Solipoyina Manasaa Lyrics – Telugu

Telugu Lyrics సోలిపోయిన మనసా నీవు సేదదీర్చుకో యేసుని ఒడిలో కలత ఏలనో కన్నీరు ఏలనో కర్త యేసే నీతో ఉండగా ప్రభువు నీ చేయి వీడడు ఎన్నడు – (2) యేసులో నీ కోరిక తీరునుగా ||సోలిపోయిన|| యేసు ప్రేమను నీవెరుగుటచే దూరమైన నీ వారే (2) కన్న తల్లే నిను మరచిననూ యేసు నిన్ను మరువడెన్నడు (2) శ్రమకు ఫలితం కానలేక సొమ్మసిల్లితివా మనసా (2) కోత కాలపు ఆనందమును నీకొసగును కోతకు ప్రభువు … Continue reading Solipoyina Manasaa Lyrics – Telugu

Putte Yesudu Nedu Lyrics – Telugu

Telugu Lyrics పుట్టె యేసుడు నేడు – మనకు – పుణ్య మార్గము జూపను పట్టి యయ్యె బరమ గురుఁడు – ప్రాయశ్చిత్తుడు శ్రీ యేసు ||పుట్టె|| ధర బిశాచిని వేడిన – దు –ర్నరుల బ్రోచుటకై యా పరమవాసి పాపహరుఁడు – వరభక్త జన పోషుడు (2) ||పుట్టె|| యూద దేశములోన – బెత్లె -హేమను గ్రామమున నాదరింప నుద్భవించెను – అధములమైన మనలను (2) ||పుట్టె|| తూర్పు దేశపు జ్ఞానులు – పూర్వ – … Continue reading Putte Yesudu Nedu Lyrics – Telugu

Prabhu Yesuni Poojinchedam Lyrics – Telugu

Telugu Lyrics ప్రభు యేసుని పూజించెదం అనుదినము ఘనపరచెదం (2) కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి (2) సంతోషముగా ఉండెదం (4) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) ||ప్రభు|| జీవమైన యేసు మనకు ఉన్నాడు జీవజల రుచులు మనకు చూపాడు (2) మన పాపం తీసాడు – మనశాంతి నిచ్చాడు (2) ||హల్లెలూయా|| ఆరిపోయిన దివిటీలు వెలగాలి అందరూ ఆత్మతో నిండాలి (2) ఏ జామో ఘడియో – రారాజు రానుండె (2) ||హల్లెలూయా|| English … Continue reading Prabhu Yesuni Poojinchedam Lyrics – Telugu

Prabhu Hastham Naapai Nundi Lyrics – Telugu

Telugu Lyrics ప్రభు హస్తం నాపై నుంది రవ్వంతయూ భయమే లేదు (2) ఎత్తుకొనున్ నన్ను హత్తుకొనున్ అంతము వరకు నడిపించును (2) ||ప్రభు|| తినిపించును నన్ను లాలించున్ విరోధి రాగా ఎత్తుకొనున్ (2) ||ప్రభు|| రక్తముతో శుద్ధి చేయును రక్షణతో అలంకరించున్ (2) ||ప్రభు|| అపహరింపలేరండి ఎవ్వరి వల్ల కాదండి (2) ||ప్రభు|| హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) English Lyrics / Transliteration Prabhu Hastham Naapai Nundi Ravvanthayu Bhayame Ledu … Continue reading Prabhu Hastham Naapai Nundi Lyrics – Telugu

Paadana Mounamugaane Lyrics – Telugu

Telugu Lyrics పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు (2) యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తిపరచెనే(2) ||పాడనా|| ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును (2) నా విమోచన గానము నీవే నా రక్షణ శృంగము నీవే (2) ||పాడనా|| దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునే నీ ప్రశాంత పవనాలు అణచెనే నా వ్యామోహపు … Continue reading Paadana Mounamugaane Lyrics – Telugu

Papamerugani Pavanathmuni Lyrics – Telugu

Telugu Lyrics పాపమెరుగని పావనాత్ముని పరిహసించుట న్యాయమా (2) దోషమెరుగని దీన బాంధుని (2) దోషి చేయుట ధర్మమా – ధర్మమా ||పాపమెరుగని|| మోయరాని పాప భారము మోపినారు సిలువపై (2) గాయమొంది బాధకోర్చి వేదననొంది ప్రాణమిచ్చుట నేరమా (2) నేరమా ||పాపమెరుగని|| జీవ జలముల త్రోవ చూపి బ్రోవ నాత్మల దాహమొందె (2) చావొంది ఆగమై బలి దానమై జీవమిచ్చుట ఘోరమా (2) ఘోరమా ||పాపమెరుగని|| English Lyrics / Transliteration Paapamerugani Paavanaathmuni Parihasinchuta … Continue reading Papamerugani Pavanathmuni Lyrics – Telugu

Ninu Cheraga Naa Madi Lyrics – Telugu

Telugu Lyrics నిను చేరగ నా మది ధన్యమైనది నిను తలచి నా హృదయం నీలో చేరినది (2) నీవలె పోలి నే జీవింతును నీ కొరకై నా ప్రాణం అర్పింతును (2) నీతోనే నా ప్రాణం – నీతోనే నా సర్వం (2) నది లోతులో మునిగిన ఈ జీవితమును తీరం చేర్చావు – నీ కొరకు నీదు సాక్షిగా నిలిపావు ఏమిచ్చి నీ ఋణమును తీర్చుకోనయ్యా – (2) ||నిను చేరగ|| English Lyrics … Continue reading Ninu Cheraga Naa Madi Lyrics – Telugu

Ninu Sthuthinchina Chalu Lyrics – Telugu

Telugu Lyrics నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో నిను పొగిడినా చాలు నా గుండె గుడిలో (2) ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినా నీ సన్నిధిలో… నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు ||నిను|| స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2) నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను|| ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2) నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను|| ఆరాధ్య దైవము నీవేనయ్యా ఆశ్చర్యకరుడవు … Continue reading Ninu Sthuthinchina Chalu Lyrics – Telugu