Shree Yesu Charithamidiye Lyrics – Telugu

📱
Leading Worship or Choir Practice?
Share these lyrics & chords to your WhatsApp group
Share on WhatsApp

Telugu Lyrics

శ్రీ యేసు చరితమిదియే స్నేహితులారా – చెలిమితో నాలింపరే
ఇయ్యుర్విలో ప్రభువు – హితవుగ జేసిన కార్యంబులన్నిటిని – క్రమముగ
దెలియరే నేయమొప్పగ అనుదినంబును – నేర్చుకొనుచును అనుసరించిన
శ్రేయ మొసగును యేసు చరితము శ్రద్ధతో గమనింపరారే 11అ్రీ||
– . నుద్బయ్య
1. బయలు దేరెను దేవుడు – భూమికి దన్ను బ్రత్యక్షపరచుకొనను జయమొప్ప
దూతలు – జగతికి వార్తలన్ – రయముగ రాత్రి సమయమున
ప్రియముగా బెళ్లేమునందలి – పేదగొల్లలు బోయి జూచిరి – నయముగా
పూజించి హృదయా – నంద మొందిరి – ప్రభుని జూచి. , యేసు||
2. జ్ఞానులేగిరి యంతట ప్రభువగు శిశువున్ – మానుగజుడనంత పూని బంగారు
సాంబ్రాణి మొదలైనట్టి – కానుకలతో వారు – ఘన-మర్యాదలతోను -దీన
బాలుని – జూడవచ్చిరి -దివ్యమగు – ఒంటెలను ఎక్కి – శ్రీసుతుని
సేవించివెళ్ళిరి – శ్రీఘ్రముగ స్వన్థానములకు , యేసు!
3. హేరోదు చంపయజూచె – ఆ శిశువును రారాజు అని యెరుగక – కోరి
బెత్లేహాము చేరి రెండేండ్ల బాలుర నందరిని సంహరించి కడదేర్చ భూరిదేవుడు
అద్భుతముగ – పారిపోయి ఐగుప్తునకు – క్రూర రాజు – మరణమొందగ –
చేరెను నజరేతు గ్రామము , యేసు!
4, మన దేవుడీ భూమికి – వచ్చినపుడే – నను పేరు పెట్టుకొనెను వినయముతో
ప్రభువు – వింత బాలునిగా పెరిగను – ధరలో నజరే – తను చిన్న గ్రామమున
చనువుగా వెళ్ళెను – సరిగ పన్నెందేంథ్ల వయస్సున- ఘనుల నడిగెను-
కడు మొందవారలు శ్రీయేసు!
5. నది యొద్దను స్నానము పొందె యుక్త వయస్సు – నందున శుద్ధ
హృదయుడు పిదప, శోధనలో జయించి ఇద్దరిలో సేవనింపు మీరగజేయ –
బుద్ధి గల శిష్యులను నలుగురిన్ – బేతబరలో పిలిచి వారితో – ఒద్దికతో
కానాకు వెళ్లెను – ఒనరగ కళ్యాణమునకై శ్రీ యేసు||
6. ఇరువై యేడవ వర్షమున – పస్కా కొరకై యెరుషలేముకు వెళ్ళెను
పరిశ్రమపరచెను – ప్రభువు దేవాలయమున్ – సరిగ నెనిమిది నెలలు-
సదయు డక్కడ గడిపి-వెరువకను సమ – రయుల ప్రాంతము – కరిగి
సమరయ కనుగొని – సరగ గలలైయ కేగి ప్రభువు స్వస్థపరిచె ప్రధాని
కొమరున్ 11శ్రీయేసు!!
7. ఇరవై యెనిమిదవ యెటన్ – మార్చి నెలలో – యెరుషలేముకు వెళ్ళెను –
మరువక పూర్వము – మంచి పండుగ జరిపి- సర గబేతస్థలో – స్వస్థపరచి
– తిరిగి నజరేతునకు బోయి – గురువుగా గ్రంథమును జదువ –
పరిహసించిరి స్వంత వారలు – ప్రభువు ఇతదనిదెలియ , యేసు||
ఆరంభించెను ప్రభువంత – సువార్త సంచారము గలిలయలో నంతకోరిక
8. పెర్ష్నహూం జేరి – తిబెరై సరస్సు తీరమున శిష్యులన్ చేరబిలిచిన పిదప –
భూరి దయతో కుస్టరోగిని బొలువు మీరగ పక్షాయువు (4) – ఘోరముగ
వ్యాధులను ) – మేర లేని క్రీర్తి నొందెను , యేసు||
9. రెండవ యాత్రను జేసెను యేసుడు తిరిగి – మండు వేసవి యందున దండి
ప్రేమను తన పన్నెండు మంది నొక్క కొండ మీదను గూర్చి – గొప్ప బోధను
జేసి నిండు దయతో పిదప నధిపతి దండిదాసుని బాగుజేస్పు వెండియున్
నాయీను విధవకు – దండిమేలు నొసంగి వచ్చెను , యేసు!
10. పిదప సీమోను యింట – యేసు ప్రభువు – ప్రియముగా భుజించెను సదయుడు
తిబెరయు – సరస్సు తీరమున కేగి – ముదమొప్పనుపమానముల జెప్పి బోధించి
– పిదప సంద్రపు పొంగునణిపి – వదలగొట్టి సేనదయ్యము – తుదకు
యాయిీర్-కుమారి తెను – ముదముతో టబ్రతికించె ప్రభువు యేసు!
11. మూడవ యాత్రను జేసెను – కపెర్షహోం వ – ముఖ్య స్థానముగా జేసి –
వేడుకన్ శిష్యులన్ వివిధ స్థలముల కంపి – గోడు జెందక గొబ్బున నదవికి
వెళ్ళి జేడు అయిదే -వేల – నాడు రొట్టెలు పంచిపెట్టి – చూడవింతగా
– సముద్రముపై – గోడు నడిచి వెళ్ళిను , యేసు||
2:
12. విరోధ మెక్కువయ్యె – యేసు ప్రభువని – వింత బోధలు వినగానే – పరలోకపు
రొట్టె ప్రభువు తానే యనగా – తర్మించ మొదలిడిరి తమలో తామే జనులు –
మరియు పెద్దలవాడుకలను – వెరువకన్ ఖండించగా నా – యరుల మనస్సున
ద్వేషభావము – పెరిగెనుక – పెర్షహోమున యేసు||
18. ఇరువై తొమ్మిదవ యేటన్ – ఏప్రెల్ నెలలో అరిగె నుత్తర దిక్కువ – ధర
తూరు సీదోను – సురోఫినికే – పరముడుమాట్లాడి – కరుణ జూపి
వెనుక తిరిగి వచ్చె దెకపోలిలో – జరిపి కొన్ని యద్భుతములను సరస్సు
దరిని – నాల్గువేలకు తిరిగి యాహరంబు పెట్టెను , యేసు!
14, కైసరియ ప్రాంతమున – యెసు ప్రభువు – తన శిష్యులతో – ఆ
సమయములోను – యేసు మహాత్మ్యమున – భాసురంపు మహిమ –
ప్రత్యక్షపరచిన -దోసిలొగ్గి – యేసు శిష్యులు – అసుమాహాత్మ్యంబు కనుచు
– ఆ స్థలమున జేరి నిత్యము – వాసమును జేయంగగోరిరి ||శ్రీ యేసు||
15. తిరిగి వచ్చువేళను – యేసుడు తన – మరణవార్తను జెప్పెను సరగున తన
ముఖ్య – స్థానంబు జేరి – పరమ బోధలెన్నో విరివిగా జేసెను – ధరను
గొప్పతనముయేదో – పరులు క్షమించుటననేమో – సరిగ జెప్పి గలలియాను
– స్వామి యేసు విడిచి వెళ్ళెను శ్రీయేసు!
16. యెరుషలేమున కేగెను – అక్టోబరులో పరిశుద్ధ పండుగకై – పరమ బోధలు
జేసె – పర్ణశాలలనాడు – ధర జీవజాలమేదో – సరిగా వివరించెను –
మరియు లోకపు వెలుగు యేదో – పరమ స్వాతంత్ర్యము యేదో గురుతుం
జెప్పగ – రాళ్ళనెత్తిరి – కరుకు యూదులు మత్సరముచే , యేసు!
17. కడువరి సారి వెళ్ళెను – గలిలయ్యాకు – గద్దించ ప్రియులిద్దరిన్ తడవు
సేయక యేసు – తన శిష్యులతో గూడి – కడు చేరువలో నున్న – ఘన
పెరయాలో జేరి పుడమిలో తన శిష్యులందరు – పూర్ణమనస్సుతో జేయు
విధులను – జెప్పి వారల – కభయ హస్తము నిచ్చి పంపెను
, యేసు!
18. యెరూషలేమున కేగెను మార్గములోనే మరియమార్తల జూరెను సరగన్
మార్గమునందే – స్వస్థపరచి యందుని – పరిసయ్యులను వింత – పరచి
బోధలు జేసి – వరముడు ప్రతిష్ట పండుగ తరుణమునత – – పరుచగా
అరులు తన్ను పట్ట జూడగా నందకుండగ దాటిపోయెను , యేసు||
19. పెరయా పరిచర్య యందే – యేసు ప్రభువు పెక్కు బోధలు జేసెను
పరిసయ్యులు జూచెడి – పరిశుభ్రతను గూర్చి – ఇరుకుద్వారము గూర్చి –
హితముగ బోధించి – పరమ విందు దొరికెననియు – సిరిని గూర్చిన కథలు
చెప్పి – సిరిని గూర్చిన కథలు చెప్పి – ధరను విశ్వాసమును పెంచను –
తగిన బోధలనెన్నో జేసెను , యేసు||
20. బేతనియకు వెళ్ళెను – యేసుడు పిదప బ్రతికించెను లాజరును ఖ్యాతిగ
నెఫ్రాయీం – కుష్ట రోగుల బ్రోచి – ప్రీతిగా న్యాయాధిపతి సుంకరి పరిసయ్యుల
– సతిపతుల పరి త్యాగము ధర చంటిపిల్లల నాశీర్వాదము = పేతురుకు
ప్రత్యుత్తరము అతి ప్రేమతో వివరించి చెప్పెను || శ్రీయేసు!
21. చేసె యేసునాథుండు యెరూషలేము – చివరగా ప్రయాణము వాసిగ యొరికోకు
– వచ్చి యంధుల బ్రోచి – జూచి జెక్కయ్యను వాసిగ దర్శించి – యేసు
మీనా – లయపదేశము జేసి తుదకు బేతనియలో – భాసురముగ మరియచే
నభి – షేకమొందెను – మరణమునకై , యేసు||
22. ముప్పదవ సంవత్సరము – ఏప్రెల్ నెలలో గొప్ప పస్కా ముందుగా ఒప్పుగా
వాహనము నెక్కి జయధ్వనులతో – గొప్ప సముహముతో గొబ్బున నరిగెను
చెప్పజాలని సంతసముతో – శిష్యులుండగ యేసునాథుడు – గొప్ప చింతలో
మునిగె నాపురి – ముప్పునొందును సరిగ ననుచును , యేసు||
23. సోమవారము రోజున – యేసు ప్రభువు – శపించెనొకచెట్టును స్వామి ఆ
దినమున – సరిగ గుడికి వెళ్ళి – పామరులందరి పారదోలిన వెనుక ప్రేమతో
రోగులను స్వస్థ పరచి మటంచు బోధలు చేయ నరులు – తామసముతో
నిండుకొనుచు – ఏమి జేతు మటంచు సణిగిరి , యేసు||
24, మంగళవారము – చెట్టును యేసు మరల వి – చారమున సంగతి
దెలియక శాస్త్రులు ప్రశ్న ప్రసంగములతో ప్రభుని భంగ పుచ్చ జూడ –
రంగు మీరగ మూడు ప్రశ్నలు – రయముగా నుపమానములతో భంగపరచెను
వారి యుక్తులు – ప్రభువు పరిసయ్యులను చూచి , యేసు!
25. మోదమొందెను యేసుడు చందా వేయు – బీద విదవను జూచెను ఆదరించెను
ప్రభువు మేదిని హెల్లేనియులన్ – యూదజనులంత విరోధించగా ప్రభుని
బోధపరచెను యెరుషలేము – మేదిని నాశనము అగునని -ప్రోదిగా లోకాంత
వార్తలు – ఆదినముననే చెప్పి వేసెను , యేసు||
2.
26. బుధవారము రోజున – శిష్యుల తోడ – బూర్ల విశ్రాంతి నొందె – సదయుతన్
గురువారము సంస్మ్కారమును ఇచ్చి – పదిలంబుగా నేసు పరమబోధలు జేసెన్
– ముదముతో తన ప్రియుల కొరకై -ముఖ్యముగ బ్రార్థించి పిదప –
సదయుడేసుడు గెత్సెమందున – శత్రువులచే పట్టు యేసు!
27. శుక్రవారము నందున యేసు ప్రభువు – పెక్కుశ్రమల నొందెను – అక్రమముగ
యూదు – లన్యాయ నేరముల్ – పెక్కు మోపికడకు – పెద్ద నేరస్థుడని –
మిక్కుటంపు నీచమైన (మ్రానున వేలాడదీసి – పెక్కు బాధలు పెట్టి చంపిరి
– ప్రక్కలో బల్లెంబు గుచ్చిరి , యేసు||
28. శనివారము రోజున – యేసు దేహము – సమాధిలో నుండెను – ఘనుడు
ఆదివార – మాన సమాధిని విడచె – తనకు తానే యూపి- రినిపోసి – కొన
వచ్చె – తన ప్రియులకు అప్పుడప్పుడు కనబడుచు యాదరణ నిచ్చెను –
పునరుత్ధానుడు యేసు నలుబది – దినములకు – ర్యంతమవనిన్!| శ్రీ యేసు||
29. మగ్గలేనెమరియకు -మొదటనే యేసు – మరువక కనబడెను – ఇద్దరిలో
ప్రభువు – ఇతర స్త్రీలకు పిదప – అద్దినమందున నెమ్మాయి శిష్యులకును –
బుద్ది తెలిసిన పేతురుకు పరి – శుద్ధ తోమా యితర శిష్యుల యొద్ద
లేనపుడుండినపుడును ఒద్దికతో కనబడెను ప్రభువు , యేసు!
30. గలిలయలో కనబడెను – ఏడుగురికి – ఘనతిబెరై సరస్సు యొద్ద – తలచి
యే , యేసు!
31. బేతనియకు వెళ్లెను. కడువరిసారి – శిష్యులతోడను – ప్రీతిగ వారితో
– ప్రియ మొప్ప మాట్లాడి – చేతులెత్తి యటనా – శీర్వదించుచు వారిన్ –
భూతలంబును విడిచి యేసు – ఖ్యాతిగ పైకెక్కి పోవగ – దూతలిద్దరు వచ్చి
చెప్పిరి దుఃఖపడవద్దంచు వారిన్ , యేసు||
32, పరలోకమున నున్నాడు – ఇప్పుడు మనకై – ప్రార్థన చేయుచున్నాడు తిరిగి
వచ్చును ఈ ధరకు యేసుక్రీస్తు నరులందరికి తీర్చు – సరిగా చేయును
త్వరలో – మురువుగా తన భక్తులందరి పరమునకు గొనిపోవ సరగన్ –
పరమదూతలు పరివృతుండై – అరుగు చున్నాడదియు వినుడి 11శ్రీ యేసు||
33. ధరలో యేసును నమ్మండి – త్రిత్వము పేర – వర బాప్తిస్మము నొందండి –
సరిగ మీరలు క్రీస్తు సంఘము నందున జేరి – పరిశుద్ధ వర్తనతో అరమరలేకను
దిరిగి – చిరసుఖములను బొందరండి – పరమ కరుణా – కరుడు యేసుడు


English Lyrics / Transliteration

Shree Yesu Charithamidiye Snehithulaaraa – Chelimitho Naalimpare
Iyyurvilo Prabhuvu – Hithavuga Jesina Kaaryambulannitini – Kramamuga
Deliyare Neyamoppaga Anudinambunu – Nerchukonuchunu Anusarinchina
Shreya Mosagunu Yesu Charithamu Shraddhatho Gamanimparaare 11Aree||
– . Nudbayya
1. Bayalu Derenu Devudu – Bhoomiki Dannu Brathyakshaparachukonanu Jayamoppa
Doothalu – Jagathiki Vaarthalan – Rayamuga Raathri Samayamuna
Priyamugaa Bellemunandali – Pedagollalu Boyi Joochiri – Nayamugaa
Poojinchi Hrudayaa – Nanda Mondiri – Prabhuni Joochi. , Yesu||
2. Gnaanulegiri Yanthata Prabhuvagu Shishuvun – Maanugajudanantha Pooni Banggaaru
Saambraani Modalainatti – Kaanukalatho Vaaru – Ghana-Maryaadalathonu -Deena
Baaluni – Joodavachchiri -Divyamagu – Ontelanu Ekki – Shreesuthuni
Sevinchivelliri – Shreeghramuga Svanthaanamulaku , Yesu!
3. Herodu Champayajooche – Aa Shishuvunu Raaraaju Ani Yerugaka – Kori
Bethlehaamu Cheri Rendendla Baalura Nandarini Sanharinchi Kadadercha Bhooridevudu
Adbhuthamuga – Paaripoyi Aigupthunaku – Kroora Raaju – Maranamondaga –
Cherenu Najarethu Graamamu , Yesu!
4, Mana Devudee Bhoomiki – Vachchinapude – Nanu Peru Pettukonenu Vinayamutho
Prabhuvu – Vintha Baalunigaa Periganu – Dharalo Najare – Thanu Chinna Graamamuna
Chanuvugaa Vellenu – Sariga Pannendenthla Vayassuna- Ghanula Nadigenu-
Kadu Mondavaaralu ShreeYesu!
5. Nadi Yoddanu Snaanamu Ponde Yuktha Vayassu – Nanduna Shuddha
Hrudayudu Pidapa, Shodhanalo Jayinchi Iddarilo Sevanimpu Meeragajeya –
Buddhi Gala Shishyulanu Nalugurin – Bethabaralo Pilichi Vaaritho – Oddikatho
Kaanaaku Vellenu – Onaraga Kalyaanamunakai Shree Yesu||
6. Iruvai Yedava Varshamuna – Paskaa Korakai Yerushalemuku Vellenu
Parishramaparachenu – Prabhuvu Devaalayamun – Sariga Nenimidi Nelalu-
Sadayu Dakkada Gadipi-Veruvakanu Sama – Rayula Praanthamu – Karigi
Samaraya Kanugoni – Saraga Galalaiya Kegi Prabhuvu Svasthapariche Pradhaani
Komarun 11ShreeYesu!!
7. Iravai Yenimidava Yetan – Maarchi Nelalo – Yerushalemuku Vellenu –
Maruvaka Poorvamu – Manchi Panduga Jaripi- Sara Gabethasthalo – Svasthaparachi
– Thirigi Najarethunaku Boyi – Guruvugaa Granthamunu Jaduva –
Parihasinchiri Svantha Vaaralu – Prabhuvu Ithadanideliya , Yesu||
Aarambhinchenu Prabhuvantha – Suvaartha Sanchaaramu Galilayalo Nanthakorika
8. Pershnahoon Jeri – Thiberai Sarassu Theeramuna Shishyulan Cherabilichina Pidapa –
Bhoori Dayatho Kustarogini Boluvu Meeraga Pakshaayuvu (4) – Ghoramuga
Vyaadhulanu ) – Mera Leni Kreerthi Nondenu , Yesu||
9. Rendava Yaathranu Jesenu Yesudu Thirigi – Mandu Vesavi Yanduna Dandi
Premanu Thana Pannendu Mandi Nokka Konda Meedanu Goorchi – Goppa Bodhanu
Jesi Nindu Dayatho Pidapa Nadhipathi Dandidaasuni Baagujespu Vendiyun
Naayeenu Vidhavaku – Dandimelu Nosanggi Vachchenu , Yesu!
10. Pidapa Seemonu Yinta – Yesu Prabhuvu – Priyamugaa Bhujinchenu Sadayudu
Thiberayu – Sarassu Theeramuna Kegi – Mudamoppanupamaanamula Jeppi Bodhinchi
– Pidapa Sandrapu Ponggunanipi – Vadalagotti Senadayyamu – Thudaku
Yaayieer-Kumaari Thenu – Mudamutho Tabrathikinche Prabhuvu Yesu!
11. Moodava Yaathranu Jesenu – Kapershahon Va – Mukhya Sthaanamugaa Jesi –
Vedukan Shishyulan Vividha Sthalamula Kampi – Godu Jendaka Gobbuna Nadaviki
Velli Jedu Ayide -Vela – Naadu Rottelu Panchipetti – Choodavinthagaa
– Samudramupai – Godu Nadichi Vellinu , Yesu||
2:
12. Virodha Mekkuvayye – Yesu Prabhuvani – Vintha Bodhalu Vinagaane – Paralokapu
Rotte Prabhuvu Thaane Yanagaa – Tharmincha Modalidiri Thamalo Thaame Janulu –
Mariyu Peddalavaadukalanu – Veruvakan Khandinchagaa Naa – Yarula Manassuna
Dveshabhaavamu – Perigenuka – Pershahomuna Yesu||
18. Iruvai Thommidava Yetan – Eprel Nelalo Arige Nuththara Dikkuva – Dhara
Thooru Seedonu – Surophinike – Paramudumaatlaadi – Karuna Joopi
Venuka Thirigi Vachche Dekapolilo – Jaripi Konni Yadbhuthamulanu Sarassu
Darini – Naalguvelaku Thirigi Yaaharambu Pettenu , Yesu!
14, Kaisariya Praanthamuna – Yesu Prabhuvu – Thana Shishyulatho – Aa
Samayamulonu – Yesu Mahaathmyamuna – Bhaasurampu Mahima –
Prathyakshaparachina -Dosiloggi – Yesu Shishyulu – Asumaahaathmyambu Kanuchu
– Aa Sthalamuna Jeri Nithyamu – Vaasamunu Jeyanggagoriri ||Shree Yesu||
15. Thirigi Vachchuvelanu – Yesudu Thana – Maranavaarthanu Jeppenu Saraguna Thana
Mukhya – Sthaanambu Jeri – Parama Bodhalenno Virivigaa Jesenu – Dharanu
Goppathanamuyedo – Parulu Kshaminchutananemo – Sariga Jeppi Galaliyaanu
– Svaami Yesu Vidichi Vellenu ShreeYesu!
16. Yerushalemuna Kegenu – Aktobarulo Parishuddha Pandugakai – Parama Bodhalu
Jese – Parnashaalalanaadu – Dhara Jeevajaalamedo – Sarigaa Vivarinchenu –
Mariyu Lokapu Velugu Yedo – Parama Svaathanthryamu Yedo Guruthun
Jeppaga – Raallaneththiri – Karuku Yoodulu Mathsaramuche , Yesu!
17. Kaduvari Saari Vellenu – Galilayyaaku – Gaddincha Priyuliddarin Thadavu
Seyaka Yesu – Thana Shishyulatho Goodi – Kadu Cheruvalo Nunna – Ghana
Perayaalo Jeri Pudamilo Thana Shishyulandaru – Poornamanassutho Jeyu
Vidhulanu – Jeppi Vaarala – Kabhaya Hasthamu Nichchi Pampenu
, Yesu!
18. Yerooshalemuna Kegenu Maargamulone Mariyamaarthala Joorenu Saragan
Maargamunande – Svasthaparachi Yanduni – Parisayyulanu Vintha – Parachi
Bodhalu Jesi – Varamudu Prathishta Panduga Tharunamunatha – – Paruchagaa
Arulu Thannu Patta Joodagaa Nandakundaga Daatipoyenu , Yesu||
19. Perayaa Paricharya Yande – Yesu Prabhuvu Pekku Bodhalu Jesenu
Parisayyulu Joochedi – Parishubhrathanu Goorchi – Irukudvaaramu Goorchi –
Hithamuga Bodhinchi – Parama Vindu Dorikenaniyu – Sirini Goorchina Kathalu
Cheppi – Sirini Goorchina Kathalu Cheppi – Dharanu Vishvaasamunu Penchanu –
Thagina Bodhalanenno Jesenu , Yesu||
20. Bethaniyaku Vellenu – Yesudu Pidapa Brathikinchenu Laajarunu Khyaathiga
Nephraayeen – Kushta Rogula Brochi – Preethigaa Nyaayaadhipathi Sungkari Parisayyula
– Sathipathula Pari Thyaagamu Dhara Chantipillala Naasheervaadamu = Pethuruku
Prathyuththaramu Athi Prematho Vivarinchi Cheppenu || ShreeYesu!
21. Chese Yesunaathundu Yerooshalemu – Chivaragaa Prayaanamu Vaasiga Yorikoku
– Vachchi Yandhula Brochi – Joochi Jekkayyanu Vaasiga Darshinchi – Yesu
Meenaa – Layapadeshamu Jesi Thudaku Bethaniyalo – Bhaasuramuga Mariyache
Nabhi – Shekamondenu – Maranamunakai , Yesu||
22. Muppadava Sanvathsaramu – Eprel Nelalo Goppa Paskaa Mundugaa Oppugaa
Vaahanamu Nekki Jayadhvanulatho – Goppa Samuhamutho Gobbuna Narigenu
Cheppajaalani Santhasamutho – Shishyulundaga Yesunaathudu – Goppa Chinthalo
Munige Naapuri – Muppunondunu Sariga Nanuchunu , Yesu||
23. Somavaaramu Rojuna – Yesu Prabhuvu – Shapinchenokachettunu Svaami Aa
Dinamuna – Sariga Gudiki Velli – Paamarulandari Paaradolina Venuka Prematho
Rogulanu Svastha Parachi Matanchu Bodhalu Cheya Narulu – Thaamasamutho
Nindukonuchu – Emi Jethu Matanchu Sanigiri , Yesu||
24, Manggalavaaramu – Chettunu Yesu Marala Vi – Chaaramuna Sanggathi
Deliyaka Shaasthrulu Prashna Prasanggamulatho Prabhuni Bhangga Puchcha Jooda –
Ranggu Meeraga Moodu Prashnalu – Rayamugaa Nupamaanamulatho Bhanggaparachenu
Vaari Yukthulu – Prabhuvu Parisayyulanu Choochi , Yesu!
25. Modamondenu Yesudu Chandaa Veyu – Beeda Vidavanu Joochenu Aadarinchenu
Prabhuvu Medini Helleniyulan – Yoodajanulantha Virodhinchagaa Prabhuni
Bodhaparachenu Yerushalemu – Medini Naashanamu Agunani -Prodigaa Lokaantha
Vaarthalu – Aadinamunane Cheppi Vesenu , Yesu||
2.
26. Budhavaaramu Rojuna – Shishyula Thoda – Boorla Vishraanthi Nonde – Sadayuthan
Guruvaaramu Sansmkaaramunu Ichchi – Padilambugaa Nesu Paramabodhalu Jesen
– Mudamutho Thana Priyula Korakai -Mukhyamuga Braarthinchi Pidapa –
Sadayudesudu Gethsemanduna – Shathruvulache Pattu Yesu!
27. Shukravaaramu Nanduna Yesu Prabhuvu – Pekkushramala Nondenu – Akramamuga
Yoodu – Lanyaaya Neramul – Pekku Mopikadaku – Pedda Nerasthudani –
Mikkutampu Neechamaina (Mraanuna Velaadadeesi – Pekku Baadhalu Petti Champiri
– Prakkalo Ballembu Guchchiri , Yesu||
28. Shanivaaramu Rojuna – Yesu Dehamu – Samaadhilo Nundenu – Ghanudu
Aadivaara – Maana Samaadhini Vidache – Thanaku Thaane Yoopi- Riniposi – Kona
Vachche – Thana Priyulaku Appudappudu Kanabaduchu Yaadarana Nichchenu –
Punaruthdhaanudu Yesu Nalubadi – Dinamulaku – Ryanthamavanin!| Shree Yesu||
29. Maggalenemariyaku -Modatane Yesu – Maruvaka Kanabadenu – Iddarilo
Prabhuvu – Ithara Sthreelaku Pidapa – Addinamanduna Nemmaayi Shishyulakunu –
Buddi Thelisina Pethuruku Pari – Shuddha Thomaa Yithara Shishyula Yodda
Lenapudundinapudunu Oddikatho Kanabadenu Prabhuvu , Yesu!
30. Galilayalo Kanabadenu – Eduguriki – Ghanathiberai Sarassu Yodda – Thalachi
Ye , Yesu!
31. Bethaniyaku Vellenu. Kaduvarisaari – Shishyulathodanu – Preethiga Vaaritho
– Priya Moppa Maatlaadi – Chethuleththi Yatanaa – Sheervadinchuchu Vaarin –
Bhoothalambunu Vidichi Yesu – Khyaathiga Paikekki Povaga – Doothaliddaru Vachchi
Cheppiri Duhkhapadavaddanchu Vaarin , Yesu||
32, Paralokamuna Nunnaadu – Ippudu Manakai – Praarthana Cheyuchunnaadu Thirigi
Vachchunu Ee Dharaku YesuKreesthu Narulandariki Theerchu – Sarigaa Cheyunu
Thvaralo – Muruvugaa Thana Bhakthulandari Paramunaku Gonipova Saragan –
Paramadoothalu Parivruthundai – Arugu Chunnaadadiyu Vinudi 11Shree Yesu||
33. Dharalo Yesunu Nammandi – Thrithvamu Pera – Vara Baapthismamu Nondandi –
Sariga Meeralu Kreesthu Sangghamu Nanduna Jeri – Parishuddha Varthanatho Aramaralekanu
Dirigi – Chirasukhamulanu Bondarandi – Parama Karunaa – Karudu Yesudu


Song History & Meaning

Composer / Hymnodist: Si.Pi. Subbayya

This song warmly invites us to ponder the beautiful life and divine works of our Lord Jesus Christ. Just as the humble shepherds and wise men responded with great joy and worship upon beholding the Savior, we too are called to listen closely to His story. As we daily learn from Jesus and faithfully walk in His footsteps, His story brings true grace, peace, and blessing into our lives. Let us daily reflect on His loving journey.

📖 Related Scripture Passages:

  • Luke 2:10-11: “The angel said to them, “Don’t be afraid, for behold, I bring you good news of great joy which will be to all the people. For there is born to you today, in the city of David, a Savior, who is Christ the Lord.””
  • Matthew 2:10-11: “When they saw the star, they rejoiced with exceedingly great joy. They came into the house and saw the young child with Mary, his mother, and they fell down and worshiped him. Opening their treasures, they offered to him gifts: gold, frankincense, and myrrh.”
  • John 1:14: “The Word became flesh, and lived among us. We saw his glory, such glory as of the only born from the Father, full of grace and truth.”

⭐ Verified Preferred Worship Source


Leave a Reply