Telugu Lyrics
పల్లవి:
రండి రండి రయమున యేసుని – రక్షకునిగ నంగీకరించుడి (2)
అను పల్లవి:
ప్రీతితో – ప్రభుని చేరుడి ప్రభుల ప్రభువే –
రాజుల రాజువే – రాబోవు నాతడే (2)
1. ప్రయాసపడి భారము మోయువారల (2)- అతి ప్రేమతో నాహ్వానించెను (2)
భారమంత పార ద్రోలును, విశ్రాంతినిచ్చును –
వేగమే రారమ్ము ఈ మాట నిక్కము (2)
2. పాపపు జీతము నిత్యనరకము – ఓ పాపి నీకిక దిక్కెవరు
నిత్యజీవ మియ్యవచ్చెను, నీ కొరకువచ్చెను –
తన ప్రాణమిచ్చెను, నిన్నురక్షింపను
3. మాయలోకం మోసముజేసెను – మరణసమయము సమీపించెను
తన్నుచేరువారి నెవ్వరిన్, తృణీకరించడు
నిను త్రోసివేయడు ఈ మాట నమ్ముము
4. క్రీస్తుయేసు నిను ప్రేమించి – నీ కొరకై తానే వచ్చెన్
నీదు దోషమంతటికై, రక్తము కార్చెను –
శిక్షను పొందెను, శ్రీ యేసున్ చేరుము
5. పాపులారా పరుగిడిరండి – పాపుల మిత్రుడేసుని చేరుడి
శక్తితో నిన్ను రక్షించును సంతోషమిచ్చును –
సందేహపడకు, సువార్తన్ నమ్ముము
6. నీదు పాపము నంతటిని – నీవు నిక్కముగ నొప్పుకొనిన
ఆయనే తనరక్తముతో, కడుగు ప్రేమతో –
కాపాడు నేర్పుతో, కరుణ శక్తితో
English Lyrics / Transliteration
Pallavi:
Randi Randi Rayamuna Yesuni – Rakshakuniga Nanggeekarinchudi (2)
Anu Pallavi:
Preethitho – Prabhuni Cherudi Prabhula Prabhuve –
Raajula Raajuve – Raabovu Naathade (2)
1. Prayaasapadi Bhaaramu Moyuvaarala (2)- Athi Prematho Naahvaaninchenu (2)
Bhaaramantha Paara Drolunu, Vishraanthinichchunu –
Vegame Raarammu Ee Maata Nikkamu (2)
2. Paapapu Jeethamu Nithyanarakamu – O Paapi Neekika Dikkevaru
Nithyajeeva Miyyavachchenu, Nee Korakuvachchenu –
Thana Praanamichchenu, Ninnurakshimpanu
3. Maayalokan Mosamujesenu – Maranasamayamu Sameepinchenu
Thannucheruvaari Nevvarin, Thruneekarinchadu
Ninu Throsiveyadu Ee Maata Nammumu
4. KreesthuYesu Ninu Preminchi – Nee Korakai Thaane Vachchen
Needu Doshamanthatikai, Rakthamu Kaarchenu –
Shikshanu Pondenu, Shree Yesun Cherumu
5. Paapulaaraa Parugidirandi – Paapula Mithrudesuni Cherudi
Shakthitho Ninnu Rakshinchunu Santhoshamichchunu –
Sandehapadaku, Suvaarthan Nammumu
6. Needu Paapamu Nanthatini – Neevu Nikkamuga Noppukonina
Aayane Thanarakthamutho, Kadugu Prematho –
Kaapaadu Nerputho, Karuna Shakthitho
Watch & Listen
Song History & Meaning
Composer / Hymnodist: Songs of Zion
The song 'Randi Randi Rayamuna Yesuni' is a warm, loving invitation to step into the comforting embrace of Jesus. When life's heavy burdens and worries weigh us down, Christ promises genuine rest and salvation. As the King of kings, He lovingly offers to lift our cares and replace them with His deep peace. Let us respond to His voice today, opening our hearts to receive His gracious love.
📖 Related Scripture Passages:
- Matthew 11:28: “Come to me, all you who labor and are heavily burdened, and I will give you rest.”
- John 3:16: “For God so loved the world, that he gave his one and only Son, that whoever believes in him should not perish, but have eternal life.”
- Revelation 19:16: “He has on his garment and on his thigh a name written, "KING OF KINGS, AND LORD OF LORDS."”