Telugu Lyrics
పల్లవి:
సీయోను పురమా – సర్వోన్నతుని (1) శృంగారపురమా – సీయోనుపురమా (2)
అను పల్లవి:
శాశ్వతముగ దైవ – సంకల్పంబైతివి (2)
స్వర్ణాలంకార సీయోను – సతతము నీదే యనుభవ భాగ్యము (1)
1. షాలేము రాజు సంతోషముగా – సంధించెను నిన్ను (2) – షాలేమురాజు (1)
అర్పించెను నీలో – అబ్రాహాం కొమరుని (2)
స్వర్ణాలంకార సీయోను – దావీదు పట్టణమనబడెడు (1)
2. ఉత్తర దిక్కున – ఎత్తయిన -శృంగార నగరమా – ఉత్తర దిక్కున
సర్వభూమికి – సంతసమిడుచున్నావు
స్వర్ణాలంకార సీయోను – రమ్యముగా రంజిల్లు నగరమా
3. నీ నగరులయందు – నివసించుచున్నాడు – నీ ప్రభువు – నీ నగరులయందు
రాజులు కూడిరి – నీ తేజము జూచిరి
స్వర్ణాలంకార సీయోను – రమ్యముగా రంజిల్లు నగరమా
4. నిత్యుండగు తండ్రి – నీ నిర్మాణకుడు – శిల్పియు తానె – నిత్యుండగు తండ్రి
ప్రభుయేసే నిన్ను – పరిణయమాడను కోరెన్
స్వర్ణాలంకార సీయోను – వైవాహికానందము నీదే
5. రక్షణ వార్తలు – రమ్యముగా – నీలో వినబడుచున్నవి – రక్షణ వార్తలు
జనులెల్ల నీలో – జన్మించెనందురు
స్వర్ణాలంకార సీయోను – జనముల తల్లియని నిన్నందురు
6. నిండియున్నవి – నీలో దైవోద్దేశము – లెన్నెన్నో – నిండియున్నవి
ఘన కార్యము లెన్నో – గొప్పగ జరిగెను నీలో
స్వర్ణాలంకార సీయోను – విభవమును వివరింపగ లేము
7. సొంపుగ పాడుడి – సంతసముగ – సీయోను పాటలను – సొంపుగ పాడుడి
యేసునకే మహిమ – భాసురముగ చెల్లించి
స్వర్ణాలంకార సీయోను – హల్లెలూయా – యేసుప్రభునకే
English Lyrics / Transliteration
Pallavi:
Seeyonu Puramaa – Sarvonnathuni (1) Shrunggaarapuramaa – Seeyonupuramaa (2)
Anu Pallavi:
Shaashvathamuga Daiva – Sangkalpambaithivi (2)
Svarnaalangkaara Seeyonu – Sathathamu Neede Yanubhava Bhaagyamu (1)
1. Shaalemu Raaju Santhoshamugaa – Sandhinchenu Ninnu (2) – Shaalemuraaju (1)
Arpinchenu Neelo – Abraahaan Komaruni (2)
Svarnaalangkaara Seeyonu – Daaveedu Pattanamanabadedu (1)
2. Uththara Dikkuna – Eththayina -Shrunggaara Nagaramaa – Uththara Dikkuna
Sarvabhoomiki – Santhasamiduchunnaavu
Svarnaalangkaara Seeyonu – Ramyamugaa Ranjillu Nagaramaa
3. Nee Nagarulayandu – Nivasinchuchunnaadu – Nee Prabhuvu – Nee Nagarulayandu
Raajulu Koodiri – Nee Thejamu Joochiri
Svarnaalangkaara Seeyonu – Ramyamugaa Ranjillu Nagaramaa
4. Nithyundagu Thandri – Nee Nirmaanakudu – Shilpiyu Thaane – Nithyundagu Thandri
Prabhuyese Ninnu – Parinayamaadanu Koren
Svarnaalangkaara Seeyonu – Vaivaahikaanandamu Neede
5. Rakshana Vaarthalu – Ramyamugaa – Neelo Vinabaduchunnavi – Rakshana Vaarthalu
Janulella Neelo – Janminchenanduru
Svarnaalangkaara Seeyonu – Janamula Thalliyani Ninnanduru
6. Nindiyunnavi – Neelo Daivoddeshamu – Lennenno – Nindiyunnavi
Ghana Kaaryamu Lenno – Goppaga Jarigenu Neelo
Svarnaalangkaara Seeyonu – Vibhavamunu Vivarimpaga Lemu
7. Sompuga Paadudi – Santhasamuga – Seeyonu Paatalanu – Sompuga Paadudi
Yesunake Mahima – Bhaasuramuga Chellinchi
Svarnaalangkaara Seeyonu – Hallelooyaa – YesuPrabhunake
Watch & Listen
Song History & Meaning
Composer / Hymnodist: Songs of Zion
This song reminds us of Zion's glorious place in God's eternal design and the beauty of His abiding presence. Zion is not merely an ancient city, but a sacred symbol of God dwelling joyfully among His redeemed people. Just as He established Zion through covenant love, He has graciously woven us into His grand plan of salvation. As we sing, let us offer our hearts to Him as His holy dwelling place.
📖 Related Scripture Passages:
- Psalm 87:2: “Yahweh loves the gates of Zion more than all the dwellings of Jacob.”
- Hebrews 12:22: “But you have come to Mount Zion, and to the city of the living God, the heavenly Jerusalem, and to innumerable multitudes of angels,”
- Isaiah 2:2: “It will happen in the latter days, that the mountain of Yahweh’s house will be established on the top of the mountains, and will be exalted above the hills; and all nations will stream to it.”