Telugu Lyrics
పల్లవి:
సమాధానము – దేవుని సమాధానము (2)
ఇష్టులైన మనుష్యులకు సమాధానము
దేవుని కిష్టులైన మనుష్యులకు సమాధానము – (1)
1. దయగలదేవుడు – ఈ భువి – కరుదెంచెను
ప్రాణమిచ్చె సిలువలో – నిన్ను ప్రేమించి (2)
ఈ ప్రేమను ఎరిగి – నీవు విరిగిపోతే – సమాధానము – (2)
2. దుష్టులకు నెమ్మది – లేదనెను దేవుడు
శాంతి మార్గమును – వారెరుగరనెను
మారు మనస్సు పొందితే – వారికి దొరుకు – సమాధానము
3. ఒప్పుకొనుము నీ పాపము – యేసుని యొద్ద
క్షమియించి – పరిశుద్ధునిగా చేయును
అప్పుడు నీ ఆత్మలో పొందెదవు – సమాధానము
4. ఆయన ఉపదేశము – నవలంబించుము
హృదయములో – నుంచుకొనుము ఆ మాటలను
ఆయనతో సహవాసము – చేసిన యెడల – సమాధానము
5. చింతించవలదు – ఏ – విషయమందును
తెలియజేయుడి – దేవునికి విన్నపములతో
తలంపు హృదయములకు – కావలియుండును – సమాధానము
6. నిన్నాశీర్వదించి కాపాడు – దేవుడు
ప్రకాశింపజేయును – తన కృపాసన్నిధి
నిన్నాశీర్వదించి -యిచ్చు తన నామమున – సమాధానము
English Lyrics / Transliteration
Pallavi:
Samaadhaanamu – Devuni Samaadhaanamu (2)
Ishtulaina Manushyulaku Samaadhaanamu
Devuni Kishtulaina Manushyulaku Samaadhaanamu – (1)
1. DayagalaDevudu – Ee Bhuvi – Karudenchenu
Praanamichche Siluvalo – Ninnu Preminchi (2)
Ee Premanu Erigi – Neevu Virigipothe – Samaadhaanamu – (2)
2. Dushtulaku Nemmadi – Ledanenu Devudu
Shaanthi Maargamunu – Vaarerugaranenu
Maaru Manassu Pondithe – Vaariki Doruku – Samaadhaanamu
3. Oppukonumu Nee Paapamu – Yesuni Yodda
Kshamiyinchi – Parishuddhanigaa Cheyunu
Appudu Nee Aathmalo Pondedavu – Samaadhaanamu
4. Aayana Upadeshamu – Navalambinchumu
Hrudayamulo – Nunchukonumu Aa Maatalanu
Aayanatho Sahavaasamu – Chesina Yedala – Samaadhaanamu
5. Chinthinchavaladu – E – Vishayamandunu
Theliyajeyudi – Devuniki Vinnapamulatho
Thalampu Hrudayamulaku – Kaavaliyundunu – Samaadhaanamu
6. Ninnaasheervadinchi Kaapaadu – Devudu
Prakaashimpajeyunu – Thana Krupasannidhi
Ninnaasheervadinchi -Yichchu Thana Naamamuna – Samaadhaanamu
Watch & Listen
Song History & Meaning
Composer / Hymnodist: Songs of Zion
This song reminds us of the true peace that comes from God alone. Out of His great love, Christ came to earth and gave His life on the cross to offer us lasting peace. When we humble our hearts before Him in true repentance, His divine peace fills and transforms our lives. Today, let us recognize His immense love and open our hearts to receive the peace He freely gives.
📖 Related Scripture Passages:
- Luke 2:14: “"Glory to God in the highest, and on earth peace among men in whom he is well pleased."”
- Romans 5:1: “Therefore, being justified by faith, we have peace with God through our Lord Jesus Christ;”
- Isaiah 57:21: “"There is no peace," says my God, "for the wicked."”