Telugu Lyrics
పల్లవి:
సైన్యముల యెహోవా (1)
1. సైన్యముల కధిపతివగు యెహోవా (2)
నీ నివాసములు – ఎంతో రమ్యములు (2)
2. యెహోవా మందిరము – చూడవలెనని
నా ప్రాణమెంతో – ఆశతో సొమ్మసిల్లెను
3. జీవముగల దేవుని – దర్శించ నా హృదయము
నా శరీర మానంద – కేక వేయుచున్నది
4. సైన్యముల యెహోవా – నా రాజా నీ బలి
పీఠమునొద్దనే – పిచ్చుకలకు గూళ్ళు దొరికెను
5. పిల్లలు పెట్టుటకు – వానకోవెలకు
గూటి స్థలము దొరికెను – నా దేవా
6. నీ మందిరములో నుండువారు ధన్యులు
వారు నిత్యము నిన్ను సన్నుతించెదరు
7. నీవలన బలము నొందు వారు ధన్యులు
యాత్ర మార్గము లతి ప్రియములు వారికి
8. వారు బాకా లోయలోబడి వెళ్లుచు
దానిని జలమయముగా చేయుదురు
9. తొలకరి వాన దాని దీవెనలతో కప్పును
వారు బలాభివృద్ధి నొందుచు వెళ్ళుదురు
10. వారిలో ప్రతివాడు సీయోనులోని
దేవుని సన్నిధిలో కనబడును
English Lyrics / Transliteration
Pallavi:
Sainyamula Yehovaa (1)
1. Sainyamula Kadhipathivagu Yehovaa (2)
Nee Nivaasamulu – Entho Ramyamulu (2)
2. Yehovaa Mandiramu – Choodavalenani
Naa Praanamentho – Aashatho Sommasillenu
3. Jeevamugala Devuni – Darshincha Naa Hrudayamu
Naa Shareera Maananda – Keka Veyuchunnadi
4. Sainyamula Yehovaa – Naa Raajaa Nee Bali
Peethamunoddane – Pichchukalaku Goollu Dorikenu
5. Pillalu Pettutaku – Vaanakovelaku
Gooti Sthalamu Dorikenu – Naa Devaa
6. Nee Mandiramulo Nunduvaaru Dhanyulu
Vaaru Nithyamu Ninnu Sannuthinchedaru
7. Neevalana Balamu Nondu Vaaru Dhanyulu
Yaathra Maargamu Lathi Priyamulu Vaariki
8. Vaaru Baakaa Loyalobadi Velluchu
Daanini Jalamayamugaa Cheyuduru
9. Tholakari Vaana Daani Deevenalatho Kappunu
Vaaru Balaabhivruddhi Nonduchu Velluduru
10. Vaarilo Prathivaadu Seeyonuloni
Devuni Sannidhilo Kanabadunu
Watch & Listen
Song History & Meaning
Composer / Hymnodist: Songs of Zion
This song echoes the deep yearning of Psalm 84, drawing our hearts into the beauty of God's presence. The dwelling place of the Lord Almighty is full of glory, offering true rest and joy to our souls. As we sing these words, our entire being longs to encounter the living God. May this worship invite you to draw closer to Him today, finding your ultimate delight in His loving presence.
📖 Related Scripture Passages:
- Psalm 84:1: “How lovely are your dwellings, Yahweh of Armies!”
- Psalm 84:2: “My soul longs, yes, even faints for the courts of Yahweh. My heart and my flesh cry out for the living God.”
- Isaiah 6:3: “One called to another, and said, “Holy, holy, holy, is Yahweh of Armies! The whole earth is full of his glory!””