి రక్షింప – చచ్చి బ్రతికిన ఘనుడెవడు
వచ్చిన పాపిని వద్దని త్రోయని -నిశ్చల ప్రేమామయుడు యేసే
4. నమ్ముము సోదరా నిన్ను రక్షించును – నెమ్మది నొందెదవు నిజము
నమ్మినచో ప్రభుప్రేమను గానవు – నమ్ముము ప్రభు ప్రేమ నీదినమే
5. ఘన ధనికుల మత సౌందర్యంబులన్ – గానవు నిజ ప్రేమాదరణల్
ఎన్నిల నున్నను నిలచునే నిత్యము – పెన్నుగ బొందుము ప్రభు ప్రేమన్
6. తండ్రి కుమార శుద్ధాత్మల చిత్తమున్ – దండిగ నెరవేర్చుచు ఘనులు
ఎందరో వేగిరి పొందను మకుటము
పొందుము ప్రభు ప్రేమ హల్లెలూయ
English Lyrics / Transliteration
Pallavi:
Rakshana Nosagedu Yesuni Premanu – Lakshyamu Cheyumu O Priyudaa (2)
Akshaya Raajyamu Neeyanu Vachchina -Rakshakun Bogadumu Snehithudaa (2)
1. Lokapu Premanu Yemani Thelpeda -Nee Kavamaanambe Dalachinacho (2)
Aakalichendani Rakshakun Prema – Thaakudu Nondumu O Priyudaa (2)
2. Paapapu Premalo Viduvaka Nilachina – Thaapamu Chendeda Vo Narudaa
Paapini Gaavanu Prema Svaroopudu – Shaapamu Norchenu Kalvarilo
3. Chachchina Paapini Vedaki Rakshimpa – Chachchi Brathikina Ghanudevadu
Vachchina Paapini Vaddani Throyani -Nishchala Premaamayudu Yese
4. Nammumu Sodaraa Ninnu Rakshinchunu – Nemmadi Nondedavu Nijamu
Namminacho Prabhupremanu Gaanavu – Nammumu Prabhu Prema Neediname
5. Ghana Dhanikula Matha Saundaryambulan – Gaanavu Nija Premaadaranal
Ennila Nunnanu Nilachune Nithyamu – Pennuga Bondumu Prabhu Preman
6. Thandri Kumaara Shuddhaathmala Chiththamun – Dandiga Neraverchuchu Ghanulu
Endaro Vegiri Pondanu Makutamu
Pondumu Prabhu Prema Hallelooya
Watch & Listen
Song History & Meaning
Composer / Hymnodist: Songs of Zion
Jesus’ love stands far above the fleeting love of this world, offering true salvation and everlasting hope. On Calvary, He bore our curse and opened His arms to all, promising never to reject anyone who comes to Him. As we sing these words, let us respond to His tender invitation and anchor our souls in His unfailing, eternal love.
📖 Related Scripture Passages:
- John 3:16: “For God so loved the world, that he gave his one and only Son, that whoever believes in him should not perish, but have eternal life.”
- Romans 5:8: “But God commends his own love toward us, in that while we were yet sinners, Christ died for us.”
- 1 Peter 2:24: “who himself bore our sins in his body on the tree, that we, having died to sins, might live to righteousness; by whose stripes you were healed.”