Telugu Lyrics
సకలేంద్రియములారా – చాల మో పని – నింక నన్ను విడిచిపోవు
టకు వేళయ్యెన్ = *చకిత *మృగ శాబకము పోలిక – నకట మోచేం జిక్కి తిని
-రి క దొలంగుండు యేసు నా ర – క్షకుండు వచ్చెను నన్ను – గావను
1||1సకలేంద్రియములారా||
1. పంచేంద్రియములారా – బల ముడిగె మ కిపుడు – వంచన సేయ మి –
వశముగా దింకను = మించి రెదిరింపలేరు ద- చూడుండు దేవ
కృపలో – నుంచి ననుం గదలింప – కొంచెమగు పని కాదు నుండి
||1సకలేంద్రియములారా||
భయపడి. "లేడిపిల్ల.
2. _ శ్రవణేంద్రియము. నీదు – శక్తి తగ్గుచు వచ్చె – వివిధవార్తలు –
విను చుంటి వెంతో = చెవుడు నీకిపు డనుసరించెను – చేవ తణిగెను జరిగి
పొమ్మింక- సవినయంబుగ యేసు క్రీస్తుని – శబ్ద మాలించెదను సుఖ మది
1||సకలేంద్రియములారా||!
3. కనులారా మి వెల్లు – క్రమముగ 'క్షీణించె- మును జూచు చూడ్మిలో –
ముసు కయ్యె నింకను = ఘనముగల దేవుని కుమారుండు – తన కృపాసన
మిపుడు జూపను – మనసులోపలి కన్ను విప్పెడి – దినము లివె చనుదెంచెం
జూడుండు || సకలేంద్రియములారా||
4. _రసనేంద్రియము నీ *నీ -రసకాల మిదె వచ్చె – విసుకని మాటలనువెదజల్లి
నావు = పసం దరిగి ముది వైతి విపు డో – రసనమా యింకం దీరె నీ పని –
'వెసను నే నిపు దేసుకరుణా – రసముం గ్రోలుచుం బ్రొద్దుం బుచ్చెద
1||సకలేంద్రియములారా||!
5. తను వాద్యంతము మూయం – త్వగింద్రియమా – నిను సోకునట్టి వ
– న్నియు గ్రహించితివి = మునుపుగల నీ జిగిబిగియు నణం – గెను గదా
వ్రేలాడెం దిత్తులు – చనుము నీ వెందైన నేనే – సుని స్వరూపముం దాల్బ
|| సకలేంద్రియములారా||
6. నీవు – కడు వాసనలం దగిలి – ప్రాణానిలము చేతం –
బ్రబలితి వింకను = నాణెమైనవి విడును దుర్గం ధముల బాల్చడం బోదు వింక
నా – యగు క్రీస్తుచేతను – మర్పింతును సుఖింతును
1||సకలేంద్రియుములారా||
7. దవ్వు పయనంబు – నడిచి వచ్చితి నింక – నిడుపు లేదా త్రోవ –
నికటమై వచ్చెన్ – నడుమ నడుమ నడ్డుపడియెడ – నిడుమ లన్నియు
గడిచిపోయెను – జడుతు నా మృతి నదికి నా నా – వికుండు వచ్చెను నన్నుం
గావను ||సకలేంద్రియములారా||
8. వెనుకం దీరిన మార్గ – మున కంటె ముందుండి – కనుపించు నా త్రోవ –
కఠినమై యుండు = ఘన తరంగ ధ్వనుతో భీ – కర మరణ నది
చున్నది – క్షణము మాత్రమె దాని పని యా – వెనుక నావలి యొడ్డు జేరెద
1||సకలేంద్రియములారా||!
క్రైస్తవ జీవితయాత్ర 375
9. & సంపారంబునం – దేమి సౌఖ్యము గలదు – ఆశ మాత్రమె గాని –
యది చిరము గాదు = యేసు క్రీస్తుండు తండ్రి దేవుండు – భాసురం బగు
నిర్మలాత్మయు – దాసులకు దమ దివ్య మగు కృప – జేసి నిత్య నివాస
మిత్తురు సకలేంద్రియములారా||
English Lyrics / Transliteration
Sakalendriyamulaaraa – Chaala Mo Pani – Ningka Nannu Vidichipovu
Taku Velayyen = *Chakitha *Mruga Shaabakamu Polika – Nakata Mochen Jikki Thini
-Ri Ka Dolanggundu Yesu Naa Ra – Kshakundu Vachchenu Nannu – Gaavanu
1||1Sakalendriyamulaaraa||
1. Panchendriyamulaaraa – Bala Mudige Ma Kipudu – Vanchana Seya Mi –
Vashamugaa Dingkanu = Minchi Redirimpaleru Da- Choodundu Deva
Krupalo – Nunchi Nanun Gadalimpa – Konchemagu Pani Kaadu Nundi
||1Sakalendriyamulaaraa||
Bhayapadi. "Ledipilla.
2. _ Shravanendriyamu. Needu – Shakthi Thagguchu Vachche – Vividhavaarthalu –
Vinu Chunti Ventho = Chevudu Neekipu Danusarinchenu – Cheva Thanigenu Jarigi
Pommingka- Savinayambuga Yesu Kreesthuni – Shabda Maalinchedanu Sukha Madi
1||Sakalendriyamulaaraa||!
3. Kanulaaraa Mi Vellu – Kramamuga 'Ksheeninche- Munu Joochu Choodmilo –
Musu Kayye Ningkanu = Ghanamugala Devuni Kumaarundu – Thana Krupaasana
Mipudu Joopanu – Manasulopali Kannu Vippedi – Dinamu Live Chanudenchen
Joodundu || Sakalendriyamulaaraa||
4. _Rasanendriyamu Nee *Nee -Rasakaala Mide Vachche – Visukani Maatalanuvedajalli
Naavu = Pasan Darigi Mudi Vaithi Vipu Do – Rasanamaa Yingkan Deere Nee Pani –
'Vesanu Ne Nipu Desukarunaa – Rasamun Groluchun Broddun Buchcheda
1||Sakalendriyamulaaraa||!
5. Thanu Vaadyanthamu Mooyan – Thvagindriyamaa – Ninu Sokunatti Va
– Nniyu Grahinchithivi = Munupugala Nee Jigibigiyu Nanan – Genu Gadaa
Vrelaaden Diththulu – Chanumu Nee Vendaina Nene – Suni Svaroopamun Daalba
|| Sakalendriyamulaaraa||
6. Neevu – Kadu Vaasanalan Dagili – Praanaanilamu Chethan –
Brabalithi Vingkanu = Naanemainavi Vidunu Durgan Dhamula Baalchadan Bodu Vingka
Naa – Yagu Kreesthuchethanu – Marpinthunu Sukhinthunu
1||Sakalendriyumulaaraa||
7. Davvu Payanambu – Nadichi Vachchithi Ningka – Nidupu Ledaa Throva –
Nikatamai Vachchen – Naduma Naduma Naddupadiyeda – Niduma Lanniyu
Gadichipoyenu – Jaduthu Naa Mruthi Nadiki Naa Naa – Vikundu Vachchenu Nannun
Gaavanu ||Sakalendriyamulaaraa||
8. Venukan Deerina Maarga – Muna Kante Mundundi – Kanupinchu Naa Throva –
Kathinamai Yundu = Ghana Tharangga Dhvanutho Bhee – Kara Marana Nadi
Chunnadi – Kshanamu Maathrame Daani Pani Yaa – Venuka Naavali Yoddu Jereda
1||Sakalendriyamulaaraa||!
Kraisthava Jeevithayaathra 375
9. & Sampaarambunan – Demi Saukhyamu Galadu – Aasha Maathrame Gaani –
Yadi Chiramu Gaadu = Yesu Kreesthundu Thandri Devundu – Bhaasuran Bagu
Nirmalaathmayu – Daasulaku Dama Divya Magu Krupa – Jesi Nithya Nivaasa
Miththuru Sakalendriyamulaaraa||
Song History & Meaning
Composer / Hymnodist: Purushoththamu Chaudhari
This song reminds us of the profound hope we have in Jesus Christ, even when our physical strength fades. Though our earthly senses and bodies weaken, our Savior arrives with overwhelming grace to protect and carry us. When fear or human frailty presses in, this hymn invites us to fix our eyes on Jesus, resting securely in His eternal love and salvation.
📖 Related Scripture Passages:
- 2 Corinthians 5:17: “Therefore if anyone is in Christ, he is a new creation. The old things have passed away. Behold, all things have become new.”
- Galatians 2:20: “I have been crucified with Christ, and it is no longer I who live, but Christ lives in me. That life which I now live in the flesh, I live by faith in the Son of God, who loved me, and gave himself up for me.”
- Romans 8:1-2: “Therefore there is now no condemnation to those who are in Christ Jesus, who don’t walk according to the flesh, but according to the Spirit. For the law of the Spirit of life in Christ Jesus made me free from the law of sin and of death.”