సిలువే నా శరణాయెను రా – Siluve Naa Sharanaayenu Raa Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics సిలువే నా శరణాయెను రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువ యందే ముక్తి బలము చూచితి రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువను చూచు కొలది – శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నది రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువను దరచి … Continue reading సిలువే నా శరణాయెను రా – Siluve Naa Sharanaayenu Raa Song Lyrics in Telugu & English | Chords & Meaning

స్తుతి పాడి కీర్తింతుము – Sthuthi Paadi Keerthinthumu Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics స్తుతి పాడి కీర్తింతుము – ఘనుడైన మన దేవుని మనసార మన దేవుని – ఘనపరచి పూజింతుము (2) ఆశ్చర్య కరుడాయెనే – ఆలోచన కర్తాయనే (2) ఆది అంతము లేనివాడు (2) మార్పు చెందని – మహనీయుడు (2) ||స్తుతి పాడి|| జీవ…హారము ఆయనే – జీవ జలము ఆయనే (2) ఆకలి గొనిన వారిని – పోషించే – దయమాయుడు (2) ||స్తుతి పాడి|| గుండె చెదరిన వారిని – గాయపడిన … Continue reading స్తుతి పాడి కీర్తింతుము – Sthuthi Paadi Keerthinthumu Song Lyrics in Telugu & English | Chords & Meaning

ప్రార్ధన యేసుని సందర్శన – Praardhana Yesuni Sandarshana Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics ప్రార్ధన యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ కరములెత్తి ప్రార్ధించగా పరమ తండ్రి కౌగిలించును స్వరమునెత్తి ప్రార్ధించగా మధుర స్వరముతో మాటాడును ||ప్రార్ధన|| తండ్రి అని నే పిలువగా తనయుడా అని తా బల్కును ఆదుకొనును అన్ని వేళలా కన్నీరంతయు తుడిచివేయున్ ||ప్రార్ధన|| మోకరించి ప్రార్ధించగా సమీపముగా వేంచేయును మనవులెల్ల మన్నించును మహిమతో నలంకారించును ||ప్రార్ధన|| కుటుంబముతో ప్రార్ధించగా కొదువ ఏమియు లేకుండును ఐక్యతలో నివసించును శాశ్వత జీవము అచటుండును ||ప్రార్ధన|| సంఘముగను ప్రార్ధించగా … Continue reading ప్రార్ధన యేసుని సందర్శన – Praardhana Yesuni Sandarshana Song Lyrics in Telugu & English | Chords & Meaning

నిను చేరగ నా మది – Ninu Cheraga Naa Madi Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics నిను చేరగ నా మది ధన్యమైనది నిను తలచి నా హృదయం నీలో చేరినది (2) నీవలె పోలి నే జీవింతును నీ కొరకై నా ప్రాణం అర్పింతును (2) నీతోనే నా ప్రాణం – నీతోనే నా సర్వం (2) నది లోతులో మునిగిన ఈ జీవితమును తీరం చేర్చావు – నీ కొరకు నీదు సాక్షిగా నిలిపావు ఏమిచ్చి నీ ఋణమును తీర్చుకోనయ్యా – (2) ||నిను చేరగ|| English Lyrics … Continue reading నిను చేరగ నా మది – Ninu Cheraga Naa Madi Song Lyrics in Telugu & English | Chords & Meaning

నిను స్తుతించినా చాలు – Ninu Sthuthinchinaa Chaalu Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో నిను పొగిడినా చాలు నా గుండె గుడిలో (2) ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినా నీ సన్నిధిలో… నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు ||నిను|| స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2) నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను|| ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2) నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను|| ఆరాధ్య దైవము నీవేనయ్యా ఆశ్చర్యకరుడవు … Continue reading నిను స్తుతించినా చాలు – Ninu Sthuthinchinaa Chaalu Song Lyrics in Telugu & English | Chords & Meaning

ధన్యము ఎంతో ధన్యము – Dhanyamu Entho Dhanyamu Song Lyrics in Telugu & English | Chords & Meaning

Telugu Lyrics ధన్యము ఎంతో ధన్యము – యేసయ్యను కలిగిన జీవితము (2) ఇహమందున పరమందున – నూరు రెట్లు ఫలముండును (2) వారె ధన్యులు – వారెంతో ధన్యులు (2) ||ధన్యము|| ఎవరి అతిక్రమములు – పరిహరింపబడెనో (2) ఎవరి పాపములు – మన్నించబడెనో (2) ||వారె ధన్యులు|| క్రీస్తు యేసుకు సమర్పించు – కరములే కరములు (2) క్రీస్తుయేసు స్వరము విను – వీనులే వీనులు (2) ||వారె ధన్యులు|| ప్రభు యేసుని సేవచేయు … Continue reading ధన్యము ఎంతో ధన్యము – Dhanyamu Entho Dhanyamu Song Lyrics in Telugu & English | Chords & Meaning