Telugu Lyrics
పల్లవి:
స్తుతియించు ప్రభున్ స్తుతియించు -నీవు
స్తుతియించు – ప్రభున్ స్తుతియించు (1) నా ప్రాణమా – నా సమస్తమా (2)
1. ఆయన చేసిన ఉపకారములలో (2)
నా ప్రాణమా నీవు మరువకుమా (1)- దేనిన్ – నా ప్రాణమా నీవు మరువకుమా (1)
నీ దేవుని నీవు మరువకుమా (2)
2. నీ దోషములను మన్నించి వేసి
నీ రోగముల నన్నింటిని – ప్రభు – నీ రోగముల నన్నింటిని
కుదుర్చి వేయుచున్నాడు
3. నా ప్రాణమును సమాధి నుండి
విమోచించిన వాడని – ప్రభు – విమోచించిన వాడని
కరుణా కిరీటము నియ్యన్
4. పక్షిరాజు యౌవనము వలె
నూతన యౌవన ముండునట్లు – నీకు – నూతన యౌవన ముండునట్లు
మేలుతో తృప్తిపరచును
5. దీర్ఘశాంతుడు దయగల దేవుడు
యెల్లప్పుడు వ్యాజ్యమాడడు – నీతో – ఎల్లప్పుడు వ్యాజ్యమాడడు
ప్రతీకారము చేయడు
6. భూమికంటె ఎంత ఆకాశమెత్తో
భక్తుల యెడల కృపనంత – తన – భక్తుల యెడల కృపనంత
అధికముగా చేసియున్నాడు
7. పడమటికి తూర్పెంత యెడమో
పాపములకును మనకంత – మన – పాపములకును మనకంత
యెడము గలుగ జేసెను
8. తండ్రి తన కుమారుని యెడల
జాలిపడునట్లు యెహోవా – బహు – జాలిపడునట్లు యెహోవా
భక్తులపై జాలిపడును
9. మంటివాడవని ఆయన యెరుగున్
నిర్మింపబడిన విధమెరుగున్ – నీవు – నిర్మింపబడిన విధమెరుగున్
నీ దేవుడు నిన్ను నెరుగును
10. దేవదూతలారా దైవభక్తులారా
యెహోవా మహాసైన్యములారా – ఓ – యెహోవా మహాసైన్యములారా
హల్లెలూయ పాట పాడుడి
English Lyrics / Transliteration
Pallavi:
Sthuthiyinchu Prabhun Sthuthiyinchu -Neevu
Sthuthiyinchu – Prabhun Sthuthiyinchu (1) Naa Praanamaa – Naa Samasthamaa (2)
1. Aayana Chesina Upakaaramulalo (2)
Naa Praanamaa Neevu Maruvakumaa (1)- Denin – Naa Praanamaa Neevu Maruvakumaa (1)
Nee Devuni Neevu Maruvakumaa (2)
2. Nee Doshamulanu Manninchi Vesi
Nee Rogamula Nannintini – Prabhu – Nee Rogamula Nannintini
Kudurchi Veyuchunnaadu
3. Naa Praanamunu Samaadhi Nundi
Vimochinchina Vaadani – Prabhu – Vimochinchina Vaadani
Karunaa Kireetamu Niyyan
4. Pakshiraaju Yauvanamu Vale
Noothana Yauvana Mundunatlu – Neeku – Noothana Yauvana Mundunatlu
Melutho Thrupthiparachunu
5. Deerghashaanthudu Dayagala Devudu
Yellappudu Vyaajyamaadadu – Neetho – Ellappudu Vyaajyamaadadu
Pratheekaaramu Cheyadu
6. Bhoomikante Entha Aakaashameththo
Bhakthula Yedala Krupanantha – Thana – Bhakthula Yedala Krupanantha
Adhikamugaa Chesiyunnaadu
7. Padamatiki Thoorpentha Yedamo
Paapamulakunu Manakantha – Mana – Paapamulakunu Manakantha
Yedamu Galuga Jesenu
8. Thandri Thana Kumaaruni Yedala
Jaalipadunatlu Yehovaa – Bahu – Jaalipadunatlu Yehovaa
Bhakthulapai Jaalipadunu
9. Mantivaadavani Aayana Yerugun
Nirmimpabadina Vidhamerugun – Neevu – Nirmimpabadina Vidhamerugun
Nee Devudu Ninnu Nerugunu
10. Devadoothalaaraa Daivabhakthulaaraa
Yehovaa Mahaasainyamulaaraa – O – Yehovaa Mahaasainyamulaaraa
Hallelooya Paata Paadudi
Watch & Listen
Song History & Meaning
Composer / Hymnodist: Songs of Zion
This moving song invites us to speak directly to our own souls and remember the countless blessings of the Lord. In the busyness and trials of life, it is easy to forget His redeeming forgiveness and healing grace. Yet, when we intentionally pause to recount His faithfulness, our hearts naturally overflow with heartfelt worship. Let us choose today to remember Christ’s goodness and offer Him our wholehearted praise.
📖 Related Scripture Passages:
- Psalm 103:1: “Praise Yahweh, my soul! All that is within me, praise his holy name!”
- Psalm 103:2: “Praise Yahweh, my soul, and don’t forget all his benefits;”
- Psalm 103:3: “who forgives all your sins; who heals all your diseases;”