Telugu Lyrics
పల్లవి:
రక్షణ్య పాటలు పాడి – రక్షకు డేసును సదా కొనియాడు (2)
అను పల్లవి:
ఇక్కట్టులోన యేసును వెదకి (2) – ఎక్కాల మందును స్తుతించ కూడి (2)
1. అంధకారము నుండి విడిపించి – అమర్త్యుడేసుని రాజ్యము జేరి (2)
అన్నియు నొసగు దేవుని జేరి (2) – పెన్నుగ ప్రభును మహిమపరచి (2)
2. అగ్ని నుండితీసి కొరవిని – విఘ్నము లేక బైట వేసి
కపట వేషము పారద్రోలిన – ప్రాపకు డేసగు వేకువ చుక్కను
3. భయంకర పాపకూపము నుండి – బురదలో నుండి పైకిలాగి
కాళ్ళను బండమీద నిలిపి – పాదములను స్థిరపరచిన యట్టి
4. మరణము నుండి తప్పించినట్టియు – తత్కాలమున తప్పించుచున్న
ఇక ముందును తప్పించునను – గొప్ప నమ్మకమును మనకిచ్చిన
5. సంకటములనుండి విడిపించి – వణకును మన కెడబాటు చేసిన
కష్టపెట్టిన బాధల తొలగించి – విడిపించినట్టి యేసును చూచి
6. శ్రమల నెల్లను పారద్రోలి – శోధనలు మనలను జేరకను
సుఖముల మా కెల్లప్పుడు నిచ్చిన – ప్రేమ స్వరూపిని స్తోత్రించుచును
7. దుష్టలోకము నుండి మనలను – లోకాధిపతి సైతాను నుండి
పిసాచి యధికారములో నుండి – విడిపించిన ప్రభునకు హల్లెలూయ
English Lyrics / Transliteration
Pallavi:
Rakshanya Paatalu Paadi – Rakshaku Desunu Sadaa Koniyaadu (2)
Anu Pallavi:
Ikkattulona Yesunu Vedaki (2) – Ekkaala Mandunu Sthuthincha Koodi (2)
1. Andhakaaramu Nundi Vidipinchi – Amarthyudesuni Raajyamu Jeri (2)
Anniyu Nosagu Devuni Jeri (2) – Pennuga Prabhunu Mahimaparachi (2)
2. Agni Nunditheesi Koravini – Vighnamu Leka Baita Vesi
Kapata Veshamu Paaradrolina – Praapaku Desagu Vekuva Chukkanu
3. Bhayangkara Paapakoopamu Nundi – Buradalo Nundi Paikilaagi
Kaallanu Bandameeda Nilipi – Paadamulanu Sthiraparachina Yatti
4. Maranamu Nundi Thappinchinattiyu – Thathkaalamuna Thappinchuchunna
Ika Mundunu Thappinchunanu – Goppa Nammakamunu Manakichchina
5. Sangkatamulanundi Vidipinchi – Vanakunu Mana Kedabaatu Chesina
Kashtapettina Baadhala Tholaginchi – Vidipinchinatti Yesunu Choochi
6. Shramala Nellanu Paaradroli – Shodhanalu Manalanu Jerakanu
Sukhamula Maa Kellappudu Nichchina – Prema Svaroopini Sthothrinchuchunu
7. Dushtalokamu Nundi Manalanu – Lokaadhipathi Saithaanu Nundi
Pisaachi Yadhikaaramulo Nundi – Vidipinchina Prabhunaku Hallelooya
Watch & Listen
Song History & Meaning
Composer / Hymnodist: Songs of Zion
This hymn calls us to continually praise Jesus, our Savior, who has delivered us from darkness and brought us into His glorious kingdom. When we face troubles and seek Him, our hardship turns into a sacrifice of praise. He safely pulls us out of the fiery trials and fills our lives with His light. Today, let us joyfully exalt Him as our faithful Helper and Bright Morning Star.
📖 Related Scripture Passages:
- Psalm 96:2: “Sing to Yahweh! Bless his name! Proclaim his salvation from day to day.”
- Colossians 1:13: “who delivered us out of the power of darkness, and translated us into the Kingdom of the Son of his love;”
- Hebrews 13:15: “Through him therefore let’s offer up a sacrifice of praise to God continually, that is, the fruit of lips which proclaim his name.”